ఇంటర్నేషనల్ Paris Olympics: మరో రెండ్రోజుల్లో పారిస్ ఒలింపిక్స్.. బరిలోకి భారత్ నుంచి 14 ఏళ్ల బాలిక ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లో జులై 26 నుంచి ప్రారంభం కానున్న ఒలింపిక్స్ గేమ్స్.. ఆగస్టు 11 వరకు జరుగనున్నాయి. 206 దేశాల నుంచి మొత్తం 10,714 మంది క్రీడాకారులు ఒలింపిక్స్‌లో పాల్గొననున్నారు. భారత్ నుంచి కర్ణాటకకు చెందిన ధినిధి దేశింగు (14) ఈ గేమ్స్‌లో పాల్గొననుంది By B Aravind 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Union Budget-2024: బడ్జెట్లో ఏపీ, బిహార్‌కు పెద్దపీట.. సీఎం నితీశ్ ఏమన్నారంటే 2024-2025 ఆర్థిక ఏడాది బడ్జెట్లో మోదీ సర్కార్.. ఏపీ, బిహార్ రాష్ట్రాలకు పెద్దపీట వేసింది. కేంద్రాన్ని స్పెషల్ స్టేటస్ లేదా స్పెషల్ ప్యాకేజీ ఇవ్వాలని అడుగుతూనే ఉన్నానని బిహార్ సీఎం నితీశ్ కుమార్ అన్నారు. దీనికి బదులుగా రాష్ట్రానికి సాయం చేస్తామని ప్రకటించారంటూ పేర్కొన్నారు. By B Aravind 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu NEET: మళ్లీ అవసరం లేదు.. నీట్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు నీట్ పరీక్ష మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదని సుప్రీకోర్టు తీర్పునిచ్చింది. హుజారీబాగ్, పాట్నాలో మాత్రమే పేపర్ లీకైందని.. దీనివల్ల 155 మందికి మాత్రమే లబ్ధి చేకూరిందని తెలిపింది. దేశమంతా పేపర్ లీకైనట్లు ఆధారాలు లేవని చెప్పింది.లబ్ధి పొందినవారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. By B Aravind 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Budget 2024: కేంద్ర బడ్జెట్.. కాంగ్రెస్ మేనిఫెస్టోను కాపీ పేస్ట్ చేశారన్న రాహుల్ 2024-25 ఆర్థిక ఏడాదికి సంబంధించి పూర్తిస్థాయి బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో కాంగ్రెస్ మేనిఫెస్టోను కాపీ చేశారని.. AA( అంబానీ, అదానీ)లకు ప్రయోజనం చేకూర్చారంటూ రాహుల్‌గాంధీ ఎక్స్ వేదికగా విమర్శించారు. By B Aravind 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Parliament Sessions: పార్లమెంటు సమావేశాల్లో నీట్ అంశం.. కౌంటర్ ఇచ్చిన ధర్మేంద్ర ప్రధన్ పార్లమెంటు సమావేశల్లో విపక్ష నేతలు నీట్ అంశాన్ని లేవనెత్తారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నీట్ పరీక్షను యూపీఏ ప్రభుత్వమే తీసుకొచ్చిందని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కౌంటర్ ఇచ్చారు. పేపర్ లీక్‌పై సీఐబీ విచారణ జరుగుతోందన్నారు. By B Aravind 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Chandipura Virus : భయపెడుతున్న చాందీపుర వైరస్.. 16 మంది మృతి గుజరాత్లో చాందీపుర వైరస్ బారినపడి ఇప్పటివరకు 16 మంది మరణించినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రుషికేష్ పటేల్ వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ వైరస్ ప్రభావం ఉందని పేర్కొన్నారు. ఈ పరిస్థితిపై అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నట్లు పేర్కొన్నారు. By B Aravind 21 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Karnataka : ఐటీ ఉద్యోగులకు షాక్.. రోజుకు 14 గంటలు పని ! కర్ణాటకలో ఐటీ సంస్థలు.. ఉద్యోగుల పనివేళలు 14 గంటలకు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీంతో ఐటీ ఉద్యోగులు దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఇలాచేస్తే తమకు ఆరోగ్య సమస్యలు వస్తాయని వాపోతున్నారు. By B Aravind 21 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Uttar Pradesh: కరెంట్ బిల్లు రూ.4 కోట్లు.. ఇంటి ఓనర్ షాక్ యూపీలోని నోయిడాలో ఓ రైల్వే ఉద్యోగి బసంత్ శర్మ ఇంటికి రూ.4 కోట్ల కరెంట్ బిల్లు వచ్చింది. దీంతో ఆయన విద్యుత్ అధికారులకు ఫోన్ చేశాడు. వాళ్లు చెక్ చేయగా.. ఎర్రర్ వల్ల కంప్యూటర్ జనరేట్ బిల్లులో పొరపాటు వచ్చినట్లు పేర్కొన్నారు. By B Aravind 21 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu NEET Paper Leak: నీట్ పేపర్ లీక్ కేసు.. ఇద్దరు ఎంబీబీఎస్ విద్యార్థులు అరెస్టు నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో సీబీఐ అధికారులు తాజాగా మరో ఇద్దరు ఎంబీబీఎస్ విద్యార్థులను శనివారం అదుపులోకి తీసుకున్నారు. వీళ్లిద్దరూ గతంలో అరెస్టయిన ఇంజనీర్ పంకజ్ కుమార్ నీట్ పేపర్ ను దొంగిలించడంలో సాయం చేసినట్లు దర్యాప్తులో తేలినట్లు పేర్కొన్నారు. By B Aravind 20 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn