ఆంధ్రప్రదేశ్ Pithapuram Recording Dance: పవన్ ఇలాకాలో అశ్లీల డ్యాన్సులు.. 12 మంది అమ్మాయిలతో- వీడియో చూశారా? పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం యు.కొత్తపల్లి మండలం మూలపేట గ్రామంలో అశ్లీలనృత్యాలు వైరల్గా మారాయి. పోలేరమ్మ అమ్మవారి జాతర సందర్భంగా రికార్డింగ్ డాన్సులు ఏర్పాటు చేశారు. 12మంది అమ్మాయిలతో అర్థరాత్రి వరకు డాన్సులు జరిగాయి. దీనిపై పలువురు మండిపడుతున్నారు. By Seetha Ram 27 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP SI: పవన్ ఇలాకాలో లంచాల దందా.. ఏసీబీకి అడ్డంగా బుక్కైన SI ఏపీలో ఓ పోలీస్ అధికారి లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కయ్యాడు. కాకినాడ జిల్లా పిఠాపురం రూరల్ ఎస్సై గుణశేఖర్ రూ.20 వేలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. దొంతమూరు కిల్లాడి దుర్గాప్రసాద్, సానబోయిన గంగరాజు నుంచి ఓ కేసు విషయంలో డబ్బు డిమాండ్ చేశాడు. By srinivas 25 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Chandrababu: పిఠాపురం, మంగళగిరికి సీఎం చంద్రబాబు అదిరిపోయే శుభవార్త.. కీలక ప్రకటన! స్వర్ణాంధ్ర విజన్-2047కి సంబంధించి పిఠాపురం, మంగళగిరి, ఉరవకొండ నియోజకవర్గాలను పైలెట్ ప్రాజెక్టుగా ఎంచుకున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. స్వర్ణాంధ్ర విజన్ - 2047 సాధనలో భాగంగా నియోజకవర్గ స్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చ ఎప్పారు. By Nikhil 17 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Nagababu: పిఠాపురం టీడీపీ వర్మకు నాగబాబు కౌంటర్.. అది మా ఖర్మ అంటూ! జనసేన ఆవిర్భావ సభలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మపై నాగబాబు సంచలన కామెంట్స్ చేశారు. ‘పవన్ విజయానికి 2 కారణాలు ఉన్నాయి. అవి పవన్, పిఠాపురం ప్రజలు. పవన్ను తామే గెలిపించామని ఎవరైనా భావిస్తే అది వారి కర్మ. అంతకంటే ఏమీ చేయలేం’ అని అన్నారు. By Seetha Ram 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Janasena formation Day 2025: జనసేన సభలో తొక్కిసలాట.. పోలీసుల లాఠీ ఛార్జ్- ఒక మహిళ స్పాట్లోనే! పిఠాపురం జనసేన ఆవిర్భావ సభ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. సభాప్రాంగణం లోపలికి జనసైనికులు దూసుకొచ్చారు. దీంతో తొక్కిసలాట జరగగా.. పోలీసులు లాఠీ ఛార్జ్ చేసారు. ఈ తొక్కిసలాటలో ఓ మహిళ సృహతప్పి పడిపోయింది. ప్రస్తుతం పోలీసులు పరిస్థితిని అదుపు చేస్తున్నారు. By Seetha Ram 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ నాగబాబు ఫిక్స్.. వర్మకు డౌట్.. కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థులు వీళ్లే! ! ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ రిలీజైంది. మొత్తం ఐదు స్థానాల్లో జనసేన, బీజేపీలకు చెరోకటి వెళ్తాయి. మిగిలిన 3 స్థానాలు టీడీపీ నేతలకు దక్కనున్నాయి. జనసేన నుంచి నాగబాబుకు ఇప్పటికే బెర్త్ ఫిక్స్ కాగా.. పిఠాపురం వర్మకు డౌటేనని తెలుస్తోంది. By Krishna 25 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app పిఠాపురంలో జనసేన టీడీపీ ఫైటింగ్ By RTV Shorts 02 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app పిఠాపురంలో భారీగా గం*జాయి By RTV Shorts 30 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app శిష్టి కర్ణాల వీధిలో బొమ్మల పెళ్లి | Tradional Idols Marriage | RTv శిష్టి కర్ణాల వీధిలో బొమ్మల పెళ్లి | Tradional Idols Marriage Celebrations were done and attended, acknowledged by the Locals to share the joy | RTv By RTV Shorts 20 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn