/rtv/media/media_files/2025/01/18/UPn5GkueHuDkcxBrNSYf.jpg)
mohammed siraj
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం టీమిండియా (Team India) ను ఎంపిక చేసింది నేషనల్ సెలెక్షన్ కమిటీ. 15 మందితో కూడిన ఈ జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్ కాగా.. వైస్ కెప్టెన్సీ శుభ్‌మన్ గిల్ కు దక్కడం గమనార్హం. అయితే ఈ ట్రోఫిలో మహ్మద్ సిరాజ్ కు ఛాన్స్ ఇవ్వకపోవడం ఆశ్చర్యం కలిగించింది.
ఇటీవల జరిగిన టెస్టుల్లో సిరాజ్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. ప్రస్తుతం మంచి ఫామ్ లో కూడా ఉన్నాడు. గత 43 ఇన్నింగ్స్ లో 71 వికెట్స్ తీసిన సిరాజ్ 24.04 యావరేజ్ తో వన్డేల్లో నంబర్ 1 బౌలర్ గా నిలిచిన లాస్ట్ ఇండియన్ క్రికెటర్ గా రికార్డు నెలకొల్పాడు.
Innings : 43
— Sanket Asati (@Asat717Asati) January 18, 2025
Wickets : 71
Avg : 24.04
Eco : 5.18
Fifers : 1
Last Indian to Become No.1 in ODI
Only Twice Remained Wicketless in Last 17 ODIs
Feel for 𝗦𝗶𝗿𝗮𝗷....He is Not part of CT Squad!💔💔💔
#ChampionsTrophy pic.twitter.com/POjXPfracB
అలాంటిది సిరాజ్ ను ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy 2025) కి సెలెక్ట్ చేయకపోవడంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై సిరాజ్ ఫ్యాన్స్ 'హార్ట్ బ్రేక్' అంటూ నెట్టింట వరుస పోస్టులు షేర్ చేస్తున్నారు. అయితే ఈ ట్రోఫీకి సిరాజ్ (Mohammed Siraj) ను ఎంపిక చేయకపోవడంపై అజిత్ అగార్కర్ స్పందించాడు.
ఇది కూడా చూడండి: Mohan Babu: మంచు ఫ్యామిలీ వివాదంలో మరో ట్విస్ట్.. కలెక్టర్ కు మోహన్ బాబు ఫిర్యాదు
Now DSP Siraj is waiting to arrest Rohit Sharma,Gautam Gambhir and Ajit Agarkar for not picking him in the Champions Trophy Squad😂😂😂😂#ChampionsTrophy #RohitSharma𓃵 #AjitAgarkar pic.twitter.com/VfWSH9jC6G
— Divu Ahir (@Divuahirr) January 18, 2025
అతడు పాత బంతితో అంత సమర్థంగా బౌలింగ్ చేయడం లేదని, అందుకే పక్కన పెట్టినట్లు తెలిపాడు. కాగా జట్టులో నలుగుtoday latest news in teluguరు స్పిన్నర్లు, నలుగురు పేస్ బౌలర్లు ఉండగా.. పంత్, రాహుల్ రూపంలో ఇద్దరు వికెట్ కీపర్లు ఉన్నారు. నలుగురు స్పిన్నర్లు అక్షర్, సుందర్, కుల్దీప్, జడేజా ఉండగా.. బుమ్రా, షమి, అర్ష్‌దీప్, హార్దిక్ పేస్ బౌలర్లు ఉండనున్నారు.
Also Read : సైఫ్ పై దాడి.. నిందితుడి మరో సంచలన వీడియో
Fifteen for the billion dreams! 🇮🇳🫡🥳#WhistlePodu #ChampionsTrophy pic.twitter.com/pqkgnytarT
— Chennai Super Kings (@ChennaiIPL) January 18, 2025
ఛాంపియన్స్ ట్రోఫీ టీమ్ ఇదే
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమి, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా
ఇది కూడా చూడండి: America: మారణహోమానికి మీ నిర్ణయాలే కారణం..బ్లింకన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు!
Also Read : పాపం తిరుపతమ్మ.. చికెన్, గారె గొంతులో ఇరుక్కొని.. కనుమ రోజు ఖమ్మంలో విషాదం..!