సినిమా Hero Karthi: అమ్మ లేని ఇల్లు బోసిపోయింది..హీరో కార్తీ ఎమోషనల్ పోస్ట్! అమ్మ లేని ఇల్లు బోసిపోతుంది. ఎందుకంటే జ్యోతిక వదినని నేను ఎప్పుడూ కూడా వదినగా చూడలేదు. అమ్మగానే చూశాను. ఆమె కూడా నన్ను ఎప్పుడూ కూడా మరిదిలాగా చూడలేదు. తన పిల్లలతో సమానంగా నన్ను కూడా ఒక కొడుకులాగే చూసేదని ఆయన తెలిపారు. By Bhavana 25 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఇండియా కూటమి కన్వీనర్ గా ఆయనకే ఛాన్స్.... ! విపక్ష ఇండియా కూటమికి కన్వీనర్ గా కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున ఖర్గేను ఎన్నుకునే అవకాశం కనిపిస్తోంది. అత్యధికులు ఆయన వైపే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా జేడీయూ నేతలు ఆయనకు మద్దతు ఇస్తున్నారు. ఇండియా కూటమికి నాయకత్వం వహించే బాధ్యతను కాంగ్రెస్ కు ఇస్తే బాగుంటుందని సూచనలు చేస్తున్నారు. By G Ramu 29 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ విపక్ష కూటమి సమావేశానికి హాజరవుతాం.... ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వెల్లడి...! విపక్ష ‘ఇండియా’ కూటమి నిర్వహించే మూడవ సమావేశానికి ఆప్ నేతలు హాజరవుతారా? లేదా అనే అనుమానాలకు తెరపడింది. ముంబైలో నిర్వహించబోయే సమావేశానికి తాము హాజరవుతామని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. తాము ముంబైకి వెళ్తామని, తమ వ్యూహమేంటో తెలియజేస్తామని మీడియాతో ఆయన అన్నారు. By G Ramu 21 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Mumbai: ముంబై రైల్వేస్టేషన్ లో ఏం జరిగింది? ఆ వ్యక్తి ప్రాణం ఎలా పోయింది? ఒక్కోసారి క్షణికావేశంలో చేసే పొరపాట్లు కారణంగా ప్రాణాలు కూడా పోతుంటాయి. దంపతులు చేసిన చిన్న పొరపాటుకు ఓ వ్యక్తి ఏకంగా ప్రాణాలు కోల్పోయాడు. ఈ షాకింగ్ ఘటన ముంబైలో సియోన్ రైల్వేస్టేషన్లో చోటుచేసుకుంది. By BalaMurali Krishna 18 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఆ రోజు ఎంతో దూరంలో లేదు.... హైదరాబాద్ పై ఓవైసీ సెన్సేషనల్ కామెంట్స్...! ఏఐఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చే ప్రమాదం ఉందన్నారు. హైదరాబాద్ తో పాటు దేశ ఆర్థిక రాజధాని ముంబై, బెంగళూరు, చెన్నై నగరాలను కూడా కేంద్ర పాలిత ప్రాంతాలు మారే రోజులు ఎంతో దూరంలో లేవని సెన్సేషనల్ వ్యాఖ్యలు చేశారు. లోక్ సభలో ఢిల్లీ ఆర్టినెన్స్ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. By G Ramu 04 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం ముంబై ఎక్స్ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం, గర్డర్ లాంచింగ్ మెషిన్ పడి 14 మంది మృతి..!! మహారాష్ట్రలోని థానేలో మంగళవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. థానేలోని షాపూర్ సమీపంలో గిర్డర్ లాంచింగ్ మెషిన్ పడిపోయింది. యంత్రం పడిపోవడంతో 15 మంది మృతి చెందగా, ముగ్గురు గాయపడ్డారు. సమృద్ధి ఎక్స్ప్రెస్ హైవే మూడో దశ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, ఇందులో యంత్రాన్ని ఉపయోగిస్తున్నట్లు షాపూర్ పోలీసులు తెలిపారు. By Bhoomi 01 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Red Alert: ముంబైకి రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ మహానగరానికి రెడ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. భారీ వర్షాల నేపథ్యంలో మహారాష్ట్ర అధికారులు అప్రమత్తమయ్యారు. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) గురువారం అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు, కాలేజీలకు సెలవు ప్రకటించింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని.. By E. Chinni 27 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn