రాజకీయాలు Om Prakash Chautala: హర్యానా మాజీ సీఎం కన్నుమూత హర్యానా మాజీ సీఎం, ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ చీఫ్ ఓం ప్రకాశ్ చౌతాలా కన్నుమూశారు. గురుగ్రామ్‌లోని ఆయన నివాసంలో గుండెపోటుతో ప్రాణాలు విడిచారు. నాలుగు సార్లు సీఎంగా బాధ్యతలు నిర్వహించారు. By Kusuma 20 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ SM Krishna: కర్ణాటక మాజీ సీఎం కన్నుమూత కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ విదేశాంగ మంత్రి ఎస్ఎం కృష్ణ మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని సదాశివనగర్ నివాసంలో తుదిశ్వాస విడిచారు. By Kusuma 10 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Delhi Ganesh: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు మృతి ప్రముఖ సీనియర్ తమిళ నటుడు ఢిల్లీ గణేశ్(80) నిన్న రాత్రి తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజుల నుంచి అనారోగ్య సమస్యలో బాధపడుతున్నా అతను రాత్రి 11 గంటల సమయంలో రామాపురంలో మృతి చెందారు. తమిళం, తెలుగుతో పాటు మొత్తం 400కి పైగా సినిమాల్లో నటించారు. By Kusuma 10 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society పద్మశ్రీ అవార్డు గ్రహీత కనక రాజు కన్నుమూత | Padma Shri Kanakaraju Passed Away | RTV By RTV 28 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా డోరెమాన్‌కు వాయిస్ ఇచ్చిన నటి మృతి యానిమేటెడ్ కార్టూన్లలో డోరెమాన్ ఒకటి. ఈ డోరెమాన్‌కు వాయిస్ ఇచ్చిన జపనీస్ వాయిస్ ఆర్టిస్ట్ నోబుయో ఒయామా ఇటీవల మరణించారు. ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులు తాజాగా తెలిపారు. ఆలస్యంగా చెప్పినందుకు ఒయామా అభిమానులకు క్షమాపణలు చెప్పారు. By Seetha Ram 11 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Meghalaya: మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత! మేఘాలయ మాజీ ముఖ్యమంత్రి సాల్సెంగ్ . సి. మారక్ (82) శుక్రవారం కన్నుమూశారు.వృద్దాప్య సమస్యలతో బాధపడుతూ..తురా సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.మాజీ ముఖ్యమంత్రి మృతికి నివాళులర్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించింది. By Bhavana 17 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం SI Suicide : ఎస్సై ప్రాణం తీసిన కుల వివక్ష.. పురుగుల మందు తాగి శ్రీనివాస్ మృతి! అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ మృతి చెందారు. గత నెల 30న పురుగుల మందు తాగిన ఆయన.. హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్సపొందుతూ కన్నుమూశారు. కులవివక్ష, ప్రాంతీయ విభేధాలతో తన భర్తను వేధించారని ఆయన భార్య కృష్ణవేణి ఫిర్యాదులో పేర్కొన్నారు. By srinivas 07 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Kotla Vemareddy: ఇండస్ట్రీలో విషాదం.. నటుడు ఆకస్మిక మృతి! సుప్రసిద్ధ రంగస్థల నటుడు, ఆదర్శ రైతు కోట్ల వేమారెడ్డి ఆకస్మిక మరణం చెందారు. మహబూబ్‌నగర్‌కు చెందిన వేమారెడ్డి ఆదివారం సాయంత్రం అనారోగ్యంతో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దుప్పల్లిలో అంత్యక్రియలు జరుగుతాయి. By srinivas 30 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Congress : కాంగ్రెస్ సీనియర్ నేత డీ శ్రీనివాస్ కన్నుమూత! కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. హైదరాబాద్ లోని ఆయన నివాసంలో తెల్లవారుజామున 3 గంటలకు ఆయన చనిపోయినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. By Bhavana 29 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn