ఇంటర్నేషనల్ Myanmar: భూకంప శిథిలాల కింద నుంచి ఐదు రోజుల తర్వాత సజీవంగా 26 ఏళ్ల యువకుడు! భారీ భూకంపంతో మయన్మార్ , థాయ్‌లాండ్ లు వణికిపోతున్నాయి.ఈ ప్రకృతి విపత్తు కారణంగా మయన్మార్ మృతుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతుంది.ఈ క్రమంలోనే రాజధాని నేపిడాలోని ఓ భవనం శిథిలాల కింద ఐదు రోజుల తరువాత 26 ఏళ్ల వ్యక్తిని గుర్తించారు. By Bhavana 02 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Myanmar Earthquake:మయన్మార్‌ను మరోసారి వణికించిన భూకంపం మయన్మార్ ను మరోసారి భూకంపం వణికించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 4.5గా నమోదైంది.దీని ఆస్తి, ప్రాణ నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.మార్చి 28న సంభవించిన భూకంపం రిక్టర్ స్కేలుపై 7.7గా నమోదు అయ్యింది. By Bhavana 02 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Earthquake: పెను విషాదం.. 2700కు పెరిగిన భూకంప మృతులు మయన్మార్‌లో సంభవించిన భూకంపం పెను విషాదం సృష్టించింది. దీనివల్ల ఇప్పటిదాకా 2,719 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి స్థానిక మీడియాలో వార్తలు వస్తున్నాయి. వాళ్లలో 5 ఏళ్ల లోపు ఉన్న చిన్నారులు 50 మంది ఉన్నట్లు తెలిపాయి. By B Aravind 01 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society Tonga Earthquake | టోంగా ద్వీపంలో భయంకర భూకంపం..| Tsunami warning issued | Australia | Bangkok | RTV By RTV 31 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society సునామి టార్గెట్ ఇండియా.. | Tsunami Alert For India | Australia | Tonga Earthquake | Bangkok | RTV By RTV 31 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society Big Alert..! | ముంచుకొస్తున్న మహా బీభత్సం.. | Tsunami Alert For Countries | India | Australia | RTV By RTV 31 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn