Society నాగార్జున స్టేట్ మెంట్ రికార్డు చేసిన కోర్టు..! | The court recorded Nagarjuna's statement | RTV By RTV 08 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society నాంపల్లి కోర్టుకు చేరుకున్న అక్కినేని నాగార్జున.. | Akkineni Nagarjuna reached Nampally court | RTV By RTV 08 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society రేపు నాంపల్లి కోర్టుకు హాజరుకానున్న నాగార్జున | Nagarjuna to appear in Nampally court tomorrow | RTV By RTV 07 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ New Year Numaish 2024 : రేపటి నుంచే నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్..టికెట్ ధర, సమయం పూర్తి వివరాలివే..!! 83వ ఆలిండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ కోసం ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. జనవరి 1న సీఎం రేవంత్ రెడ్డి ఈ ఎగ్జిబిషన్ ప్రారంభించనున్నారు. అంతర్జాతీయ స్థాయి ఖ్యాతి గాంచిన నుమాయిష్ జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు 45రోజులపాటు కొనసాగుతుంది. By Bhoomi 31 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Kishan Reddy: అవినీతి, కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకంగా బీజేపీ పోరాటం: కిషన్‌రెడ్డి మన భారతీయ సాంస్కృతిక వైభవం వెనుక ఉన్న మహర్షులు, చింతనాపరుల కృషి చాలా ఉంది. వారు తమ త్యాగాలతో జ్ఞానాన్ని మానవాళికి అందజేశారు. అంతేకాదు భౌతిక, ఆధ్యాత్మిక విలువలను ధర్మం పునాదిగా అభివృద్ధి పరిచిన గొప్ప వ్యక్తలకు హైదరాబాద్ ఘనంగా నివాళులుర్పించారు. By Vijaya Nimma 25 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ హైదరాబాద్‌ను వదలని వాన.. నీట మునిగిన ఆస్పత్రి హైదరాబాద్‌ను వర్షం వదలడం లేదు. నగరంలో ఏకధాటిగా కురుస్తున్న వర్షానికి నాంపల్లిలోని పసకల ఆస్పత్రి నీటమునిగింది. దీంతో పచ్చకామెర్ల వైద్యం కోసం ఆస్పత్రికి వచ్చిన రోగులు ఇబ్బందులకు గురవుతున్నారు. By Karthik 05 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ Greater Hyderabad:గ్రేటర్ హైదరాబాద్ లో ఎంత మంది ఓటర్లున్నారంటే!! హైదరాబాద్ రెవెన్యూ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజక వర్గాల్లో మొత్తం 3986 పోలింగ్ ష్టేషన్లు ఉన్నాయి. మొత్తం 43 లక్షల 989 మంది ఓటర్లున్నట్టు ఎన్నికల విభాగం డ్రాఫ్ట్ లో వెల్లడించింది. ఇందులో 20 లక్షల 90 వేల 727 మంది మహిళలున్నారు. 22 లక్షల 9 వేల 972 మంది పురుషులున్నారు. ఇక అన్ని నియోజక వర్గాల్లో కలిపి 290 థర్డ్ జండర్ ఓట్లున్నాయి. By P. Sonika Chandra 22 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు ఆగస్టు 3 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు, పలు కీలక అంశాలపై చర్చ తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలకు మరికొన్ని నెలల గడువు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయడం, ఇవే చివరి కీలక సుదీర్ఘ సమావేశం కావడంతో అధికార ప్రతిపక్ష నేతల విమర్శలు, ప్రతివిమర్శలతో అసెంబ్లీ దద్దరిల్లనుంది. ప్రతిపక్ష నేతల మాటల తూటాలను సీఎం సైతం ఎదుర్కొనేందుకు అన్నివిధాలుగా సన్నద్ధం అయ్యారు. ఈనెల సోమవారం (31-07-2023) రోజున కేబినేట్ భేటీ కానుంది. ఇక వరదలు, మెడికల్ కాలేజీలకు సంబంధించిన పలు అంశాలపై సీఎం చర్చించనున్నారు. ఇవే ప్రధాన అస్త్రాలుగా ప్రతిపక్షనేతలు ప్రభుత్వాన్ని ప్రశ్నించి ఇరుకున పెట్టేందుకు సన్నద్దమయ్యారు. By Shareef Pasha 28 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn