Maoists: పోలీసులకు లొంగిపోతానన్న మావోయిస్టు హత్య
గతకొంతకాలంగా మావోయిస్టులు పోలీసులకు లొంగిపోతూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే పోలీసుల ముందు లొంగిపోయేందుకు సిద్ధమైన ఓ మావోయిస్టు కమాండర్‌ను అతడి నాయకుడు హత్య చేయడం కలకలం రేపింది.
గతకొంతకాలంగా మావోయిస్టులు పోలీసులకు లొంగిపోతూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే పోలీసుల ముందు లొంగిపోయేందుకు సిద్ధమైన ఓ మావోయిస్టు కమాండర్‌ను అతడి నాయకుడు హత్య చేయడం కలకలం రేపింది.
NCERT బుక్‌లో న్యాయవ్యవస్థలో అవినీతి అంటూ ప్రచురించిన పాఠ్యాంశం తీవ్ర దుమారం రేపింది. ఈ అంశం తన దృష్టికి వచ్చాక ఆ బుక్‌లను సర్క్యులేషన్లో లేకుండా వెనక్కి తీసుకోవాలని NCERTకి ఆదేశించినట్లు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు.
దేశంలో వాతావరణ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఫిబ్రవరి మూడోవారం ముగుస్తున్న నేపథ్యంలో ఉత్తర భారత్ క్రమంగా వేసవిలోకి అడుగులేస్తోంది. కానీ దక్షిణ భారత్ మాత్రం అకాల వర్షాలకు సిద్ధవుతోంది.
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ లేడి కానిస్టేబులు తన పెళ్లికి ఒకరోజు ముందు ఓ క్రిమినల్‌తో కలిసి పారిపోయింది. ఈ విషయం తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులతో పాటు పోలీసులు కంగుతిన్నారు.
మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. ఓ భర్త తన భార్య ప్రైవేటు వీడియోను లీక్ చేయడం కలకలం రేపింది. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా భర్తను అదుపులోకి తీసుకున్నారు.
దేశంలో ఎన్నికలు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఉచి పథకాలు ఇవ్వడం పరిపాటి అయిపోయింది. వీటిపై సుప్రీంకోర్టు గురువారం సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎన్నికలకు ముందు ప్రభుత్వాలు ఇలాంటి స్కీమ్‌లు ఎందుకు తీసుకొస్తున్నాయని నిలదీసింది.
ఎప్‌సెట్ 2026కు అధికారులు కీలక మార్పులు చేశారు. ఈ పోటీ పరీక్షకు హాజరైన స్టూడెంట్స్ తమకు ఎన్ని మార్కులు వస్తాయనేది ఫలితాలు వచ్చే వరకు ఆగాల్సిన అవసరం లేదు. పరీక్ష ముగిసిన వెంటనే కంప్యూటర్ స్క్రీన్‌పై వాళ్లకి ఎన్ని మార్కులు వస్తాయో కనిపిస్తుంది.
ప్రధాని మోదీ మరికొన్ని రోజుల్లో ఇజ్రాయెల్ వెళ్లనున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 25, 26వ తేదీల్లో ఆ దేశంలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఓ సదస్సులో ఈ విషయాన్ని తెలిపారు.