కలిసి పనిచేద్దాం ఫ్రెండ్.. ట్రంప్‌కు మోదీ విషెస్!
అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఇండియా, అమెరికాలకు ప్రయోజనాల కోసం మరోసారి నీతో కలిసి పని చేయడానికి ఎదురుచూస్తున్నానని ఆయన ఎక్స్‌లో ట్వీట్ చేశారు. మైడియర్ ఫ్రెండ్ హిస్టారికల్ విజయాన్ని అభినందించారు.
ఏపీ, తెలంగాణలో BJP చీఫ్ వాళ్లే.. ! | AP & Telangana BJP President List | Modi | Amit Shah | RTV
Ashwini Vaishnaw: జూకర్బర్గ్ చెప్పింది తప్పు.. అశ్వినీ వైష్ణవ్ కీలక వ్యాఖ్యలు
భారత్‌తో సహా అనేక దేశాల్లో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఎన్నికల్లో ఓడిపోయాయని మర్క్ జూకర్ చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందించారు. జూకర్బర్గ్ తప్పుగా చెప్పారని.. భారత్‌లో ప్రజలు ఎన్డీయేపై విశ్వాసంతో మూడోసారి గెలిపించారని పేర్కొన్నారు.
దేశంలోనే కాదు ప్రపంచమే మెచ్చే ఏకైక నాయకుడు మోడీ |World best politician PM Modi | Chandra babu |RTV
Delhi Elections 2025: ఢిల్లీ ఎన్నికలు.. కేజ్రీవాల్‌కు అగ్ని పరీక్ష!
ఫిబ్రవరిలో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ పోరాటంలో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్.. బీజేపీపై గెలుస్తాడా ? లేదా ? అనేదానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ అంశంపై ప్రముఖ పొలిటికల్ ఎనలిస్ట్ డా.పెంటపాటి పుల్లారావు అందించిన విశ్లేషణ ఈ ఆర్టికల్ లో చదవండి.
PM KISAN: రైతులకు మోదీ సర్కార్ న్యూ ఇయర్ గిఫ్ట్.. ఇక 10 వేలు!
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు ఇస్తున్న పెట్టుబడి సాయాన్ని పెంచుతున్నట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. ఇప్పటి వరకు రూ.6 వేలు ఇస్తుండగా.. దీన్ని రూ.10 వేలకు పెంచుతున్నట్లు మోదీ తెలిపారు. ఆర్థికంగా రైతులను ఆదుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
World: 2024లో అంతర్జాతీయంగా ప్రభావితం చేసిన ముఖ్య విషయాలు..
2024 చాలా ముఖ్యవిషయాలు చోటు చేసుకున్నాయి. అంతర్జాతీయంగా రాజకీయాలను చాలా ప్రభావితం చేసిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. వీటిలో భారత ప్రధానిగా మోదీ మూడోసారి, అమెరికా కొత్త అధ్యక్షుడిగా ట్రంప్ రెండవసారి ఎన్నికవడం ముఖ్యాంశాలుగా నిలిచాయి.
/rtv/media/media_files/2025/01/20/yNT3gbQdMLPBJZQDwViz.jpg)
/rtv/media/media_files/2025/01/13/VhvxNvd83WRmqGOOde7q.jpg)
/rtv/media/media_files/2025/01/06/gF2q9JniLuD9slQLwXCs.jpg)
/rtv/media/media_files/2024/12/02/ZznegJ1wjXtrysebk75J.jpg)
/rtv/media/media_files/2024/12/27/295Gk3quPGZ8mG0bzo9R.jpg)
/rtv/media/media_files/2024/12/27/rrthnv8JE6m9AAKb1HAg.jpg)