క్రైం Mulugu SI: తెలంగాణలో మరో ఎస్సై బలవన్మరణం.. డిపార్ట్మెంట్లో కలకలం! తెలంగాణలో మరో ఎస్సై ఆత్మహత్యకు పాల్పడటం సంచలనం రేపుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల AR ఎస్సై సుర్ణపాక లక్ష్మినర్సు కుటుంబ కలహాలతో ములుగు జిల్లా పస్రాలో ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. By srinivas 06 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Politics కాంగ్రెస్ కు వ్యతిరేకంగా బీజేపీ ఆఫీసు పై దా*డి | BJP/ Congress |Mulugu |RTV By RTV 08 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Honey Trap: హనీ ట్రాప్ వల్లే వాజేడు SI సూసైడ్..! వాజేడు ఎస్సై సూసైడ్ వెనుక హనీ ట్రాప్ జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు ఈ కేసును వేగంగా విచారిస్తున్నారు. బ్లాక్ మెయిల్ చేసి యువతి ఎస్సైని పెళ్లి చేసుకోవలని ఒత్తిడి చేసింది. గతంలొనూ ముగ్గురు యువకులను హనీట్రాప్ చేసినట్లు సమాచారం. By K Mohan 04 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ SI Harish: వాజేడు ఎస్ఐ సూసైడ్ కేసులో బిగ్ ట్విస్ట్ ఎస్సై హరీశ్ ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వాజేడు SIగా విధులు నిర్వహిస్తున్న రుద్రారపు హరీశ్ సోమవారం సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకున్నారు. ప్రేమించిన యువతి వేధింపుల వల్లే హరీశ్ ఆత్మహత్య చేసుకున్నాడని అతని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. By K Mohan 02 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ అన్నంలో మత్తు కలిపి చంపారు.. మావోయిస్టుల ఎన్ కౌంటర్ పై పౌర హక్కుల సంఘం ములుగు ఎన్ కౌంటర్ లో మృతదేహాలపై గాయాలున్నాయని పౌరహక్కుల సంఘం న్యాయవాది వాదించారు. ఎన్ కౌంటర్ పై సోమవారం తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. హ్యూమన్ రైట్స్ కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు వ్యవహరించారని న్యాయవాది తెలిపారు. By K Mohan 02 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Mulugu: ఎన్కౌంటర్ జరిగిన రాత్రే..వాజేడు ఎస్సై ఆత్మహత్య! ములుగు జిల్లా వాజేడు ఎస్సై రుద్రారపు హరీష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఓ రిసార్ట్‌లో సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకొని సూసైడ్ చేసుకున్నాడు. ములుగు జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగిన రాత్రే ఎస్సై సూసైడ్ చేసుకోవటం డిపార్ట్మెంట్లో కలకలం రేపుతోంది. By Bhavana 02 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app ములుగు జిల్లాలో నకిలీ పాస్ పుస్తకాల తయారీ..| Fake Passbooks |RTV ములుగు జిల్లాలో నకిలీ పాస్ పుస్తకాల తయారీ..| Fake Passbooks makers are identified by Police in Mulugu District Telangana and Police say that 5 persons are taken into custody so far |RTV By RTV Shorts 25 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ చనిపోయాడుకున్న వ్యక్తిని బతికించిన పోలీసులు-VIDEO ములుగు జిల్లాలో ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి గోడమీద నుంచి కింద పడి స్పృహ కోల్పోయాడు. దీంతో అంతా చనిపోయాడనుకున్నారు. కానీ అక్కడే ఉన్న కానిస్టేబుల్, అధికారులు సీపీఆర్ చేసి ఆ వ్యక్తిని కాపాడారు. సమయస్ఫూర్తితో సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన ఆ పోలీసులను ములుగు ఎస్పీ అభినందించారు. By Nikhil 05 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం TS: కూలిన భారీ వృక్షం.. బైక్‌పై వెళ్తున్న వ్యక్తి మృతి..! ములుగు జిల్లా చిన్నబోయినపల్లిలో భారీ వృక్షం కూలి మీద పడడంతో వ్యక్తి మృతి చెందాడు. జహంగీర్ అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్నాడు. అతను బోయిన పల్లి వద్దకు రాగానే ఒక్కసారిగా భారీ వృక్షం కూలి మీద పడింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. By Jyoshna Sappogula 25 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn