/rtv/media/media_files/2025/03/02/os1eCSkZXSd7ivjh2YAN.jpg)
pellikani prasad teaser launch by
Pellikani Prasad: స్టార్ కమెడియన్ హీరోగా అభిలాష్ రెడ్డి తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ 'పెళ్లి కాని ప్రసాద్'. కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని కె.వై. బాబు, భాను ప్రకాశ్ గౌడ్, సుక్కా వెంకటేశ్వర్ గౌడ్, వైభవ్ రెడ్డి ముత్యాల సంయుక్తంగా నిర్మించారు. ఇందులో ప్రియాంక శర్మ హీరోయిన్ గా నటిస్తుండగా.. మురళీధర్ గౌడ్, లక్ష్మణ్, అన్నపూర్ణమ్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మార్చి 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.
The Most Eligible Bachelor and our Darling Raja Saab for #PelliKaniPrasad aka #MeSapthagiri 😍
— Sapthagiri (@MeSapthagiri) March 2, 2025
Rebel Star #Prabhas garu will unveil the fun and chaos-filled teaser tomorrow at 1:15 PM❤️🔥
In Cinemas from March 21st💥
Theatrical Release by @SVC_official @PriyankaOffl pic.twitter.com/iMY1HvcVwY
రెబల్ స్టార్ చేతుల మీదుగా
రేపు మధ్యాహ్నం 1:15 PM గంటలకు రెబల్ స్టార్ ప్రభాస్ 'పెళ్లి కాని ప్రసాద్' ట్రైలర్ ను లాంచ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్రబృందం సోషల్ మీడియాలో ప్రభాస్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి మోషన్ పోస్టర్‌కు విడుదల చేయగా.. సోషల్ మీడియాలో విశేష స్పందన లభించింది.