Latest News In Telugu PM Modi:ఈనెల 30న పాలమూరుకు ప్రధాని మోదీ తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటనలో మార్పులు చోటుచేసుకున్నాయి. అక్టోబర్ 2వ తేదీన మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించాల్సి ఉండగా దాన్ని రెండు రోజుల ముందుకు అంటే సెప్టెంబర్ 30 కు మార్చారు. మహబూబ్ నగర్ లో బీజెపీ నిర్వహించే భారీ బహిరంగ సభలో మోదీ మాట్లాడనున్నారు. By Manogna alamuru 23 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Dharmapuri Arvind: వారి మొహాలకు పరేడ్ గ్రౌండ్ అవసరమా.. ఎంపీ ఘాటు వ్యాఖ్యలు బీజేపీకి అసెంబ్లీలో పోటీ చేయడానికి అభ్యర్థులు లేరని బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. తమ పార్టీకి అభ్యర్థులు లేరు అనే వారు గుడ్డి వారన్నారు. By Karthik 09 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Nizamabad district: చిక్కిన చిరుత.. ఈ సారి ఎక్కడంటే.! ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో చిరుతల సంచారం అధికమవుతున్నాయి. నిజామాబాద్ జిల్లా నవిపేట్ మండల పరిధిలోని యంచ గ్రామంలో చిరుత సంచరిస్తున్నట్లు గుర్తించిన అధికారులు చిరుతును బంధించేందుకు రంగంలోకి దిగారు. By Karthik 09 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు బీఆర్ఎస్ హటావో బీజేపీ బచావో సీఎం కేసీఆర్‌పై పండరీ పూర్ ఎమ్మెల్యే సమాధన్ మహాదేవ్ ఔటాడే కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తెలంగాణలో ఏలాంటి అభివృద్ధి చేయాలేదు కానీ మహారాష్ట్రను అభివృద్ధి చేస్తానని చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ముందు తన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి.. మహారాష్ట్రకు రావాలని సూచించారు. By Karthik 27 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Nizamabad: ప్రాణం తీసిన మైనర్ ప్రేమ..సూసైడ్ నోట్లో ఫోన్ నెంబర్ ప్రేమ వ్యవహారం ఓ మైనర్ బాలిక ప్రాణం తీసింది. అన్నా.. వాడి టార్చర్ పెరిగిపోయింది..వేధింపులు తట్టుకోలేకే చనిపోతున్నా..! అమ్మానాన్నను జాగ్రత్తగా చూసుకో..? అంటూ ఓ బాలిక సూసైడ్ నోట్ అందరిని కంటతడి పెట్టిస్తోంది. By Vijaya Nimma 27 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు పోటీ చేసేందుకు ఎగబడుతున్న అభ్యర్థులు.. ఎక్కడంటే.? ఉమ్మడి నిజామాబాద్‌లో కాంగ్రెస్ నేతలు పోటీ చేసేందుకు ఎగబడుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 30 మంది అభ్యర్థులు ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. By Karthik 26 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు MLC Kavitha:తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతోందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఆర్మూర్‌లో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న ఆమె.. బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రజల్లో ఉండాలని పిలుపునిచ్చారు. పార్టీకోసం కష్టపడ్డవారికి తగిన ప్రాధాన్యత ఉంటుందని సూచించారు. By Karthik 25 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ నాది స్మార్ట్ బుర్ర.. రాహుల్ ఏం చెప్పిండో తనకే అర్థం కాలేదంటూ అరవింద్ చురకలు రాహుల్ స్పీచ్‌పై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సెటైర్లు వేశారు. రాహుల్ గాంధీ స్పీచ్ అసలేం అర్థంకాలేదన్నారు. లోక్‌సభలో రాహుల్ ఏం మాట్లాడారో తన స్మార్ట్ బుర్రకే అర్థంకాలేదని.. ఇక కామన్‌మ్యాన్‌కి ఏం అర్థం అవుతుందంటూ కౌంటర్లు వేశారు. By Trinath 10 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ 3 గంటల కాంగ్రెస్ కావాలా..? 3 పంటల కేసీఆర్ కావాలా..?: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు నిజామాబాద్: బీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. జిల్లాలో రూ.50 కోట్లతో నిర్మించిన ఐటీ టవర్‌తో పాటు మున్సిపల్ కార్పొరేషన్ భవనాలను, అధునాతన వైకుంఠధామాన్ని, రఘునాథ చెరువు ట్యాంక్‌బండ్‌ను కేటీఆర్ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయల్దేరి కేటీఆర్ వెంట మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ సురేష్‌రెడ్డి, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఉన్నారు. By Vijaya Nimma 09 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn