స్పోర్ట్స్ సిరాజ్ మాములోడు కాదు.. స్టార్ సింగర్ మనవరాలితో డేటింగ్ .. అమ్మాయి ఎవరంటే! క్రికెటర్ మహ్మద్ సిరాజ్‌తో సింగర్ జనాయ్ భోంస్లే కలిసి ఉన్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. జనాయ్ భోంస్లే తన 23వ పుట్టినరోజు వేడుకలో మహ్మద్ సిరాజ్‌తో ఆమె క్లోజ్ పిక్ వైరల్ గా మారడంతో ఇద్దరు డేటింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. By Krishna 26 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Mohammed Siraj: పాపం సిరాజ్.. ఛాంపియన్స్ ట్రోఫీలో దక్కని చోటు ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం టీమిండియాను ఎంపిక చేసింది నేషనల్ సెలెక్షన్ కమిటీ. 15 మందితో కూడిన ఈ జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్. ప్రెజెంట్ ఫామ్ లో ఉన్న మహ్మద్ సిరాజ్ కు ఛాన్స్ దక్కలేదు. అతన్నిసెలెక్ట్ చేయకపోవడంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి By Anil Kumar 18 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ తెలంగాణ డీఎస్పీగా ఇండియా స్టార్ క్రికెటర్.. ఎవరంటే!? టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ తెలంగాణ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)గా అధికారికంగా బాధ్యతలు చేపట్టాడు. అంతర్జాతీయ క్రికెట్లో అతను సాధించిన అసాధారణ విజయానికి మెచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఈ పోస్టును కేటాయించింది By Seetha Ram 11 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Telangana Cabinet: రేపే జాబ్ క్యాలెండర్.. కేబినెట్ కీలక నిర్ణయం తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ధరణి పోర్టల్ ను భూమాత పోర్టల్ గా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. రేపే జాబ్ క్యాలెండర్ కు ఆమోదం తెలిపింది. సీఎం రేవంత్ రెడ్డి రేపు అసెంబ్లీలో ఈ జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయనున్నారు. By Nikhil 01 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth Reddy: సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన టీమ్ ఇండియా క్రికెటర్ సిరాజ్ TG: సీఎం రేవంత్‌రెడ్డిని టీమ్ ఇండియా క్రికెటర్ సిరాజ్ కలిశారు. టీ20 ప్రపంచకప్ సాధించినందుకు సిరాజ్‌ను అభినందించారు సీఎం రేవంత్. టీమ్ ఇండియా జెర్సీని సీఎం రేవంత్‌రెడ్డికి బహుకరించారు సిరాజ్. By V.J Reddy 09 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu టీమ్ ఇండియాలో ఏం జరుగుతోంది.. సిరాజ్ గుండె ఎందుకు పగిలింది! ఇండియా క్రికెటర్ మహ్మద్ సిరాజ్ షాకింగ్ పోస్ట్ తో క్రికెట్ లవర్స్ గుండెల్లో గుబులు రేపాడు. ఇన్స్టాగ్రామ్ వేదికగా హార్ట్ బ్రోకెన్ ఎమోజీలు కలిగి ఉన్న స్టోరీని పోస్ట్ చేయగా నెట్టింట దుమారం రేపుతోంది. ఇండియన్ టీమ్ లో ఏవో అంతర్గత కలహాలు మొదలయ్యాయని, బ్యాడ్ న్యూస్ రాబోతుందంటున్నారు. By srinivas 21 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn