ఇంటర్నేషనల్ India - Maldives : 28 దీవులను భారత్ కి అప్పగించిన మాల్దీవులు! చైనాకు చెక్ పెట్టేందుకు భారత్ మాల్దీవుల అస్త్రాన్ని ప్రయోగించింది. కేంద్ర దౌత్య ప్రయత్నాల ఫలితంగా మాల్దీవులు 28 దీవులపై నియంత్రణను భారత్ కు అప్పగించింది. విదేశాంగ మంత్రి జై శంకర్ మాల్దీవుల పర్యటనలో పలు అవగాహన ఒప్పందాల మీద ఇరు దేశాల నాయకులు సంతకాలు చేశారు. By Bhavana 13 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Olympics Winners: ఆగస్టు 15న ఒలింపిక్స్ విజేతలతో ప్రధాని భేటీ పారిస్ ఒలింపిక్స్ అయిపోయాయి. అందరూ స్వదేశాలకు తిరిగి వస్తున్నారు. ఈక్రమంలో భారత్‌కు తిరిగివచ్చిన అథ్లెట్లను భారత ప్రధాని మోదీ ఆగస్టు 15న కలవనున్నారని సమాచారం. పతకాలు సాధించిన వారితో ప్రధాని భేటీ కానున్నారు. By Manogna alamuru 13 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ PMMY: కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్.. వారికి రూ.20 లక్షల లోన్! 2024-25 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం.. ముద్రా యోజన పథకం కింద ఇచ్చే రుణాన్ని రూ.20 లక్షలకు పెంచింది. దీంతో చిరు వ్యాపారులు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహ సంస్థలకు మరింత ప్రయోజనం చేకూరనుంది. లోన్ పొందాలనుకునే వారు mudra.org.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. By B Aravind 12 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu SC, ST Reservations: ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల క్రిమీ లేయర్‌పై కేంద్రం సంచలన నిర్ణయం.. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు క్రీమీ లేయర్‌ను వర్తింపజేయకూడదని కేంద్రం నిర్ణయించింది. శుక్రవారం రాత్రి ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన కేంద్ర కేబినెట్ మీటింగ్‌లో ఈ అంశంపై చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకున్నామని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. By B Aravind 10 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Rooftop Solar Scheme: కేంద్ర ప్రభుత్వం నుంచి ఫ్రీగా రూ. 78 వేలు.. ఈ స్కీమ్ గురించి తెలుసా? సామాన్యులపై కరెంట్ ఛార్జీల భారం తగ్గించేందుకు కేంద్రం ‘పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన' అనే స్కీమ్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ స్కీమ్‌తో ఇళ్లపై రూఫ్‌టాప్ సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకోవాలనుకునేవారికి రూ.78 వేల వరకు సబ్సిడీ ఇస్తోంది. By B Aravind 10 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Kisan Morcha: వాళ్లందరినీ దేశంనుంచి తరిమికొట్టండి.. మోదీ విధానాలపై కిసాన్ మోర్చా కీలక పిలుపు! మోడీ ప్రభుత్వ కార్పొరేట్ కంపెనీల అనుకూల విధానాలను నిరసిస్తూ సంయుక్త కిసాన్ మోర్చా 'కార్పొరేట్స్ క్విట్ ఇండియా' పిలుపునిచ్చింది. దేశ సంపదను కొల్లగొడుతూ వ్యవసాయ రంగాన్ని కబలిస్తున్న కార్పొరేట్ కంపెనీలను దేశం నుంచి తరిమికొట్టాలంటూ ఏపీలోని ఏలూరులో నిరసన కార్యక్రమం నిర్వహించింది. By srinivas 09 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu PM Modi: భారతహాకీ ప్లేయర్లకు కంగ్రాట్స్ చెప్పిన ప్రధాని మోదీ పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన భారత హాకీ ప్లేయర్లకు ప్రధాన మోదీ కాల్ చేశారు. వరుసగా రెండోసారి మెడల్ సాధించినందుకు అభినందనలు తెలిపారు. దీనికి సంబంధించి ఎక్స్‌లో పోస్ట్ కూడా పెట్టారు. By Manogna alamuru 08 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu PM Modi : వయనాడ్‌కు వెళ్లనున్న ప్రధాని మోదీ.. ఎప్పుడంటే ? ప్రధాని మోదీ వయనాడ్ పర్యటన ఖరారైంది. ఆగస్టు 10న కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో ఆయన పర్యటించనున్నారు. ప్రస్తుతం అక్కడ ఉన్న పరిస్థితులను పరిశీలించి బాధితుల్ని పరామర్శించనున్నారు. By B Aravind 08 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Delhi: అలర్ట్ గా ఉన్నాం.. బంగ్లాదేశ్ పరిస్థితులపై అఖిలపక్ష సమావేశం బంగ్లాదేశ్ పరిస్థితుల మీద అఖిల పక్షం సమవేశం జరిగింది. ఈ విషయంలో అలర్ట్‌గా ఉన్నామని ఈ సమాశంలో విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు. బంగ్లాదేశ్ పరిస్థితులను నిత్యం పరిశీలిస్తున్నామని..ప్రజల భద్రత విషయమై ఆర్మీతో టచ్ లో ఉన్నామని చెప్పారు. By Manogna alamuru 07 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn