ఆంధ్రప్రదేశ్ Adinimmayapalli dam : ప్రాణం తీసిన ఈత సరదా...బతుకు తెరువుకోసం వచ్చి... కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలో విషాదం చోటుచేసుకుంది. నియోజకవర్గంలోని ఆదినిమ్మాయపల్లి ఆనకట్ట వద్ద ఈత కొట్టేందుకు వెళ్లిన యువకుల్లో ఇద్దరు గల్లంతయ్యారు. వారికోసం పోలీసులు తీవ్రంగా గాలించి ఎట్టకేలకు మృతదేహాలను వెలికితీశారు. మృతులు నేపాల్ కు చెందినవారు. By Madhukar Vydhyula 08 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ STUDENTS MISSING : ఉపాధ్యాయులు మందలించారని విద్యార్థులు ఏం చేశారంటే.... ఆరుగురు గురుకుల విద్యార్థులు కనిపించకుండా పోయిన సంఘటనా సూర్యపేట జిల్లా కోదాడ మండలం లో కలకలం రేపింది. కోదాడ మండలం దోరకుంట సమీపంలోని మునగాల నెమలిపురి ఆర్ఆర్ సెంటర్ లో గల ఎస్సీ గురుకుల పాఠశాలలో 10 తరగతి చదువుతున్న ఆరుగురు విద్యార్థులు కనిపించకుండా పోయారు. By Madhukar Vydhyula 03 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం ముగ్గురు చిన్నారుల మిస్సింగ్.. విశాఖలో కలకలం.. వైజాగ్‌లో ముగ్గురు చిన్నారుల మిస్సింగ్ కలకలం రేపుతోంది. ఇంటి నుంచి ఆడుకోవడానికి వెళ్లిన ముగ్గురు పిల్లలు తిరిగి రాలేదు. తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒడిస్సా బోర్డర్లో ఆ ముగ్గురు చిన్నారులను పోలీసులు గుర్తించారు. By Kusuma 02 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ THIRUMALA : కుంభమేళాలో టీటీడీ ఉద్యోగి అదృశ్యం మహాకుంభ మేళాలో టీటీడీ ఉద్యోగి ఒకరు అదృశ్యమైనట్లు తెలుస్తోంది. టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవారి నమూనా ఆలయాన్ని ప్రయాగ్‌రాజ్‌లో ఏర్పాటు చేసి, విధి నిర్వహణకు 200 మంది ఉద్యోగులు, సిబ్బందిని పంపించారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బందిలో ఒకరు కనిపించకుండా పోయారు. By Madhukar Vydhyula 31 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Minor Girl Missing: జగిత్యాలలో మిస్సైన మైనర్ బాలిక ఆచూకి లభ్యం జగిత్యాల జిల్లా మెట్పల్లిలో పదవ తరగతి చదువుతున్న మైనర్ బాలిక శుక్రవారం కనిపించకుండా పోయిన సంగతి తెలిసిందే. అయితే ఎట్టకేలకు ఆమె ఆచూకి లభ్యమైంది. నిజామాబాద్‌లో పోలీసులు ఆమెను గుర్తించారు. By B Aravind 06 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Missing: ఇసుక కోసం వెళ్లారు... ఇంతలోనే విషాదం సొంత ఇంటి నిర్మాణం కోసం ట్రాక్టర్‌పై ఏలేరు వాగు నుంచి ఇసుక తెచ్చుకునేందుకు వెళ్లి ఊబిలో కూరుకుపోయి నలుగు వ్యక్తులు గల్లంతయ్యారు. ఒకరిని రక్షించే క్రమంలో మరొకరు వాగులోకి దిగి మృత్యువాత పడ్డారు. ఈ ఘటన అల్లూరి జిల్లాలో చోటుచేసుకుంది. By Vijaya Nimma 08 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kerala: వాయనాడ్‌లో 49 మంది చిన్నారులు గల్లంతు కేరళలోని వాయనాడ్‌లో జరిగిన విలయంలో మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఇప్పటికి 300 మంది చనిపోయారు. ఇంకా చాలా మంది గల్లంతయ్యారు. ఆచూకీ దొరకని వారిలో 49 మంది చిన్నారులున్నారని ప్రభుత్వం తెలిపింది. By Manogna alamuru 03 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Missing: ఏపీలో మరో విద్యార్థిని మిస్సింగ్.. కాలేజీకి వెళ్తున్నానని! ఏపీ విజయవాడలో ఇంటర్ విద్యార్థిని సుంకర లక్ష్మి మిస్సింగ్ కేసు హాట్ టాపిక్ గా మారింది. శనివారం కాలేజీకి వెళ్తున్నట్లు చెప్పి కనిపించకుండా పోవడంతో వార్డెన్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. తల్లి గునమ్మ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు మొదలుపెట్టారు. By srinivas 21 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : అమెరికాలో వారం రోజులుగా తెలుగు విద్యార్థి అదృశ్యం.. అమెరికాలోని షికాగోలో ఓ తెలుగు విద్యార్థి అదృశ్యమయ్యాడు. గత వారం రోజులుగా అతడి ఆచూకీ కనిపించడం లేదని అక్కడి భారత రాయాబార కార్యాలయం తెలిపింది. అతడి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రవాస భారతీయులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. By B Aravind 09 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn