బిజినెస్ Ambani Wedding: అంబానీ ఇంట అంబరాన్నంటుతున్న పెళ్లి సంబరాలు.. తరలివచ్చిన తారాలోకం! అపర కుబేరుడు ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి సంబరాలు అంబరాన్నంటాయి. అనంత్-రాధికల వివాహం ఈ రోజు రాత్రి 9.30కు ముంబై జియో వరల్డ్ సెంటర్లో కన్నుల పండువగా జరగనుంది. ఈ వేడుకకు ప్రపంచ నలుమూలలనుంచి ప్రముఖులు తరలివస్తున్నారు. By srinivas 12 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu mukesh ambani kids: వాళ్ళకు అసలు జీతాలే ఉండవట...లాభాల మీద కమీషన్ మాత్రమే ఇస్తారుట. ప్రముఖ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీవారసులైన ఆకాశ్ అంబానీ. ఇషా అంబానీ , అనంత్ అంబానీలకు అసలు జీతాలే ఉండవట. ఇటీవలే రిలయన్స్ బోర్డులోకి అడుగుపెట్టిన వీరు నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా ఉన్నా కూడా వేతనాలు మాత్రం నిల్ అని చెబుతున్నారు. బోర్డు సమావేశాలకు హాజరైనప్పుడు మాత్రం సంస్థ చెల్లించే ఫీజులు మాత్రమే వీరికి చెల్లిస్తారని అంటున్నారు. By Manogna alamuru 27 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn