ఇంటర్నేషనల్ NASA: మీడియా ముందుకు సునీతా విలియమ్స్..మళ్ళీ ఐఎస్ఎస్ కు వెళ్తా.. తొమ్మిది నెలలు అంతరిక్షంలో ఉండి ఈ మధ్యనే భూమి మీదకు తిరిగి వచ్చిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్ మోర్ లు మొట్టమొదటి సారిగా మీడియా ముందుకు వచ్చారు. ఇప్పుడు తనకు బాగానే ఉందని సునీతా చెప్పారు. By Manogna alamuru 01 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Sunita Williams: సునీతా విలియమ్స్ ల్యాండ్ అయ్యాక ఎక్కడికి తీసుకెళ్లారో తెలుసా ? నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్‌తో పాటు బుచ్ విల్మోర్ భూమిపై ల్యాండ్ అయిన సంగతి తెలిసిందే. అనంతరం వీళ్లి్ద్దరిని ప్రత్యేక విమానంలో నాసా సెంటర్‌కు తీసుకెళ్లారు. టెక్సాస్‌లోని హోస్టన్‌లో ఉన్న నాసా సెంటర్లో వీళ్లిద్దరికీ వైద్య పరీక్షలు చేస్తున్నారు. By B Aravind 19 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Sunita Williams: వెల్ కమ్ బ్యాక్.. క్రూ9 అంటూ పీఎం మోదీ, సునీతాకు వెల్కమ్ చెప్పిన ఇస్రో ఛైర్మన్ సురక్షితంగా నేలపై దిగిన సునీతా విలియమ్స్‌కు ISRO చైర్మెన్ వీ నారాయణన్ వెల్కమ్ చెప్పారు. ISRO అధికారిక X అకౌంట్లో ఆయన ట్వీట్ చేశారు. పరిశోధనల్లో ఆమె అనుభవాన్ని వినియోగించుకోనున్నట్లు ఇస్రో చైర్మెన్ వెల్లడించారు. ఇదో అసాధారణ అచీవ్మెంట్ అన్నారు. By K Mohan 19 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Sunita Williams: భారత్‌కు రానున్న సునీతా విలియమ్స్.. గ్రామంలో సంబురాలు తాజాగా భూమిపై ల్యాండ్ అయిన సునీతా విలియమ్స్ త్వరలోనే భారత పర్యటన చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న ఆమె.. తన కుటుంబ సభ్యలతో సమయం గడిపి భారత్‌కు వచ్చే అవకాశం ఉందని ఆమె బంధువులు చెప్పారు. By B Aravind 19 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Sunita williams: సునీతా విలియమ్స్ ఆరోగ్యంపై ఆందోళన.. మళ్లీ నడవాలంటే అది తప్పదా ? సునీతా విలియమ్స్ ఆరోగ్య పరిస్థితిపై ప్రస్తుతం ఆందోళన నెలకొంది. తొమ్మిది నెలలుగా ఆమె అంతరిక్షంలో గడపడం వల్ల భూమిపై వచ్చాక వెంటనే నడవలేని పరిస్థితి ఉంటుంది. ఆమె సొంతంగా నడిచేవరకు వైద్యుల పర్యవేక్షణలోనే ఉండనున్నారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 19 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Sunita Williams : గుజరాత్లో సునీతా విలియమ్స్ బావ యజ్ఞం సునీతా విలియమ్స్ సురక్షితంగా భూమికి చేరుకోడానికి గుజరాత్లో ఆమె తండ్రి తరుపు బంధువులు యజ్ఞం చేస్తున్నారు. ఆమె సేఫ్‌గా ల్యాండ్ అవ్వాలని గుజరాత్‌లోని దేవాలయాల్లో ఆమె బంధువులు పూజలు నిర్వహిస్తున్నారు. ఇండియా మూలాలు ఉన్న ఆమె తండ్రిది గుజరాత్. By K Mohan 19 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ NASA: క్రూ-9 సిబ్బందికి అభినందనలు..స్పేస్ ఎక్స్ పాత్ర అద్భుతం-నాసా స్పేస్ నుంచి సురక్షితంగా తిరిగి వచ్చిన నలుగురు ఆస్ట్రోనాట్స్ కు నాసా స్వాగతం పలికింది. విజయవంతంగా యాత్రను పూర్తి చేసుకుని వచ్చినందుకు క్రూ 9 సిబ్బందికి అభినందనలు తెలిపింది. ఈ మొత్తం దానిలో స్పేస్ ఎక్స్ పాత్ర అధ్భుతమని నాసా కొనియాడింది. By Manogna alamuru 19 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ NASA: సునీతా విలియమ్స్ వచ్చేస్తున్నారు..క్రూ డ్రాగన్ ల్యాండింగ్ లైవ్ సునీతా విలియమ్స్, మిగతా వ్యోమగాములు భూమి మీద అడుగుపెట్టే సమయం ఆసన్నమైంది. వాళ్ళు మరి కాసేపట్లో ల్యాండ్ అవుతారు. 9 నెలలు అక్కడే చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్‌తోపాటు మరో ముగ్గురు వ్యోమగాములు భూమి దిశగా ప్రయాణం సాగిస్తున్నారు. By Manogna alamuru 19 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Sunita Williams: భూమ్మీదకు రానున్న సునీతా విలియమ్స్.. టైమ్ చెప్పిన నాసా భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ భూమి మీదకు రానున్నారు. మరికొన్ని గంటల్లోనే వాళ్ల తిరుగుప్రయాణం మొదలుకానుంది. అమెరికా కాలమాన ప్రకారం మంగళవారం సాయంత్రం వారు భూమి మీద ల్యాండ్ అవ్వనున్నారు. By B Aravind 17 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn