వైరల్ Wolfdog: రాజా బతుకంటే ఈ కుక్కదే.. రూ.50 కోట్లు పెట్టి కొన్నాడు బెంగుళూరులో ఓ వ్యక్తి రూ.50 కోట్లు పెట్టి ఓ అరుదైన కుక్కపిల్లను కొన్నారు. అమెరికాలో పెరిగిన 8 నెలల వోల్ఫ్‌డాగ్‌ను సతీష్ 5.7 మిలియన్ల డాలర్లు పెట్టి కొన్నాడు. 75 కిలోల ఉన్న ఇది 3 కిలోల పచ్చి మాంసం తింటుంది. ఇండియాలో ఈ బ్రీడ్ కుక్కపిల్ల మొదటిది ఇదే. By K Mohan 21 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Konda sureka: విషాదంలో మంత్రి కొండా సురేఖ .. వెక్కి వెక్కి ఏడుస్తూ మంత్రి కొండా సురేఖ ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రేమగా పెంచుకున్న ఆమె పెంపుడు కుక్క హ్యాపీ ఆకస్మికంగా మరణించింది. మంత్రి సురేఖ, ఆమె సిబ్బంది హ్యాపీకి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. వారు తీరని బాధలో కన్నీటి పర్యంతమయ్యారు. By K Mohan 06 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Pet Dog: వామ్మో.. పెట్ డాగ్ ప్రియులు జాగ్రత్త సుమీ.. ఈ వీడియో చూస్తే వణుకు పుట్టాల్సిందే! పెట్ డాగ్స్ అంటే కొందరికి చాలా ఇష్టం. కానీ వాటికి కోపమొస్తే అస్సలు తట్టుకోలేరు. తాజాగా అలాంటిదే జరిగింది. ఓ వ్యక్తి తన పెంపుడు డాగ్‌ను క్లీనిక్‌కు తీసుకెళ్లాడు. అక్కడ ఒక రూమ్‌లో కూర్చున్న తర్వాత అది అతడిపై దాడి చేసింది. ఆ వీడియో వైరల్‌గా మారింది. By Seetha Ram 16 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Visakha : పెంపుడు కుక్క కాటుకు తండ్రి, కొడుకు మృతి! AP: విశాఖ జిల్లా భీమిలిలో నరసింగరావు, ఆయన కొడుకు భార్గవ్‌ను పెంపుడు కుక్క కరిచింది. అప్రమత్తమై యాంటీ రేబిస్ ఇంజక్షన్‌ను వారు తీసుకున్నారు. అప్పటికే మెదడు, కాలేయానికి రేబిస్ సోకడంతో చికిత్స పొందుతూ తండ్రి, కొడుకు మృతి చెందారు. By V.J Reddy 26 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Hyderabad : పెంపుడు కుక్క పై పొరుగింటి వారి పైశాచికత్వం! హైదరాబాద్ లో అమీర్ పేట సమీపంలో ఉండే మధురానగర్-రహమత్ నగర్ లో దారుణ ఘటన జరిగింది. పొరుగింటి వారి పెంపుడు కుక్క తమ ఇంటిలోకి వచ్చిందని కుక్క తో పాటు దాని యజమాని కుటుంబాన్ని కర్రలతో చితకబాదారు. By Bhavana 16 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Viral: వైరలవుతున్న విదేశీ మహిళ శివతాండవ నృత్యం! ఓ విదేశీ మహిళ మన భారతీయ సంస్కృతి దుస్తులతో శివతాండవ నృత్యం చేసిన వీడియో వైరల్ అవుతుంది. ఇందులో ఆశ్చర్యమేమిటంటే తన పెంపుడు కుక్కతో కలసి ఈ నృత్యాన్ని చేసింది. By Durga Rao 26 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Dog Hair Loss: మీ పెట్ జుట్టు రాలిపోతోందా? ఇలా చేస్తే సరి పెంపుడు కుక్కలు కూడా మారుతున్న వాతావరణం కారణంగా జుట్టు రాలుతుంది. పెట్ డాగ్ హెయిర్ ఫాల్ సోఫా, బెడ్, హాల్ అంతా చెల్లాచెదురుగా పడి ఇబ్బందిగా ఉంటే సొల్యూషన్కు ఇంట్లో దువ్వడం, బ్రష్ చేయడం వల్ల, నిమ్మరసాన్ని నీటిలో కలిపి స్నానం చేయడం వల్ల జుట్టు సమస్య తగ్గుతుంది. By Vijaya Nimma 12 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn