క్రైం BIG BREAKING: మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ భర్త మృతి చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ భర్త బొడిగె గాలయ్య కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మరణించారు. ఈటల రాజేందర్, బోయినపల్లి వినోద్ కుమార్ సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపారు. By srinivas 19 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Tom Wilkinson : సినీ పరిశ్రమలో విషాదం.. 'బ్యాట్‌మ్యాన్' ఇకలేరు సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ బ్రిటిష్ నటుడు టామ్ విల్కిన్సన్ (75) అనారోగ్యంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 'బ్యాట్‌మ్యాన్' సినిమాతో భారీ పాపులారిటీ పొందిన ఆయన రెండుసార్లు ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయ్యారు. By srinivas 31 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం indian army : లెఫ్టినెంట్ కల్నల్ కరణ్‌బీర్ కథ విషాందంతం.. 8 ఏళ్లు కోమాలోనే ఉండి భారత ఆర్మీ ఆఫీసర్ కరణ్‌బీర్ సింగ్ మరణించారు. 2015లో జమ్మూ కాశ్మీర్‌లోని కుప్వారాలో ఆపరేషన్ సమయంలో ఉగ్రవాదుల ఎదురుకాల్పుల్లో గాయపడిన ఆయన 8 ఏళ్లుగా కోమాలో ఉన్న విషయం తెలిసిందే. కాగా ఆదివారం ఆయన మరణ వార్త దేశ ప్రజలను కదిలించింది. By srinivas 26 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Soumya Viswanathan: చేతి కర్రతో న్యాయాన్ని గెలిపించాడు.. రెండు రోజులకే తుది శ్వాస విడిచిన సౌమ్య తండ్రి! దివంగత జర్నలిస్టు సౌమ్య విశ్వనాథన్ తండ్రి ఎంకే విశ్వనాథన్ (82) శనివారం కన్నుమూశారు. విచారణకు రెండు రోజుల ముందు గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూనే నిందితులకు శిక్ష పడిందని తెలుసుకున్నారు. By srinivas 10 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ CR Rao: ప్రముఖ గణిత శాస్త్ర వేత్త సీఆర్ రావు కన్నుమూత....! ప్రముఖ భారత అమెరికన్ గణిత శాస్త్రవేత్త క్యాలంపూడి రాధ కృష్ణారావు ఇక లేరు. సీఆర్ రావుగా ప్రసిద్ది చెందిన ఆయన బుధవారం కన్నుమూశారు. ఆయన వయస్సు 102 ఏండ్లు. స్టాటిస్టిక్స్ విభాగంలో ఆయన విశేషమైన సేవలందించారు. స్టాటిస్టిక్స్ విభాగంలో నోబెల్ బహుమతిగా భావించే ఇంటర్నేషనల్ ప్రైజ్ ఇన్ స్టాటిస్టిక్స్ ను ఆయనకు ఇటీవల అందజేశారు. గణిత By G Ramu 23 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Uncategorized Heath Streak: దిగ్గజ క్రికెటర్ హిత్ స్ట్రీక్ ఇక లేరు...! జింబాంబ్వే దిగ్గజ క్రికెటర్ హీత్ స్ట్రిక్ ఇక లేరు. క్యాన్సర్ తో పోరాడుతూ మంగళ వారం ఆయన తుది శ్వాస విడిచారు. గత కొంత కాలంగా పేగు, కాలేయ సంబంధ క్యాన్సర్ తో బాధపడుతూ దక్షిణాఫ్రికాలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. హీత్ స్ట్రీక్ మరణంపై ఆయన సహచర ఆటగాడు, జింబాంబ్వే ప్రస్తుత కెప్టెన్ హెన్రీ ఒలంగా తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. By G Ramu 23 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn