ఔరంగజేబు సమాధి ఎందుకు తొలగించాలి.. అసలు వివాదానికి కారణమేంటి?
ఔరంగజేబు సమాధి తొలగించాలంటూ కొందరు నిరసనలకు పాల్పడటంతో నాగ్‌పూర్‌లో అల్లర్లు చోటుచేసుకున్నాయి. అయితే ఇటీవల విడుదలైన ఛావా సినిమాలో శంభాజీని ఔరంగజేబు చంపాడని, హిందూ ఆలయాలను ధ్వంసం చేసినట్లు ఉన్నాయి. ఈ కారణంతో సమాధి తొలగించాలని నిరసనలు మొదలయ్యాయి.