ఆంధ్రప్రదేశ్ Ap Elections : కూటమిలో దడ పుట్టిస్తున్న రెబల్స్! నూజివీడు రెబల్ క్యాండిడేట్ ముద్రబోయిన వెంకటేశ్వరరావు సోమవారంనామినేషన్ ని విత్ డ్రా చేసుకుంటున్నారు.ముద్రబోయిన వెంకటేశ్వరరావు ఆయన భార్య రాధిక కూడా విత్ డ్రా పారాలపై సంతకాలు చేసి తన ప్రతినిధులకు ఇచ్చి నూజివీడు ఆర్డీవో భవాని శంకరి కి అందించారు. By Bhavana 29 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Nominations : తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ప్రక్రియ! తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. చివరిరోజు భారీగా నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 29 వరకూ నామినేషన్లను ఉపసంహిరించుకునేందుకు అవకాశం కల్పించారు. మే 13న పోలింగ్ నిర్వహించి జూన్ 4 ఓట్లు లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు. By srinivas 25 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : నేడు తెలంగాణ బీజేపీ నేతల నామినేషన్లు తెలంగాణలో ఈరోజుతో నామినేషన్లు ముగియనుంది. ఈ ఆఖరు రోజు తెలంగాణ బీజేపీ అభ్యర్ధులు నలుగురు నామినేషన్లు దాఖలు చేయను, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ పాల్న్నారు. మరోవైపు కాంగ్రెస్లో ఇప్పటి వరకు ఇంకా ముగ్గురు అభ్యర్థుల పేర్లు ప్రకటించలేదు. By Manogna alamuru 25 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Elections: తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ జాతర..ఇవాళ్టి నుంచే నమోదు తెలుగు రాష్ట్రాల్లో లోక్సభ , అసెంబ్లీ ఎన్నికల హడావుడి మొదలైంది. ఈరోజు నుంచే నామినేషన్ల ప్రక్రియ మొదలవనుంది. ఉదయం 11 గంటల నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. ఈ నెల 25 వరకు నామినేషన్లను తీసుకోనున్నారు. By Manogna alamuru 18 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Elections 2024 : రెండో దశకు టైమైంది..నేటి నుంచే నామినేషన్ల స్వీకరణ లోక్సభ ఎన్నికల్లో రెండో దశ పోలింగ్ జరిగే రాష్ట్రాల్లో నామినేషన్ల స్వీకరణ నేటి నుంచే ప్రారంభం కానుంది. 12 రాష్ట్రాల్లో 88 లోక్సభ స్థానాల్లో ఏప్పిల్ 26 నుంచి రెండో దశ పోలింగ్ జరగనుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ను ఈసీ విడుదల చేసింది. By Manogna alamuru 28 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Tamil Nadu: నటి రాధికా శరత్ కుమార్ కు ఎన్ని కోట్ల అప్పు ఉందో తెలుసా? నామినేషన్ పత్రాల్లో సంచలన విషయాలు! తమిళనాడు నుంచి బీజేపీ తరుఫున నటి రాధికా శరత్ బరిలోకి దిగుతున్నారు. విరుదునగర్ నుంచి పోటీ చేస్తున్న రాధిక నిన్న నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. దీంట్లో ఆమె మొత్తం ఆస్తులు, అప్పులను ప్రకటించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.. By Manogna alamuru 26 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Pakistan elections:పాక్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తొలి హిందూ యువతి సవీరా పర్కాశ్ పాకిస్తాన్ లో ఎన్నికల నగారా మోగింది. పోటీ చేసేందుకు నామినేషన్లు దాకలు అవుతున్నాయి. ఇందులో ఇప్పుడు ఒక పేరు అందరినీ ఆకట్టుకుంటోంది. అదే సవీరా పర్కాశ్. ఖైబర్ పఖ్తుంఖ్వా బనర్ జిల్లా నుంచి పోటీ చేస్తున్న ఈమె ఈఫ్రావిన్స్ నుంచి మొదటి మహిళే కాదు..తొలి హిందూ మహిళ కూడా. By Manogna alamuru 26 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Assembly Speaker : తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పదవి ఎన్నికకు నోటిషికేషన్ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పదవి ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఎల్లుండి 10.30 నుంచి సాయంత్రం 5 వరకు నామినేషన్ల గడువు విధించారు. 14వ తేదీన స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. By Manogna alamuru 11 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Komatireddy Venkata reddy:ఏదో ఒక రోజు నేను సీఎం అవుతా..కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు ఏదో ఒక రోజు నేను సీఎం అవుతాను కానీ తనకు ముఖ్యమంత్రి కావాలనే ఆశ లేదని అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఈరోజు ఆయన నల్గొండ ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. By Manogna alamuru 07 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn