ఆంధ్రప్రదేశ్ Jagan-EC : జగన్ సర్కార్ కు ఈసీ బిగ్ షాక్ ఏపీలో వివిధ పథకాలకు సంబంధించిన నగదు బదిలీపై ఈసీ ఆంక్షలు విధించింది. ఎన్నికలు ముగిసే వరకు లబ్ధిదారుల ఖాతాల్లో నగదు బదిలీ చేయవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. By Nikhil 09 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Opinion poll : సీఏఏ అమలు లోకసభ ఎన్నికలను ప్రభావితం చేస్తుందా?మోదీ సర్కార్ ను వారు అర్థం చేసుకుంటారా? సర్వేలు ఏం చెబుతున్నాయి..! దేశంలో సీఏఏ అమలులోకి వచ్చింది. లోక్సభ ఎన్నికల్లో దీని ప్రభావం ఎలా ఉంటుంది? మోదీ సర్కార్ ను ముస్లింలతోపాటు సీఏఏను వ్యతిరేకిస్తున్న వర్గాలు అర్థం చేసుకుంటాయా? సీఏఏ మోదీ సర్కార్ కు ఎలాంటి ఫలితాలను ఇవ్వనుంది. సర్వేలు ఏం చెబుతున్నాయి. తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే. By Bhoomi 13 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Rajya Sabha: రాజ్యసభలో పోలింగ్ మొదలు ..12 రాష్ట్రాల అభ్యర్ధులు ఏకగ్రీవం ఈరోజు దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల నుంచి రాజ్యసభ ఎంపీల ఎంపిక జరగనుంది. ఉదయం 9 నుంచి సాయంత్రం నాలుగు వరకు పోలింగ్ కొనసాగనుంది. సాయంత్రం 5 తరువాత ఓట్ల కౌంటింగ్ మొదలు అవుతుంది. ఇందులో 12 రాష్ట్రాల ఎంపీ అభ్యర్ధులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. By Manogna alamuru 27 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా ఎన్నికల కంటే సినిమా ముఖ్యమైపోయిందా..ఏంటి రా ఈ దారుణం? నిన్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగింది. ఇవాళ యానిమల్ సినిమా రిలీజ్ అయింది. హైదరాబాద్ లో పోలింగ్ శాతం కేవలం 31 మాత్రమే ఉంటే యానిమల్ అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం 80 శాతానికి చేరుకుంది. దీంతో ఎన్నికల కంటే సినిమాలే ముఖ్యమయ్యాయా...ఏంటీ దారుణం అంటున్నారు. By Manogna alamuru 01 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BREAKING: తెలంగాణలో ముగిసిన పోలింగ్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. చెదురుమదురు ఘటనలు మినహా అంతా సవ్యంగానే జరిగినట్లు అధికారులు తెలిపారు. అత్యధికంగా మెదక్ జిల్లాలో పోలింగ్ జరగగా అత్యల్పంగా హైదరాబాద్లో నమోదైంది. By srinivas 30 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections 2023: సమస్యాత్మక ప్రాంతాల్లో ముగిసిన పోలింగ్ తెలంగాణలో సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించిన 13 ప్రాంతాల్లో పోలింగ్ ముగిసింది. మావోయిస్టుల ప్రభావమున్న ప్రాంతాల్లో 4 గంటలవరకే పోలింగ్ నిర్వహిస్తామని చెప్పిన అధికారులు నిర్దేశించిన సమయంలో పోలింగ్ బూత్ కు రానివారిని లోపలికి అనుమతించలేదు. By srinivas 30 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu హైదరాబాద్ ఓటర్ల మొద్దు నిద్ర..ఇప్పటికీ కేవలం 13 శాతమే పోలింగ్! సెలవు అయితే తీసుకున్నారు కానీ దేనికోసం అయితే హాలిడే ఇచ్చారో ఆ విషయం మాత్రం మర్చిపోయారు. భారతదేశ ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం అయిన ఓటును వేయడానికి కూడా బద్ధకిస్తున్నారు హైదరాబాద్ ఓటర్లు. పోలింగ్ మొదలై ఐదు గంటలు గడుస్తున్నా ఇంకా 13 శాతం మాత్రమే ఓటింగ్ నమోదయ్యింది. By Manogna alamuru 30 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections:ఎన్నికల వేళ తీవ్ర ఉద్రిక్తత.. పలు ప్రాంతాల్లో కొట్లాటలు! తెలంగాణ పోలింగ్ షురూ అయిన తర్వాత కొన్ని చోట్ల తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. పలు ప్రాంతాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య లోపులాటు, వాగ్వాదాలు జరిగాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగి లాఠీ ఛార్జీలు చేయవలసి వస్తోంది. By Manogna alamuru 30 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ర్యాపిడోలో ఫ్రీగా పోలింగ్ కేంద్రాలకు.. తెలంగాణలో ఓటు వేయడానికి జజాలు బారులు తీరుతున్నారు. దూరమైనా సరే వెళ్ళి ఓటేస్తున్నారు. ఈ క్రమంలో జనాలు ఉచిత ర్యాపిడో సేవలను సైతం వినియోగించుకుంటున్నారు. హైదరాబాద్ లో 26 కేంద్రాలకుర్యాపిడో ఈరోజంతా ఉచిత రైడ్ లను ఇస్తున్నామని ప్రకటించింది. By Manogna alamuru 30 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn