Mumbai: డబ్బు ఇవ్వకపోతే అడల్ట్ వీడియో వైరల్ చేస్తాం.. చార్టర్డ్ అకౌంటెంట్ ఆత్మహత్య!
ముంబైలోని శాంటాక్రూజ్ ప్రాంతంలో ఉంటున్న ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ రాజ్‌మోర్ ఆత్మహత్య చేసుకున్నారు. సబా ఖురేషి, రాహుల్ పర్న్వానీ అనే ఇద్దరు వ్యక్తులు అడల్ట్ వీడియో పేరుతో బ్లాక్ మెయిల్ చేస్తున్నారనే ఆరోపణలతోనే సూసైడ్ లెటర్ రాసి చనిపోయాడు.
Black Magic: బట్టలు లేకుండా భార్య, అత్తతో క్షుద్రపూజలు.. ఫొటోలు తీసి తర్వాత ఏం చేశాడంటే..?
ఓ వ్యక్తి భార్య, అత్తలతో నగ్నంగా చేతబడి చేయించిన అమానుష్య ఘటన ముంభైలో వెలుగుచూసింది. ఉత్తరప్రదేశ్‌లోని దేవ్రియాకు చెందిన వ్యక్తి నవీ ముంబైలో నివాసం ఉంటున్నాడు. అతని భార్య, అత్తను దుస్తులు లేకుండా చేతబడి పూజలు చేయాలని బలవంతం చేశాడు.
Delivery Boy Died: దారుణం.. స్విమ్మింగ్ పూల్‌లో పడి డెలివరీ బాయ్ మృతి.. 22వ అంతస్తులో ఫుడ్ ఇవ్వడానికి వెళ్లి!
ముంబైలో పెద్ద అపార్ట్మెంట్లో ఫుడ్ డెలివరీ ఇచ్చేందుకు వెళ్లిన ఓ డెలివరీ బాయ్ ప్రాణాలు కోల్పోయాడు. 22వ అంతస్తుకు ఫుడ్ డెలివరీ చేసేందుకు వెళ్లగా.. ఒక్కసారిగా అదుపుతప్పి స్విమ్మింగ్ పూల్‌లో పడిపోయాడు. రక్షించేవారు లేకపోవడంతో ప్రాణాలు విడిచాడు.
మహారాష్ట్రలో దారుణం.. నడి రోడ్డులో 17ఏళ్ల బాలికపై లైంగికదాడి!
మహారాష్ట్ర పూణెలో దారుణం జరిగింది. భిగ్వాన్ హైవేపై తెల్లవారుజామున17ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. టీ స్టాల్ వద్ద ఆగిన కారును బైక్‌పై వచ్చిన దుండగులు చుట్టుముట్టి బెదిరింపులకు పాల్పడ్డారు. తుపాకీలతో బెదిరించి లైంగిక దాడి చేశారు.
'ఐలవ్ యూ' చెప్పడం లైంగిక వేధింపు కాదు: హైకోర్టు
మైనర్ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పిన యువకుడి కేసులో ముంబై హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 2015 అక్టోబర్‌లో 11వ తరగతి చదువుతున్న మైనర్ కూతురికి ఒక అబ్బాయి ఐ లవ్ యూ చెప్పి, లైంగికంగా వేధించాడంటూ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Father: ఛీ వీడూ తండ్రేనా.. టైమ్‌కు నిద్ర పోవడంలేదని చిన్నారికి నరకం
కన్నపిల్లలను అల్లారుముద్దుగా చూసుకునే తల్లిదండ్రులుంటారు. వారికి ఏ చిన్న ఇబ్బంది జరిగినా వారు కుమిలిపోతారు. అటువంటిది ఓ తండ్రి మాత్రం ఐదేండ్ల కూతురును చిత్రహింసలకు గురిచేయడం సంచలనంగా మారింది. ఆ వ్యక్తిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు.
MP Gift: రూ.150 కోట్ల విలువైన 3 ఎకరాల భూమి.. డ్రైవర్‌కు గిఫ్ట్ ఇచ్చిన MP
మహారాష్ట్రలోని శివసేనా ఎంపీ రూ.150 కోట్లు విలువైన 3ఎకరాల భూమి తన డ్రైవర్‌కు గిఫ్ట్‌గా ఇచ్చాడు. సందీపన్రావ్ భూమ్రే ఆయన డ్రైవర్‌కు సీక్రెట్‌గా మూడెకరాల భూమి బహుమతిగా ఇచ్చాడు. ముంబై ఆర్థిక నేరాల విభాగం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది.
BREAKING: దేశవ్యాప్తంగా ఎయిర్‌పోర్టుల్లో DGCA తనిఖీలు
డీజీసీఏ రెండు బృందాలుగా ఢిల్లీ, ముంబయి సహా పలు ప్రధాన విమానాశ్రయాల్లో బుధవారం రాత్రుళ్లు, గురువారం తెల్లవారుజామున తనిఖీలు చేపట్టాయి. తనిఖీల్లో అనేక నిర్వహణ లోపాలు గుర్తించినట్లు డీజీసీఏ పేర్కొంది. విమానాల్లో లోపాలు, రన్‌వేపై సెంటర్‌లైన్ మార్కింగ్ లేవట.
/rtv/media/media_files/2025/07/12/tesla-mumbai-2025-07-12-07-28-37.jpg)
/rtv/media/media_files/2025/07/01/father-killed-his-son-with-wood-in-ntr-district-2025-07-01-14-48-09.jpg)
/rtv/media/media_files/2025/07/05/black-magic-2025-07-05-17-39-07.jpg)
/rtv/media/media_files/2025/07/03/mumbai-food-delivery-boy-died-2025-07-03-06-35-36.jpg)
/rtv/media/media_files/2025/07/02/20bb8c77-6ec0-411e-9a53-ef91a26bbe11-2025-07-02-12-22-58.jpg)
/rtv/media/media_files/2025/07/02/gu04uhdwqaaycbt-2025-07-02-11-32-56.jpg)
/rtv/media/media_files/2025/07/02/father-who-tortured-his-daughter-2025-07-02-11-22-01.jpg)
/rtv/media/media_files/2025/06/27/mp-sandeepanrao-bhumre-2025-06-27-11-48-53.jpg)
/rtv/media/media_files/2025/06/25/dgca-inspections-2025-06-25-08-25-28.jpg)