Latest News In Telugu Health Tips: పీరియడ్స్ ఆరోగ్యంగా ఉన్నాయా లేదా ఇలా తెలుసుకోవచ్చు శరీరంలో ఏదైనా లోపం ఉన్నా లేదా థైరాయిడ్ సమస్య ఉంటే పీరియడ్స్‌లో ఆటంకం ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. పీరియడ్స్ సరిగా రాకపోతే ఆరోగ్యానికి మంచిది కాదు. పీరియడ్స్ వచ్చే ముందు శరీరంలో హార్మోన్ల అసమతుల్యత, మూడ్ స్వింగ్స్, రొమ్ముల్లో వాపు వంటి అనేక లక్షణాలు కనిపిస్తాయి. By Vijaya Nimma 27 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kasuri Methi : స్త్రీలకు కసూరి మేతి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు కసూరి మెంతికూర తీసుకోవడం వల్ల ఋతు సంబంధిత సమస్యలు, క్రమరహిత పీరియడ్స్ వల్ల కలిగే నొప్పి, అలసట నుంచి ఉపశమనం కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ ప్రయోజనాలు పొందడానికి సలాడ్‌లో కసూరి మేతిని తీసుకోవచ్చు. లేదా సూప్‌లా తాగవచ్చని అంటున్నారు. By Vijaya Nimma 12 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Menstruation: మానసిక ఆరోగ్యం, రుతుస్రావం మధ్య సంబంధం ఏంటి? రుతుచక్రం సమయంలో అనేక హార్మోన్ల మార్పులు ఉంటాయి ఇవి మానసిక ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతాయి. కార్టిసాల్ అనే ఒత్తిడి హార్మోన్ అమెనోరియా లాంటి పరిస్థితికి కారణమవుతుంది. ఇది రుతుస్రావానికి ఆటంకం కలిగిస్తుంది. By Vijaya Nimma 17 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Periods: నెలసరి వచ్చిన నాలుగు రోజుల్లోనే అజీర్తి, కడుపునొప్పితో బాధపడుతుంటారా..? నెలసరి సమయంలో కడుపునొప్పికి గర్భాశయంలోకి విడుదలయ్యే హార్మోన్లు కారణం. ఆ సమయంలో ఆయిల్, స్పైసీ ఫుడ్స్ తినడం మానుకోండి. శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవాలి. తేలికపాటి వ్యాయామం లేదా యోగా చేయండి. By Vijaya Nimma 15 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn