Nandyal : నందికొట్కూరులో ఉద్రిక్తత.. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు..!
నంద్యాల జిల్లా నందికొట్కూరులో ఉద్రిక్తత నెలకొంది. ముచ్చుమర్రిలో అత్యాచారానికి గురైన బాలిక కుటుంబాన్ని వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పరామర్శించేందుకు వెళ్తుండగా బ్రహ్మణకొట్కూరులో పోలీసులు అడ్డుకున్నారు. ముచ్చుమర్రి వెళ్లడానికి వీల్లేదంటూ అధికారులు నిలవరించారు.
AP : స్కూల్ టీచర్ నిర్వాకం.. పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నా.. బాలికను ఎత్తుకెళ్లి..!
కర్నూలు జిల్లా పత్తికొండలో ఓ ప్రవేట్ స్కూల్ టీచర్ నిర్వాకం వెలుగులోకి వచ్చింది. 9వ తరగతి చదువుతున్న మైనర్ బాలికను పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్న రాఘవేంద్ర మాయ మాటలు చెప్పి ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై AISF విద్యార్థి సంఘం నాయకులు స్కూల్ యాజమాన్యంపై మండిపడుతున్నారు.
Rape Case : బాలికను రేప్ చేసి.. ఇనుప రాడ్డుతో ముఖంపై పేరు రాసి దారుణం!
యూపీలోని లఖింపూర్ఖేరీ జిల్లాలో దారుణం జరిగింది. మైనర్ బాలికను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకోవాలంటూ 22 ఏళ్ల యువకుడు వెంటపడి వేధించాడు. ఆమె తిరస్కరించడంతో లైంగిక దాడి చేసి బాలిక ముఖంపై ఇనుప రాడ్డుతో తనపేరు రాశాడు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు.
CRIME: బాత్రూంలో మూడేళ్ల బాలిక పై అత్యాచారం.. ఆపై గొంతు కొరికి చంపేసిన కిరాతకుడు!
మూడేళ్ల బాలిక ను బాత్రూంలో బంధించి అత్యాచారం చేసి,గొంతును పళ్లతో కొరికి చంపేసిన ఘటన చత్తీస్ గఢ్ లోని బిలాస్ పూర్ లో చోటుచేసుకుంది.
Yediyurappa : ఆమెకు డబ్బులు కూడా ఇచ్చాం.. లైంగిక వేధిపుల కేసుపై యడియూరప్ప ఏం అన్నారంటే?
మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పపై కేసు నమోదైన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన యడియూరప్ప ఈ వ్యవహారాన్ని న్యాయపరంగా ఎదుర్కొంటామన్నారు. వారికి ఆర్థికంగా సాయం చేస్తే వారు మాత్రం ఇలా కంప్లైంట్ చేశారన్నారు.
Yediyurappa : మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసు.. మాజీ సీఎం యడియూరప్పపై ఎఫ్ఐఆర్ నమోదు!
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత బీఎస్ యడియూరప్పపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు అభియోగాలు నమోదయ్యాయి. అయితే ఫిర్యాదుదారకు అదేపనిగా కేసులు పెట్టడం అలవాటు అని యడియూరప్ప కార్యాలయం ఆరోపిస్తోంది.
AP: ఏపీలో మైనర్ బాలికపై ఆటోడ్రైవర్ హత్యాచారం
మైనర్ బాలికపై లైంగిక దాడి చేసి దారుణంగా చంపేసిన సంఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగింది. రమేష్ అనే ఆటో డ్రైవర్ బలవంతంగా రేప్ చేయడంతోపాటు తన స్నేహితుడు సీతన్నతో రెండోసారి లైంగిక దాడికిపాల్పడ్డాడు. అనుమానం రాకుండా దూలానికి ఉరేసి చంపేశారు. పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.
Delhi: ఢిల్లీలో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. నలుగురు కలిసి ఘోరం
ఢిల్లీలో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ జరిగింది. చెత్త ఏరుకునే 12ఏళ్ల బాలికపై సదన్ బజార్లో ఓ టీ స్టాల్ యజమాని, అందులో పనిచేసే మరో ముగ్గురు మైనర్ బాలురు లైంగికదాడికి పాల్పడ్డారు. జనవరి 1న ఈ దారుణం జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
/rtv/media/media_library/vi/eYZVPFHuUQ4/hq2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/QUxiv42k8Dc-HD.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/teacher.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/1200675-6.png)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/child-rape-sexual-assault-rape-victim-shut-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/yediurappa-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/yedurappa-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-2024-01-11T075558.495-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-76-jpg.webp)