ఆంధ్రప్రదేశ్ AP Govt: ఉపాధి హామీ కూలీలకు శుభవార్త.. వేతనం పెంపు.. ఎంతంటే? కేంద్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది.. 2025-26 ఆర్థిక సంవత్సరంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనులకు కనీస వేతనం రూ.307గా ప్రకటించింది. ఇది 2024-25 సంవత్సరంతో పోలిస్తే రూ.7 ఎక్కువ. కొత్త వేతనం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. By Bhavana 29 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ New Rules :ఫిబ్రవరిలో నయా రూల్స్.. ఆ యూపీఐ పేమెంట్లు బంద్, వడ్డీ రేట్లు సహా మారుతున్నవి ఇవే! సాధారణంగా.. ప్రతి నెలా క్యాలెండర్లో నెల మారితే కొత్త కొత్త నిర్ణయాలు అమలవుతుంటాయి.ఫిబ్రవరి నెల రాగా.. ఈ నెలలోనూ కీలక మార్పులు ఉన్నాయి. వీటిల్లో యూపీఐ రూల్స్, క్రెడిట్ కార్డు మార్పులు, ఆర్బీఐ వడ్డీ రేట్లపై నిర్ణయాలు ఏంటో ఈ కథనంలో.. By Bhavana 01 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Swiggy: స్విగ్గీలో యూపీఐ సేవలు..ఎలా యాక్టివేషన్ చేసుకోవాలంటే! యూపీఐ సేవలకు రోజురోజుకి ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ఈ- కామర్స్ అప్లికేషన్లు, ఫుడ్ డెలివరీ యాప్ లు కూడా యూపీఐ సేవల్ని ప్రారంభిస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి స్విగ్గీ కూడా వచ్చి చేరింది. ఇక నేరుగా స్విగ్గీ పేమెంట్ యాప్ లోనే వినియోగదారులు నగదు చెల్లించవచ్చని సంస్థ పేర్కొంది. By Bhavana 15 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Payment Option on X: ఎక్స్ లో పేమెంట్ ఆప్షన్.. మస్క్ మరో సంచలన నిర్ణయం! X ప్లాట్ ఫామ్ లో పేమెంట్ ఆప్షన్ తీసుకురావాలని ఎలాన్ మస్క్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు యూజర్లకు ఇప్పటికే పేమెంట్స్ ఆప్షన్ అందుబాటులోకి వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఇంకా.. X యాప్ పేరును Everything Appగా మార్చాలన్నది మస్క్ ఆలోచనగా తెలుస్తోంది. By KVD Varma 12 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ UPI Payments : జనవరి 1 నుంచి మారిన యూపీఐ కొత్త రూల్స్ ఇవే... మీరు యూపీఐ వాడుతున్నారా...అయితే వాటి నిబంధనలు మారాయి చూసుకోండి. జనవరి 1 నుంచి ఆర్బీఐ యూపీఐ పేమెంట్ అకౌంట్ నిబంధనలను మార్చింది. రూల్స్ ప్రకారం అప్డేట్ చేసుకోని వారి అకౌంట్లు రద్దు అయిపోతాయని కూడా హెచ్చరిస్తోంది. By Manogna alamuru 02 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Digital Payments : ఆన్ లైన్ పేమెంట్ యూజర్లకు అలర్ట్.. చేతిలో క్యాష్ లేకపోతే పండగపూట తెల్లమొహాలే న్యూ ఇయర్ పండుగ పూట ఆన్ లైన్ పేమెంట్ దారులకు బ్యాంకులు షాక్ ఇస్తున్నాయి. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కారణంగా డిజిటల్ పేమెంట్స్ పెరగడంతో టెక్నికల్ సమస్యలు తలెత్తున్నాయి. దీంతో ఈ రెండు రోజలు సెలవు కావడంతో చేసేదేమి లేక కస్టమర్లు తమ వెంట లిక్విడ్ క్యాష్ ఉంచుకోవాలని సూచిస్తున్నాయి. By srinivas 31 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ డిజైన్ టెక్ సంస్థ ఏపి స్కిల్ డెవెలప్మెంట్ కోసం చేసిన వెండర్ చెల్లింపులు, టాక్సుల వివరాల లేఖ బయటపెట్టిన ఎండీ వికాస్ ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేయడం అన్యాయమని డీజీ టెక్ కంపెనీ ఎండీ వికాస్ ఖన్వెల్కర్ ఇంతకు ముందే చెప్పారు. ఇప్పుడు దానికి సంబంధించి 2022లో డిజైన్ టెక్ సంస్థ ఏపి స్కిల్ డెవెలప్మెంట్ కోసం చేసిన వెండర్ చెల్లింపులు, టాక్సుల పూర్తి వివరాలతో కూడిన లేఖను బయటపెట్టారు. By Manogna alamuru 13 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn