ఆంధ్రప్రదేశ్ Vidadala Rajini : రూ.2.20 కోట్లు వసూలు..మాజీ మంత్రి విడదల రజినిపై ఎసీబీ ఎఫ్ఐఆర్ వైసీపీ పాలనలో పల్నాడు జిల్లా యడ్లపాడులోని శ్రీ లక్ష్మీబాలాజీ స్టోన్‌క్రషర్ యజమాన్యాన్ని బెదిరించి.. రూ.2.20 కోట్లు అక్రమంగా వసూలు చేశారనే అభియోగంపై మాజీ మంత్రి విడదల రజిని, అప్పటి గుంటూరు ఆర్వీఈవోపల్లె జాషువాతో పాటు మరికొందరిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. By Madhukar Vydhyula 23 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Sachivalaya Employee : దాచేపల్లి సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్ లక్ష్మీప్రసాద్ సంచలన నిర్ణయం ...సెల్ఫీ వీడియో విడుదల పల్నాడు జిల్లా దాచేపల్లి సచివాలయ ఉద్యోగి పెన్షన్ డబ్బుతో పరారైన విషయం తెలిసిందే. పెన్షనర్లకు ఇవ్వాల్సిన రూ.8.43 లక్షలతో ఉద్యోగి పరారవ్వడంతో పెన్షనర్లు ఆందోళన వ్యక్తం చేశారు. కాగా డబ్బలతో పరారైన సంపత్ లక్ష్మీ ప్రసాద్ ఈ రోజు సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. By Madhukar Vydhyula 04 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vidadala Rajini: సోషల్ మీడియాలో పోస్టులు.. విడదల రజనీకి కోర్టులో ఊరట వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజినికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. వేధింపుల కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో విడదల రజినిపై చర్యలు తీసుకోవద్దంటూ చిలకలూరిపేట పోలీసులకుహైకోర్టు ఆదేశించింది. By Madhukar Vydhyula 18 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Palnadu District: ఆస్తి కోసం సొంత సోదరులనే.. ఏం చేసిందంటే? పల్నాడు జిల్లాలో ఓ సోదరి ఆస్తి కోసం సొంత అన్నలను చంపేసిన దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వ ఉద్యోగి అయిన తండ్రి పక్షవాతంతో ఈ ఏడాది మరణించారు. ఆ డబ్బు తనకి మాత్రమే చెందాలని ఒకరిని చున్నీతో, ఇంకోరిని కాలువలో తోసేసి చంపేసింది. By Kusuma 16 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app చెట్టును..ఢీకొన్న కారు | Road A**ccident | RTV చెట్టును..ఢీకొన్న కారు | Road A**ccident | Fatal Raod incident took place in Telangana State Capital Hyderabad and this becomes of much disturbance | RTV By RTV Shorts 08 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ పెన్ను వివాదం.. హాస్టల్ బిల్డింగ్ పైనుంచి దూకి విద్యార్థిని సూసైడ్! ఏపీ పల్నాడు జిల్లాలో విషాద ఘటన జరిగింది. బొల్లాపల్లి మండలం వెల్లటూరుకు చెందిన జెట్టి అనూష నరసరావుపేటలో భావన కాలేజీలో ఇంటర్ ఫస్ట్ఇయర్ చదువుతోంది. విద్యార్థులతో పెన్ను విషయంలో గొడవ జరిగింది. మనస్థాపం చెంది కాలేజీ హాస్టల్ పైనుంచి దూకి సూసైడ్ చేసుకుంది. By Seetha Ram 16 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app నా కొ***క నన్నే బిల్ కట్టమంటావా | TDP leaders in Palnadu | Challa Subbarao | RTV By RTV Shorts 02 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం ఐసీఐసీఐ బ్యాంక్‌లో భారీ కుంభకోణం పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఐసీఐసీఐ బ్యాంక్‌లో భారీ కుంభకోణం జరిగింది. గతంలో మేనేజర్‌గా పనిచేసిన నరేశ్, గోల్డ్ అప్రైజర్‌గా హరీశ్ ఫిక్సిడ్ డిపాజిట్లు, బంగారం రుణాల నుంచి కోట్ల నగదు అకౌంట్లలో బదిలీ చేసుకున్న ఘటన ఇటీవల వెలుగులోకి వచ్చింది. By Kusuma 04 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పర్యటన రద్దు.. కారణం ఇదే.. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన రద్దయింది. JNTU కాలేజీలో వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనాల్సిన వీరు భారీ వర్షం కారణంగా పర్యటన రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. By Jyoshna Sappogula 30 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn