Chennai : కన్నకూతురిపై తల్లి ఘాతుకం: ప్రియుడితో అత్యాచారం చేయించి
చెన్నైలో అత్యంత అమానుషమైన ఘటన వెలుగుచూసింది. సాలిగ్రామంలో తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తోందని కన్నతల్లి, సొంత కూతురికే నిద్రమాత్రలు ఇచ్చి తన ప్రియుడితో అత్యాచారం చేయించింది.
చెన్నైలో అత్యంత అమానుషమైన ఘటన వెలుగుచూసింది. సాలిగ్రామంలో తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తోందని కన్నతల్లి, సొంత కూతురికే నిద్రమాత్రలు ఇచ్చి తన ప్రియుడితో అత్యాచారం చేయించింది.
రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో అక్కాచెల్లెళ్లు ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడంతో తీవ్ర విషాదం నెలకొంది. ఒకే పందిరిలో పెళ్లి పీటలు ఎక్కి కొత్త జీవితాన్ని ప్రారంభించాల్సిన ఇద్దరూ పెళ్లికి కొద్ది గంటల ముందే ప్రాణాలు తీసుకోవడం కలకలం రేపింది.
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో మెట్రో సేవలను ప్రారంభించిన తర్వాత ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఢిల్లీలో జరిగిన 'ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్' సందర్భంగా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన నిరసన ఆయన తీవ్రంగా ఖండించారు.
జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలో ఆదివారం జరిగిన భీకర ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. చత్రూ అడవిలో నక్కిన ఉగ్రవాదులను తుదముట్టించేందుకు ఇండియన్ ఆర్మీ, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, CRPF జాయింట్‌గా చేసిన ఆపరేషన్ ట్రాషి-I సక్సెస్ అయ్యింది.
చెన్నైలోని ఓ షాపులో పనిచేసే మహిళకు పార్శిల్ వచ్చింది. అనుమానం వచ్చిన షాపు యజమాని అందరి ముందూ ఆ పార్శిల్‌ను తెరిచి చూడటంతో ఒక్కసారిగా అందరూ భయాందోళనకు గురయ్యారు. ఆ కవర్‌ను విప్పగానే అందులో మనిషి పుర్రె, ఎముకలు, విభూది కనిపించాయి.
ఉత్తరప్రదేశ్ పర్యటనలో ప్రధాని మోదీ మేరఠ్‌లో దేశంలోనే అత్యంత వేగవంతమైన మెట్రో సేవలను ప్రారంభించారు. ఆయన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి శతాబ్ది నగర్ నుండి మేరఠ్ సౌత్ స్టేషన్ వరకు మెట్రోలో స్వయంగా ప్రయాణించి, సౌకర్యాలను పరిశీలించారు.
కర్ణాటకలో ఓ ఎమ్మెల్యే లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. శిరహట్టి నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే చంద్రు లమాని, ఒక కాంట్రాక్టర్ నుంచి రూ. 5 లక్షలు లంచం తీసుకుంటుండగా లోకాయుక్త పోలీసులు ఆయన్ని పట్టుకున్నారు.
బంగ్లాదేశ్ రాజకీయాల్లో పెను మార్పులు సంభవించిన విషయం తెలిసిందే. నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తారిఖ్ రహమాన్ భారత్‌తో సంబంధాలు మెరుగుపరిచే దిశగా కీలక అడుగు వేశారు. గత 2 నెలలుగా నిలిచిపోయిన వీసా సేవలను పునరుద్ధరిస్తున్నట్లు శుక్రవారం ఆయన ప్రకటించారు.
ఢిల్లీలో వెలుగులోకి వచ్చిన ఓ లేడీ డాన్ స్టోరీ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పగటిపూట బ్యూటీ పార్లర్ నడుపుతూ, మేకప్ ఆర్టిస్ట్‌గా సామాన్య మహిళ.. రాత్రి అయితే డ్రగ్స్ నెట్వర్క్ నడిపిస్తూ 'మేడమ్ జెహర్'గా చెలామణి అవుతోందని పోలీసులు గుర్తించారు.