Latest News In Telugu Period: పీరియడ్స్ ముగిసిన తర్వాత మాత్రమే జుట్టును కడగాలా? ఇందులో నిజం ఎంత? ఆడవారు పీరియడ్స్ సమయంలో పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఆ సమయంలో జుట్టు కడగడం సురక్షితం కాదంటారు. కానీ గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. దీనివల్ల ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి, ఒళ్లునొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుందని వైద్యులు చెబుతున్నారు. By Vijaya Nimma 10 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Periods: పీరియడ్స్ ఎన్ని రోజుల తర్వాత గర్భం దాల్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి? గర్భం దాల్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నప్పుడు స్త్రీ రుతుచక్రంలో ఒక నిర్దిష్ట సమయం ఉంటుంది. సాధారణంగా అండోత్సర్గము 28 రోజుల చక్రంలో 14వ రోజు జరుగుతుంది. పీరియడ్స్ వచ్చిన మొదటి రోజు నుంచి 11వ, 21వ రోజుల మధ్య ఇది జరగవచ్చని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 07 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Periods: పీరియడ్స్ సమయంలో ఊరగాయ లేదా పులుపు తింటే ఏమవుతుంది? పీరియడ్స్ సమయంలో తేలికపాటి, పోషకమైన ఆహారం తీసుకోవాలి. మహిళలు పీరియడ్స్ టైంలో ఊరగాయలు, పుల్లని పదార్ధాలు తీసుకుంటే జీర్ణ సమస్యలతోపాటు మూడ్ స్వింగ్స్గా ఉంటుంది. అలాంటి సమయాల్లో పచ్చళ్లు, పుల్లని ఆహారాన్ని తినడం మానేయాలని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 01 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Periods: పీరియడ్స్ సమయంలో స్నానం చేయడం వల్ల ఎక్కువ నొప్పి వస్తుందా? పీరియడ్స్ సమయంలో స్నానం చేయకూడదనేది పూర్తిగా అపోహ మాత్రమే. అయితే చల్లటి నీటితో చేయవద్దు. నెలసరి ఉన్నన్ని రోజులూ వేడినీటి స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల కండరాలకు విశ్రాంతి లభిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 29 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Periods: పీరియడ్స్ రక్తం రంగు మీ ఆరోగ్య రహస్యాలను చెబుతుందా..? ఋతు రక్తపు రంగు కొన్నిసార్లు ఆరోగ్యం గురించి చాలా సమాచారాన్ని ఇస్తుంది. ఈ సంకేతాలను అర్థం చేసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని బాగా అర్థం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. పీరియడ్ బ్లడ్ రంగు ఆరోగ్యాన్ని ఎలా చూపుతోంది తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 20 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Periods: పీరియడ్స్ సమయంలో ఇవి తినకండి.. లేకపోతే సమస్యలు పెరుగుతాయి! పీరియడ్స్ సమయంలో సరైన ఆహారం తీసుకోకపోతే సమస్యలు పెరిగే అవకాశం ఉంది. వేయించిన ఆహారాలు,టీ, కాఫీ, బ్రోకలీ-క్యాబేజీ, పాల వస్తువులు, తీపి పదార్థాలు, పుల్లని కేకులకు పీరియడ్స్ సమయంలో తక్కువ తినాలని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 20 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Periods: పీరియడ్స్ సమయంలో టాంపాన్లు లేదా ప్యాడ్లు.. ఏది బెటర్? పీరియడ్స్ సమయంలో సరైన ఉత్పత్తిని ఎంచుకోవడం చాలా ముఖ్యం. తద్వారా మీరు సుఖంగా ఉంటారు. టాంపాన్లు, ప్యాడ్లు రెండూ చాలా ప్రజాదరణ పొందిన ఎంపికలు. శరీరం అవసరాలను అర్థం చేసుకుని తదనుగుణంగా వాటిని సరైన మార్గంలో ఉపయోగించడం ముఖ్యమని చర్మ నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 15 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Periods: రుతుక్రమంలో సమస్యలకు ఒక్క బెల్లం ముక్కతో చెక్ పెట్టండి రుతుక్రమ సమస్యలను ఎదుర్కోవడంలో బెల్లం అద్భుతంగా పనిచేస్తుందని చెబుతున్నారు. బహిష్టుకి 4-5 రోజుల ముందు నుంచి 4వ రోజు వరకు బెల్లం తినడానికి ఉత్తమ సమయం అని పోషకాహార నిపుణులు అంటున్నారు. ఆహారంలో చిన్నపాటి మార్పుతో రుతుక్రమ సమస్యలకు గుడ్‌బై చెప్పవచ్చు. By Vijaya Nimma 31 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Women : పీరియడ్స్ మిస్ అయితే వైద్యుడిని సంప్రదించండి ! పీరియడ్స్ మిస్ అవ్వడం అంటే ప్రెగ్నెన్సీ మరేదైనా కారణం ఉందా అని మీకు అనిపించోచ్చు. కానీ ఒత్తిడి, అనారోగ్యం కొన్ని మందుల వాడకం వంటి అనేక ఇతర విషయాల వల్ల కూడా పీరియడ్స్ మిస్ అవ్వవచ్చు. అటువంటి పరిస్థితిలో, మీకు ఏమీ అర్థం కాకపోతే, వైద్యుడిని సంప్రదించండి. By Durga Rao 24 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn