పీరియడ్స్‌లో మూడ్ స్వింగ్స్ తగ్గాలంటే ఏం చేయాలి?
పీరియడ్స్‌లో హార్మోన్ల మార్పులతో మూడ్ స్వింగ్స్
సెరోటోనిన్ స్థాయిలు తగ్గడం వల్ల చిరాకు, నిరాశ
ఒత్తిడిని తగ్గించడానికి ఆకుకూరలు తినాలి
వాల్‌నట్స్, అవిసె గింజలు నొప్పిని తగ్గిస్తాయి
డార్క్ చాక్లెట్ తింటే మానసిక స్థితి మెరుగు
పెరుగు వంటి ప్రోబయోటిక్స్‌తో చిరాకు ఉండదు
నీరు, హెర్బల్ టీలు అధికంగా తాగాలి
Image Credits: Envato
{{ primary_category.name }}
{{title}}
By {{ contributors.0.name }}
& {{ contributors.1.name }}
Read Next