ఆంధ్రప్రదేశ్ PawanKalyan: తమిళనాడులో జనసేన.. పవన్ సంచలన ప్రకటన! ''నేను ఏదీ ప్లాన్ చేసుకోలేదు. ప్రజల అభీష్టం మేరకు జరగాలని ఉంటే జనసేన కచ్చితంగా తమిళనాడులో అడుగుపెడుతుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. పగ తీర్చుకోవాలనే ఉద్దేశం లేని స్టాలిన్ ఉదార వైఖరిని అభినందించాలన్నారు. By Bhavana 24 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society రష్మిక నోటి దూల.. బ్యాన్ తప్పదా ? | Rashmika Mandanna Controversy | DK Shiva Kumar | Karnataka | RTV By RTV 05 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Mega Star: ఓన్లీ మూవీస్, నో పాలిటిక్స్..మెగాస్టార్ చిరంజీవి సంచలన ప్రకటన సినిమాలు...రాజకీయం..మళ్ళీ సినిమాలు...ఇలా సాగిన తన జీవితంలో ఇక మీదట పాలిటిక్స్ కు చోటు లేదని మెగాస్టార్ చిరంజీవి సంచలన ప్రకటన చేశారు. రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పారు. By Manogna alamuru 11 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vijayasai Vs Kethireddy: విజయసాయికి కేతిరెడ్డి కౌంటర్.. ఆ విషయం అందరికీ తెలుసంటూ సంచలన ట్వీట్! క్యారెక్టర్ ఉన్నవాడిని కాబట్టే ఎలాంటి ప్రలోభాలకు లొంగలేదని మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి అన్న సంగతి తెలిసిందే. దీనికి ప్రతిగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ''రాష్ట్ర ప్రజలకు అంతా తెలుసు'' అంటూ ఆయన స్టైల్ లో కౌంటర్ ఇచ్చారు. By Bhavana 08 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు ఢిల్లీలో కేజ్రీవాల్ ఓటమి..! BJP విజయానికి దారితీసేవి ఈ 6 అంశాలే.. ఢిల్లీలో ఎగ్జిట్ పోల్స్ అన్నీ BJPయే అధికారంలోకి రాబోతుందని చెబుతున్నాయి. అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల్లో ఓటమి పరిస్థిలు ఎందుకు వచ్చాయి. 2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మోదీ చేసిన మ్యాజిక్, ఆప్ ఈ పరిస్థితికి కారణమైన 6 అంశాల కోసం ఆర్టికల్ పూర్తిగా చదవండి. By K Mohan 06 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BIG BREAKING: రేపటి బీఆర్ఎస్ రైతు ధర్నా వాయిదా.. కారణమిదే! ఈ నెల 12న నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన రైతు ధర్నా వాయిదా పడింది. సంక్రాంతి పండగ ప్రయాణాలు, హైవేపై ట్రాఫిక్ రద్దీ తదితర కారణాలతో ఈ ధర్నాను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. పండుగ తర్వాత ఈ ధర్నాను నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. By Nikhil 11 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Prashant Kishor: క్షీణించిన ప్రశాంత్ కిషోర్ ఆరోగ్యం..! రాజకీయ వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ ఆరోగ్యం బాగా క్షీణించింది. ప్రస్తుతం ఆయన డీహైడ్రేషన్ , త్రోట్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు By Bhavana 07 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Manipur: గతాన్ని మర్చిపోయి నన్ను క్షమించండి.. సీఎం వేడుకోలు! మణిపూర్లో ఈ ఏడాది జరగిన అల్లర్లు, హింసాకాండ గురించి అందరికీ తెలిసిందే. అయితే దీనిపై తాజాగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించారు. ప్రజలు అంతా గతాన్ని మర్చిపోయి తనను క్షమించాలని కోరారు. By Bhavana 01 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ap: జనసేనలోకి తమ్మినేని సీతారాం..క్లారిటీ ఇచ్చేసారుగా..! తమ్మినేని సీతారాం జనసేన పార్టీలోకి చేరుతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ప్రచారానికి తమ్మినేని సీతారాం పుల్ స్టాప్ పెట్టారు. By Bhavana 29 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn