సినిమా Maharaja : ఓటీటీలో అదరగొడుతున్న విజయ్ సేతుపతి.. నెట్ ఫ్లిక్స్ లో'మహారాజ' రేర్ ఫీట్! విజయ్ సేతుపతి లేటెస్ట్ మూవీ 'మహారాజ' ఇటీవలే ఓటీటీలోకి వచ్చింది. జులై 12 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు అందుబాటులోకి వచ్చిన ఈ సినిమా గ్లోబల్ చార్ట్స్‌లో (జులై 8-14 మధ్యలో) నాలుగో స్థానంలో నిలిచింది. ఇటీవల కాలంలో ఇది రేర్ రికార్డ్ అనే చెప్పాలి. By Anil Kumar 19 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Rajamouli : మోడ్రన్ మాస్టర్స్.. నెట్ ఫ్లిక్స్ లో రాజమౌళి డాక్యుమెంటరీ..! భారతీయ సినిమా ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు ధీరుడు రాజమౌళి. ఆయన సినీ జీవితం పై ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ డాక్యుమెంటరీని రూపొందించింది. మోడ్రన్ మాస్టర్స్ అనే పేరుతో ఆగస్టు 2 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. By Archana 06 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Kalki 2898 AD: 'కల్కి'కి జాక్ పాట్.. ఓటీటీ రైట్స్ కోసం రెండు దిగ్గజ ప్లాట్ ఫార్మ్స్ బరిలో ...! ప్రభాస్ మోస్ట్ అవైటెడ్ 'కల్కి' విడుదలైన తొలిరోజు నుంచే రికార్డు వసూళ్లను రాబడుతోంది. తాజాగా ఈ మూవీ OTT రిలీజ్‌కు సంబంధించి ఓ న్యూస్ వైరలవుతోంది. హిందీలో నెట్‌ఫ్లిక్స్ 175 కోట్లకు, సౌత్ భాషల్లో అమెజాన్ప్రైమ్ 200 కోట్లకు స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకున్నట్లు తెలుస్తోంది. By Archana 28 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Netflix: నెట్‌ఫ్లిక్స్ బిగ్ బ్యాంగ్! ఇప్పుడు సినిమాలు, వెబ్ సిరీస్‌లు అన్ని ఫ్రీ! నెట్‌ఫ్లిక్స్ త్వరలో ఆసియా మరియు యూరప్ మార్కెట్లలో ఉచిత సబ్స్క్రిప్షన్ ను ప్రారంభించనుంది. ఈ మోడల్లో, వినియోగదారులు కంటెంట్ మధ్య ప్రకటనలను చూడవలసి ఉంటుంది. ఈ ప్లాన్ నెట్‌ఫ్లిక్స్ వీక్షకుల సంఖ్యను వేగంగా పెంచుతుందని ప్రకటనదారులు అంటున్నారు. దీంతో కంపెనీ యాడ్ రాబడి పెరగనుంది. By Lok Prakash 26 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Netflix Free Plan: ఇకపై ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ.. నెట్‌ఫ్లిక్స్ ప్లాన్.. పోలా.. అదిరిపోలా.. నెట్‌ఫ్లిక్స్ భారత్ సహా.. కొన్ని ఆసియా దేశాలు, యూరప్ లో ఫ్రీ సర్వీస్ తీసుకురావాలని ఆలోచిస్తోంది. తన కంటెంట్ ఫ్రీగా చూసేలా ప్లాన్ చేస్తోంది. అయితే, ఫ్రీ సర్వీస్ లో చూసే కంటెంట్ మధ్యలో యాడ్స్ ఉంటాయి. అంటే, యూట్యూబ్ లా ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ కూడా ఉంటుంది. By KVD Varma 26 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Maharaj: ఓటీటీలో అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ వివాదాస్పద చిత్రం..? స్ట్రీమింగ్ ఎక్కడంటే..? అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'మహారాజ్'. ఈ మూవీని రిలీజ్ చేయకూడదంటూ ఇటీవలే గుజరాత్ హైకోర్ట్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే తాజాగా మూవీని విడుదల చేయవచ్చని ఆదేశించింది హైకోర్టు. ప్రస్తుతం ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. By Archana 23 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Kalki 2898AD : రెండు ఓటీటీల్లో ప్రభాస్ 'కల్కి'.. ఏకంగా అన్ని వందల కోట్లకు కుదిరిన డీల్! 'కల్కి' మూవీని ఏకంగా రెండు ఓటీటీలకు అమ్మినట్లు తాజా సమాచారం బయటికొచ్చింది. ఈ సినిమా హిందీ వెర్షన్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ సంస్థ ఏకంగా రూ.200 కోట్లకు కొనుగోలు చేసిందని, అలాగే దక్షిణాది భాషల ఓటీటీ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ రూ.175 కోట్లకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. By Anil Kumar 21 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Free Netflix Plan: ఎయిర్టెల్ రీఛార్జ్ చేయండి.. ఉచితంగా నెట్‌ఫ్లిక్స్ చూడండి! ఎయిర్టెల్ ఎప్పటికప్పుడు ఫ్రీ ఓటీటీ సబ్స్క్రిప్షన్స్ అందించే రీఛార్జ్ ప్లాన్స్ ప్రవేశపెడుతుంటుంది. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వంటి OTTలకు ఫ్రీ సబ్స్క్రిప్షన్స్ అందిస్తోంది. తాజాగా ఈ కంపెనీ మరొక కొత్త ఎంటర్టైన్మెంట్ ప్లాన్‌ను ప్రారంభించింది, By Durga Rao 02 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా OTT Thrillers: నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లో బెస్ట్ థ్రిల్లర్ మూవీస్ అస్సలు మిస్ అవ్వకండి.. కొరియన్ దర్శకులు ప్రతి ఒక్కరికి నచ్చేలా థ్రిల్లర్ సినిమాలు తీస్తారు. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లో “ఓల్డ్‌బాయ్”, “అన్లాక్డ్”, బెస్ట్ కొరియన్ థ్రిల్లర్స్ ఉన్నాయి. కాని వాటితో పాటు ఈ సినిమాలు కూడా కచ్చితంగా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అందిస్తాయి. ఆ సినిమాలు ఏవో తెలుసుకోండి. By Durga Rao 18 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Adult Movies: ఓటీటీల్లో పెద్దలకు మాత్రమే సినిమాలు.. ఒక్కరు ఉన్నప్పుడు మాత్రమే చూడండి! ఓటీటీల్లో అడల్ట్ మూవీస్ ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. అయితే, వాటి గురించి సమాచారం ఉండదు. దీంతో మనం ఎదో సినిమా చూడాలనుకుని అటువంటి అడల్ట్ మూవీ ఓపెన్ చేయవచ్చు. ఒక్కరు మాత్రమే ఉన్నపుడు చూసే సినిమాల లిస్ట్ ఇక్కడ ఇస్తున్నాం. ఈ ఆర్టికల్ లో అవేమిటో తెలుసుకోండి. By KVD Varma 03 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Tillu Square OTT: భారీ ధరకు అమ్ముడుపోయిన 'టిల్లు స్క్వేర్'.. ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా సిద్ధు మూవీ! సిద్ధు జొన్నలగడ్డ అప్ కమింగ్ మూవీ ‘టిల్లు స్క్వేర్’ నుంచి ఓ బిగ్ అప్ డేట్ వైరల్ అవుతోంది. ఈ సినిమా విడుదలకు ముందే ఓటీటీ రైట్స్ రూ.35 కోట్లకు నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అనుపమ హీరోయిన్ గా నటించిన చిత్రం మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. By srinivas 21 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Brutal Murder: నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ చూసి.. యువకుడిని, పిల్లిని ఎంత ఘోరంగా చంపిందంటే? డోంట్ ఫ* విత్ క్యాట్స్ అనే నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ చూసి ప్రేరణ పొందిన ఆక్స్‌ఫర్డ్‌కు చెందిన స్కార్లెట్ బ్లేక్ అనే మహిళ ఓ వ్యక్తిని, పిల్లిని ఘోరంగా చంపింది. అతడి పీక పిసికి చంపేసి ఓ నీటిలో పడేసింది. పిల్లిని ముక్కలు ముక్కలు చేసి మిక్సీలో వేసి ఈ ఎపిసోడ్ మొత్తాన్ని వీడియో తీసుకుంది. By Trinath 14 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Movies:ఓటీటీల్లోనూ దమ్ముదులుపుతున్న సలార్ డార్లింగ్ ప్రభాస్ సలార్ మూవీ డిసెంబర్ 22న థియేటర్స్ లోకి వచ్చి సూపర్ హిట్ అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ 730 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. ఇప్పుడు ఓటీటీలో కూడా రిలీజ్ అయి దుమ్ము లేపుతోంది. By Manogna alamuru 23 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Movies:నెలరోజుల్లోనే రన్ ముగిసిందా..అప్పుడే ఓటీటీలోకి వచ్చేసిందీ! డార్లింగ్ ప్రబాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వచ్చిన సలార్ ఓ రేంజ్లో హిట్ అయింది. నెల రోజుల పాటూ సలార్ మేనియాతో ఊగిపోయారు సినీ ప్రియులు. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. అయితే నెలరోజులకే ఓటీటీలోకి వచ్చేయడం మీద అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. By Manogna alamuru 19 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Annapoorani Movie: నెట్‌ఫ్లిక్స్, జీ స్టూడియోస్ నుంచి ‘అన్నపూరణి’ సినిమా ఔట్.. కారణం ఇదే నయనతారా హిరోయిన్‌గా నటించిన అన్నపూరాణి అనే చిత్రం హిందూ మనోభావాలను కించపరిచేలా ఉన్నాయని పలు హిందూ గ్రూప్‌లు చిత్ర బృందంపై కేసు పెట్టాయి. ఈ చిత్రం వివాదస్పదం కావడంతో తాజాగా నెట్‌ఫ్లిక్స్, జీ స్టూడియోస్‌లు తమ ఫ్లాట్‌ఫాం నుంచి సినిమాను తొలగించాయి. By B Aravind 11 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా 'దేవర'.. రిలీజ్ కు ముందే భారీ ధరకు కొనేసిన ఓటీటీ ప్లాట్ ఫామ్! ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో వస్తున్న 'దేవర' నుంచి మరో బిగ్ అప్ డేట్ ఇచ్చారు మూవీ నిర్మాత కల్యాణ్ రామ్. ఈ సినిమా ఓటీటీ డిజిటల్ రైట్స్ నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకుందని తెలిపారు. మూవీ షూటింగ్ 80 శాతం పూర్తైందని, త్వరలోనే గ్లింప్స్ వీడియో రిలీజ్ చేస్తామన్నారు. By srinivas 27 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా ఓటీటీలోకి ‘యానిమల్’.. మరో 9 నిమిషాల నిడివి పెంచుతున్న డైరెక్టర్! ‘యానిమల్’ మూవీ ఓటీటీలోకి రాబోతుంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా జనవరి నాలుగో వారంలో స్ట్రీమింగ్ కానుందని డైరెక్టర్ సందీప్ వంగా స్పష్టం చేశారు. మూవీ రన్‌టైమ్ మూడున్నర గంటలు. కానీ ఒత్తిడి కారణంగా తొమ్మిది నిమిషాల సన్నివేశాలను కట్ చేశాం. నెట్‌ఫ్లిక్స్ వెర్షన్ కోసం మళ్లీ యాడ్ చేస్తున్నామన్నారు. By srinivas 25 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా AdiKeshava: నెట్ ఫ్లిక్స్ లో ‘ఆదికేశవ’.. ఆ రోజు నుంచి స్ట్రీమింగ్ వైష్ణవ్ తేజ్ హీరోగా నవంబర్ చివరివారంలో రిలీజైన 'ఆదికేశవ' మూవీ యూత్ కు కొంతవరకూ బాగానే కనెక్టైంది. థియేటర్లలో అంచనాలకు తగిన రెస్పాన్స్ ను తెచ్చుకోలేకపోయిన ఈ మూవీ అతిత్వరలో నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. By Naren Kumar 19 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn