Society పోసానికి చుక్కలే.. | Big Shock To Posani Krishna Murali | YS Jagan | Posani Remand | CID | RTV By RTV 13 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Posani Krishna Murali: పోసానికి పెద్ద షాక్.. విడుదలకు బ్రేక్! పోసాని కృష్ణ మురళికి ఊహించని షాక్ ఎదురైంది. జైలు నుంచి పోసాని కృష్ణ మురళి విడుదల వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.అన్ని కేసుల్లో బెయిల్ రావడంతో ఈ రోజు పోసానిని విడుదల చేసే అవకాశం ఉందని నిన్నటి నుంచే ప్రచారం జరిగింది. By Bhavana 12 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app పోసాని కృష్ణ మురళికి కోర్టులో భారీ ఊరట.. | Posani Krishna Murali Release Tomorrow | RTV పోసాని కృష్ణ మురళికి కోర్టులో భారీ ఊరట.. | Recently arrested Posani Krishna Murali who was alleged to have released certain comments on current Govt. is getting Released Tomorrow | RTV By RTV Shorts 11 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Posani Krishna Murali : పోసాని కృష్ణమురళికి బెయిల్...షరతులు వర్తిస్తాయి ప్రముఖ నటుడు పోసాని కృష్టమురళీని కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్‌ను కర్నూల్ జేఎఫ్‌సీఎం కోర్టు కొట్టివేసింది. పోసాని కస్టడీ పిటిషన్‌ను డిస్మిస్ చేశారు కోర్టు మేజిస్ట్రేట్. ఈ నెల ఆరో తేదీన జేఎఫ్‌సీఎం కోర్టులో ఆదోని పోలీసులు కస్టడీ పిటిషన్ వేశారు. By Madhukar Vydhyula 10 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు BIG BREAKING: పోసానికి బెయిల్ కడప కోర్టులో పోసాని కృష్టమురళికి ఊరట లభించింది. ఆయనకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. పోసానిపై ఇతర జిల్లాల్లో కూడా కేసులు నమోదైన విషయం తెలిసిందే. దీంతో ఆ కేసుల్లో కూడా బెయిల్ వస్తేనే పోసాని విడుదలయ్యే అవకాశం ఉంది. By Kusuma 07 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ముందు పోసానిని మాకే అప్పగించాలి.. రాజంపేట సబ్ జైల్ వద్ద ఉత్కంఠ! రాజంపేట సబ్ జైల్ వద్ద ఉత్కంఠ నెలకొంది. పోసానిని పీటీ వారెంట్‌పై అదుపులోకి తీసుకోవడానికి మూడు జిల్లాలకు చెందిన పోలీసు అధికారులు సబ్ జైల్ వద్దకు వచ్చారు. నరసరావుపేట, అల్లూరి జిల్లా, అనంతపురం గ్రామీణ పోలీసులు జైలు అధికారికి పీటీ వారెంట్లు అందించారు. By Krishna 03 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ posani : పోసానికి బిగ్ షాక్.. నరసరావుపేటకు తరలింపు! రాజంపేటలో నమోదైన కేసు తరహాలోనే పల్నాడు జిల్లా నరసరావుపేటలోనూ పోసాని కృష్ణమురళిపై కేసు నమోదైంది. దీంతో నరసరావుపేట పోలీసులు కోర్టు అనుమతితో రాజంపేట జైలు నుంచి పీటీ వారెంట్ పై పోసానిని తరలిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పోసానిపై 15కు పైగా కేసులు నమోదయ్యాయి. By Krishna 03 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society పోసాని ఖైదీ నం: 2261 | Posani Krishna Murali | Kadapa Central Jail | Pawan Kalyan | RTV By RTV 28 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society జైల్లో మెంటల్ కృష్ణ | Posani Krishna Murali In Central Jail | CM ChnadraBabu | YS Jagan | RTV By RTV 28 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn