ట్రంప్‌కు 'ఫేవరెట్'.. ఇరాన్‌కు 'ఆత్మీయుడు'.. పాక్ ఆర్మీ చీఫ్ మునీర్‌పై అమెరికా ఆందోళన
మధ్యవర్తిగా ఉండేవారిపై ఇరువర్గాలకు అనుమానమే.. ఇరాన్- అమెరికా యుద్ధంలో శాంతి చర్చలు చేస్తున్న పాకిస్తాన్ ఇరు దేశాలను సమానంగా చూస్తోందా.. అంటే దానికి సమాధానమే లేదు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్‌పై అమెరికాకు ఇప్పుడు అనుమానం వస్తోంది.
Pakistan Army Chief Asim Munir : పాకిస్తాన్ నుంచి దొబ్బేయండి..ఆర్మీ చీఫ్ వార్నింగ్
అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ నేపథ్యంలో ఇరాన్‌కు మద్దతు ఇస్తున్న షియా ముస్లింలపై పాక్ ఆర్మీచీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖమేనికి మద్దతిచ్చేవాళ్లు ఇరాన్ వెళ్లిపోండి.పాకిస్తాన్లో షియాలు నివసించడానికి అనర్హులు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
రహస్యంగా పాక్ ఆర్మీ చీఫ్ కుమార్తె పెళ్లి.. వరుసకు అన్నఅయ్యేవాడితో..
పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ కుమార్తె వివాహాన్ని రహస్యంగా జరిపించాడు. రావల్పిండిలోని పాక్ ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌లో జరిగిన ఈ వేడుక ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. మునీర్ తన కుమార్తె మహనూర్ వివాహం డిసెంబర్ 26న జరిపించారు.
Pakistan: పాకిస్తాన్ లో ఏం జరుగుతోంది..షాబాజ్ తప్పుకుంటారా? అందుకే ఆసిమ్ మునీర్ కు అపరిమిత అధికారాలా?
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్‌గా పనిచేసిన ఆసిమ్ మునీర్‌కు మరిన్ని అధికారాలు కట్టబెడుతూ అక్కడి సంకీర్ణ ప్రభుత్వం తీసుకుంది. అణ్వాయుధాలను సైతం తీసుకెళ్లి ఆయన చేతిలో పెట్టింది. దీంతో పాకిస్తాన్ లో అసలే జరుగుతోందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Asim Munir: ఆసిమ్ మునీర్ కు మరో ఉన్నత పదవి..పాక్ సీడీఎఫ్‌గా నియామకం
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ గా పనిచేసిన ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్‌కు మరో ఉన్నత పదవి లభించింది. ఈ మేరకు పాక్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ (CDF)గా ఆసిమ్ మునీర్‌ను నియమిస్తూ పాక్ నిర్ణయం తీసుకుంది.
Pakistan: ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ చేతిలో పాక్ ప్రభుత్వం..రాజ్యాంగ సవరణకు యోచన
పాకిస్తాన్ పై తన పట్టు మరింత పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు ఆర్మీ చీఫ్ ఫీల్డ్ ఆసిమ్ మునీర్. ఆయనకు అనుకూలంగా పాక్ ప్రభుత్వం రాజ్యాంగాన్నే సవరించాలని యోచిస్తోంది.
Pakistan Army Chief: పాక్ ఆర్మీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు.. సైనిక పాలనలోకి పాకిస్తాన్!
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి. తమ దేశంలో అపారమైన ఖనిజ నిల్వలు ఉన్నాయని, వాటిని వెలికి తీస్తే పాకిస్తాన్ అప్పులు తీరుతాయని, ఆర్థికంగా సంపన్న దేశాల జాబితాలో చేరుతుందని ఆయన పేర్కొన్నారు.
Indus Treaty: మొన్న బెదిరింపులు.. ఈరోజు కాళ్ల బేరం.. ఇండియాని నీళ్లు అడుక్కుంటున్న పాకిస్తాన్
పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్, మరోవైపు పాక్ నాయకుడు బిలావల్ భుట్టో భారత్‌పై తీవ్రమైన యుద్ధ బెదిరింపులకు పాల్పడ్డారు. అంతలోనే పాకిస్తాన్ భారత్‌ని సిందూ జలాల కోసం ప్రాధేయపడుతోంది. అయితే బెదిరింపులు లేదంటే కాళ్ల బేరం అన్నట్లుగా పాక్ తీరు ఉంది.
/rtv/media/media_files/2026/04/11/asim-munir-met-iran-leaders-in-combat-gear-but-jd-vance-in-a-suit-2026-04-11-16-23-40.jpg)
/rtv/media/media_files/2025/11/09/asim-munir-2025-11-09-16-31-51.jpg)
/rtv/media/media_files/2026/03/22/fotojet-5-2026-03-22-21-35-42.jpg)
/rtv/media/media_files/2025/12/30/asim-munir-2025-12-30-21-45-19.jpg)
/rtv/media/media_files/2025/12/07/pakistan-2025-12-07-08-57-19.jpg)
/rtv/media/media_files/2025/05/20/EfTACJFAKfyLs6CvLF5t.jpg)
/rtv/media/media_files/2025/08/17/pakistan-army-chief-2025-08-17-16-30-03.jpg)
/rtv/media/media_files/2025/08/12/pakistan-requests-2025-08-12-15-01-03.jpg)