పెళ్ళైన నాలుగు నెలలకే రాధికా ఆ విషయంలో సంచలన నిర్ణయం..!

అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ వివాహం ప్రపంచమంతా చెప్పుకునే విధంగా అంగరంగ వైభవంగా జరిగింది. అయితే పెళ్ళైన నాలుగు నెలలకు రాధికా కీలక నిర్ణయం తీసుకున్నారు. అధికారింగా అంబానీ కుటుంబంలో కలిసిపోయారు. తన పేరులో మర్చంట్ తొలగించి అంబానీని చేర్చుకున్నారు.

New Update
radhika merchant

Radhika Merchant

Radhika Merchant : వ్యాపార దిగ్గజం ముఖేష్ - నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఏడాది జులై 12న జరిగిన అనంత్- రాధికా వివాహానికి  ప్రపంచ నులుమూలల నుంచి వ్యాపార వేత్తలు, దేశాధినేతలు, ప్రముఖులు, క్రికెటర్లు, సినీ తారలు హాజరయ్యారు. టాలీవుడ్, బాలీవుడ్ సెలెబ్రెటీలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. వీరి పెళ్లిలో అంబానీ కుటుంబం ధరించిన వస్త్రాలు, నగలకు  సంబంధించిన వివరాలు ఫొటోలు, వీడియోలు ఇప్పటికీ నెట్టింట వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ పెళ్ళికి అంబానీ కుటుంబం 5వేల కోట్లు ఖర్చు చేసింది. 

Also Read: AP Rains: అల్పపీడనం ప్రభావం.. ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!

పెళ్ళైన నాలుగు నెలలకు రాధికా కీలక  నిర్ణయం

అయితే పెళ్ళైన నాలుగు నెలలకు రాధికా కీలక నిర్ణయం తీసుకున్నారు. అధికారికంగా అంబానీ కుటుంబంలో కలిసిపోయారు. ఇప్పటికీ తాను అంబానీ కోడలు అయినప్పటికీ.. అధికారికంగా తన పేరును మార్చుకున్నారు. ఆమె పేరులో మర్చంట్ తొలగించి అంబానీని చేర్చుకున్నారు. సాధారణంగా పెళ్ళైన తర్వాత అమ్మాయిలకు అత్తారింటి పేరు వస్తుంది. 

Also Read: పవన్‌పై బన్నీ సంచలన వ్యాఖ్యలు.. అన్‌స్టాపబుల్‌ షోలో బాలకృష్ణతో అల్లు అర్జున్ రచ్చ రచ్చ!

ఇది ఇలా ఉంటే అనంత్ పెళ్ళిలో ముఖేష్ అంబానీ పలువురు బాలీవుడ్ స్టార్లకు కోట్లు విలువ చేసే వాచెస్ గిఫ్ట్ గా ఇచ్చారు. సల్మాన్ ఖాన్, రన్ వీర్ సింగ్, షారుక్ ఖాన్, రణ్ బీర్ కపూర్ లాంటి స్టార్ హీరోలకు అడెమార్స్ పిగ్యుట్ రాయల్ ఓక్ పెర్పుట్యల్ కాలండెర్' వాచ్ గిఫ్ట్ చేశారు. దీని ధర 
 రూ.2 కోట్ల పై మాటే. 

Also Read: మాటలకు కొత్త పుంతలు తొక్కించాడు.. టాలీవుడ్‌ మనసును గెలిచాడు.. మాటల మాంత్రికుడి బర్త్‌ డే స్పెషల్!

Also Read: HBD Kamal Haasan: కమల్ హాసన్ కు మాత్రమే సాధ్యమైన ఈ రికార్డుల గురించి తెలుసా?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Urvashi Rautela: దబిడి దిబిడి భామకు గోల్డెన్ క్వీన్‌ అవార్డు..

"డాకు మహారాజ్" చిత్రంలో తన నటనకు గానూ బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలాకు ఫ్యాన్స్ ఫేవరెట్ ఆర్టిస్ట్ ఆఫ్ ది ఇయర్ 2025 అవార్డు దక్కింది. అవార్డును పట్టుకున్న ఫోటోలను షేర్ చేస్తూ తనకు సప్పోర్ట్ చేసిన అభిమానులందరికి ధన్యవాదాలు తెలిపారు ఊర్వశి.

New Update
Urvashi Rautela Award

Urvashi Rautela Award

Urvashi Rautela: బాలయ్య బాబుతో కలిసి డాకు మహారాజ్ లో దబిడి దిబిడి అంటూ స్టెప్పులేసిన బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా కష్టానికి గుర్తింపు లభించింది. ఫ్యాన్స్ ఫేవరెట్ ఆర్టిస్ట్ ఆఫ్ ది ఇయర్ 2025 అవార్డు (గోల్డెన్ క్వీన్ అవార్డు) తన ఖాతాలో వేసుకుంది ఈ హాట్ బ్యూటీ. అయితే డాకు మహారాజ్ లో బాలకృష్ణతో కలిసి కీలక పాత్రలో నటించి మెప్పించిన ఊర్వశి "దబిడి దిబిడి" పాటతో తెలుగు ఆడియన్స్ లో  ఓ రేంజ్ క్రేజ్ సంపాదించుకుంది. అయితే, ఈ పాటపై కొంతమంది విమర్శలు చేసినా, ఊర్వశి పెర్ఫార్మన్స్ మాత్రం ఫ్యాన్స్ ని ఆకట్టుకుంది.

Also Read: ఏం క్రియేటివిటీ రా బాబు..! వైరల్ అవుతున్న రామ్ చరణ్ AI వీడియో

Also Read: Instagram: ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు మెటా షాక్.. పేరెంట్స్ పర్మిషన్ లేకుండా ఆ వీడియోలు చూడలేరు

గోల్డెన్ క్వీన్ అవార్డు..

అయితే, ఫ్యాన్స్ ఫేవరెట్ ఆర్టిస్ట్ ఆఫ్ ది ఇయర్ 2025 అవార్డును  అందుకున్న ఊర్వశి ఈ విషయాన్నీ సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. "డాకు మహారాజ్" చిత్రంలో తన నటనకు గానూ ఈ అవార్డును అందుకున్నట్టు ఈ విషయాన్నీ ఫ్యాన్స్ తో  సోషల్ మీడియా ద్వారా  పంచుకోవడం ఆనందంగా ఉంది" అని ఊర్వశి తెలిపింది, అవార్డును పట్టుకున్న ఫోటోలను షేర్ చేస్తూ తనకు సప్పోర్ట్ చేసిన  అభిమానులందరికి  ధన్యవాదాలు తెలిపారు. 

Also Read: ‘అదిదా సర్‌ప్రైజ్‌’ ఫుల్ వీడియో సాంగ్.. సైలెంట్​గా స్టెప్ లేపేసారుగా..!

Also Read: NTR: ధైర్యంగా ఉండు లిటిల్ వారియర్.. పవన్ కొడుకు కోసం ఎన్టీఆర్ ట్వీట్

Advertisment
Advertisment
Advertisment