ఆంధ్రప్రదేశ్ TTD: టీటీడీ మాజీ చైర్మన్, మాజీ ఈవో కి నోటీసులు టీటీడీ లో భారీగా అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఆలయ అదనపు మాజీ ఈవో ధర్మారెడ్డి కి నోటీసులు ఇచ్చి వివరణ కోరారు. By Bhavana 27 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth: ఆగస్టు 25న స్వయంగా హాజరు కండి.. సీఎం రేవంత్‌రెడ్డికి కోర్టు సమన్లు! సీఎం రేవంత్ రెడ్డికి హైదరాబాద్ కోర్టు సమన్లు జారీ చేసింది. కొత్తగూడెం సభలో బీజేపీపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఆగస్టు 25న స్వయంగా హాజరు కావాలని స్పెషల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఆదేశించింది. బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు పరువు నష్టం కేసు వేసిన సంగతి తెలిసిందే. By srinivas 22 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం KTR: కేటీఆర్ కు మహిళా కమిషన్ నోటీసులు! బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్‌కు మహిళా కమిషన్ షాక్ ఇచ్చింది. కేటీఆర్ వ్యాఖ్యలు సుమోటాగా స్వీకరించిన కమిషన్.. ఆగస్టు 24న కమిషన్ ఎదుట హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ చేసింది. By srinivas 16 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం IAS Pooja: వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ కు బిగ్ షాక్ పుణెలో ట్రైనీ ఐఏఎస్ గా ఉన్న పూజా ఖేద్కర్ కు మరో బిగ్ షాక్ తగిలింది. పూజపై యూపీఎస్సీ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. పూజా ఖేద్కర్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తూ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటీసు జారీ చేసింది. By Bhavana 19 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Cricket: హనుమ విహారికి షోకాజ్ నోటీసులిచ్చిన ఆంధ్రా క్రికెట్! టీమిండియా టెస్ట్ ఆటగాడు హనుమ విహారికి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. గతంలో ఆంధ్ర క్రికెట్ కు విహారి కెప్టెన్ గా వ్యవహరించాడు. అయితే స్థానిక రాజకీయ నాయకుడు ఒకరు అతనిని కెప్టెన్సీ నుంచి తొలగించాడనికి కారకుడయ్యాడని విహారీ ప్రముఖ ఎక్స్ ద్వారా తెలిపాడు. By Durga Rao 28 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Byjus : బైజూస్ కు భారీ షాక్ ఇచ్చిన ఈడీ..ఆ 9 వేల కోట్ల ఆస్తులకు నోటీసులు జారీ! By Bhavana 22 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Hero Navadeep Drugs Case: నవదీప్ కు షాక్.. నార్కోటిక్ పోలీసుల నోటీసులు.. అసలేమైందంటే? నవదీప్ కు నార్కోటిక్ పోలీసులు నోటీసులను జారీ చేశారు. ఈనెల 23 వ తేదీన విచారణకు హాజరు కావాలని ఆదేశాలను జారీ చేశారు. 41 A కింద నార్కోటిక్ అధికారులు నోటీసులు జారీ చేశారు. By Manogna alamuru 21 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Kishan Reddy: నోటీస్ ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేస్తారు.? ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టుపై కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి స్పందించారు. మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసిన విధానం సరికాదన్నారు. By Karthik 14 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn