నేషనల్ Mohammad shami: మరో వివాదంలో షమీ.. కూతురు చేసిన పనిపై ముస్లిం పెద్దలు ఫైర్! భారత క్రికెటర్ మహ్మద్ షమీ మరో వివాదంలో చిక్కుకున్నాడు. షమీ కూతురు ఐరా హోళీ రంగుల్లో దర్శనమివ్వడంతో ముస్లిం మత పెద్దలు మండిపడ్డారు. 'హోళీ హిందువుల పండుగ. షరియా తెలిసిన వారు హోళీ సెలబ్రేట్ చేసుకోవడం నేరం' అంటూ రజ్వీ హెచ్చరించారు. By srinivas 16 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ M Shami: మ్యాచ్‌కు ముందు షమీ షాకింగ్ పోస్ట్.. వారే మనవారంటూ! ఇంగ్లాండ్‌తో జరిగే సిరీస్‌తో రీ ఎంట్రీ ఇస్తున్న భారత బౌలర్ షమీ ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేశాడు. గాలీపటం ఎగరవేస్తున్న వీడియోను షేర్ చేసి 'మనం మంచిగా ఆడినప్పుడు కాదు విఫలమైనపుడు మనతో ఉండేవారే మనవారు'అన్నాడు. కష్టాల్లో బలంగా నిలబడటమే తన సూత్రమని చెప్పాడు. By srinivas 22 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ ఆస్ట్రేలియా వెళ్లాలంటే ఆ పని చేయాల్సిందే.. షమీకి బీసీసీఐ కండీషన్స్! ఆస్ట్రేలియా వెళ్లాలనుకుంటున్న మహ్మద్ షమీకి బీసీసీఐ బిగ్ షాక్ ఇచ్చింది. బరువు తగ్గడంతోపాటు పూర్తి ఫిట్నెస్ సాధించాలని రెండు కండీషన్స్ పెట్టింది. ఈ రెండు డిసెంబర్ 14 లోపు జరిగిపోవాలని డెడ్ లైన్ విధించింది. By srinivas 28 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ షమీ-మంజ్రేకర్ మధ్య ఐపీఎల్ వివాదం.. దాన్ని దాచుకోమంటూ కౌంటర్స్! ఐపీఎల్ మెగా వేలంలో షమీకి డిమాండ్ లేదన్న మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ కు మహ్మద్ షమీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. 'బాబాకి జయహో.. జ్ఞానం ఉంటే ఫ్యూచర్ కోసం దాచుకోండి.' అంటూ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చాడు. షమీ పోస్ట్ వైరల్ అవుతోంది. By srinivas 21 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ రంజీలో దుమ్మురేపుతున్న షమీ.. ఆసీస్ టూర్ కు సిద్ధం! భారత స్టార్ పేసర్ మహ్మద్ షమీ రంజీలో దుమ్మురేపుతున్నాడు. బెంగాల్ తరఫున బరిలోకి దిగిన షమీ 4 కీలక వికెట్లు తీసి మధ్యప్రదేశ్ ను కుప్పకూల్చాడు. దీంతో ఆస్ట్రేలియాతో రెండో టెస్టుకు జట్టుతో చేరబోతున్నాడనే టాక్ వినిపిస్తోంది. By srinivas 14 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mohammed Shami: షమీ వచ్చేస్తున్నాడు.. క్లారిటీ ఇచ్చిన జైషా! భారత స్టార్ బౌలర్ మహ్మద్ షమీ ఫ్యాన్స్‌కు జైషా గుడ్ న్యూస్ చెప్పారు. అనుభవజ్ఞుడైన షమీ ఆస్ట్రేలియా పర్యటనకు అందుబాటులోకి రాబోతున్నట్లు తెలిపారు. భారత జట్టుకు షమీ సేవలు చాలా అవసరముందని, అప్పటివరకు షమీ ఫిట్‌గా ఉంటాడని ఆశిస్తున్నట్లు జైషా చెప్పారు. By srinivas 19 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Shami : బీజేపీలోకి స్టార్ క్రికెటర్ షమీ.. ఆ లోక్‌సభ స్థానం నుంచి పోటి? రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బెంగాల్ నుంచి పోటీ చేయాలని టీమిండియా స్టార్ క్రికెటర్ మహమ్మద్ షమీకి బీజేపీ ప్రతిపాదన చేసింది. దేశవాళీ క్రికెట్లో బెంగాల్ తరపున షమీ ఆడాడు. బసిర్హత్ లోక్‌సభ స్థానం నుంచి నుస్రత్ జహాన్‌పై షమీని పోటీకి దింపాలని బీజేపీ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. By Trinath 08 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mohammad Shami:నా దేశానికి బెస్ట్ ఇవ్వడానికే ఎల్లప్పుడూ ప్రయత్నిస్తా..మహ్మద్ షమీ మహ్మద్ షమీ..ట్రెండింగ్‌లో ఉన్న క్రికెటర్. వరల్డ్‌కప్‌లో శ్రీలంక మ్యాచ్ తరువాత ఇతని పేరు వరల్డ్‌వైడ్‌గా మారుమోగిపోయింది. అప్పటి నుంచి ఇతనికి సూపర్ క్రేజ్ ఏర్పడింది. తాజాగా మరోసారి షమీ ట్రెండింగ్ అవుతున్నాడు. అర్జున అవార్డు అందుకుంటున్న వీడియో,అతని పోస్ట్ వైరల్ అవుతున్నాయి. By Manogna alamuru 10 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rohit Sharma: అతను లేకపోవడం పెద్ద లోటు.. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌కు ముందు రోహిత్ ఏం అన్నాడంటే? దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు డిసెంబర్ 26న(రేపు) జరగనుండగా.. రెండో టెస్టు జనవరి 3న జరగనుంది. ఈ రెండు టెస్టులకు షమీ అందుబాటులో ఉండడంలేదు. కుడి పాదం నొప్పితో షమీ బాధపడుతున్నాడు. ఈ స్టార్ పేసర్ లేకపోవడం లోటేనని రోహిత్‌శర్మ చెప్పుకొచ్చాడు. By Trinath 25 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn