క్రైం Police Crime: పోలీసులు కాదు రాక్షసులు.. పసివాడిపై థర్డ్ డిగ్రీ.. ప్రాణం పోయేలా కొట్టి! యూపీ దుబౌలియా పోలీస్ స్టేషన్ లో ఘోరం జరిగింది. ఉభాయ్ గ్రామానికి చెందిన ఆదర్శ్ ఉపాధ్యాయ్ అనే మైనర్ బాలుడిని దాడి ఆరోపణలపై పోలీసులు అరెస్టు చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. ఆదర్శ్ చనిపోవడంతో స్టేషన్ ఇంచార్జ్, ఎస్సై, కానిస్టేబుల్ ను సస్పెండ్ చేశారు. By srinivas 27 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం మార్ఫింగ్ ఫోటోలతో బెదిరించి ఒకడు.. వీడియో తీసి మరోకడు..స్కూల్ విద్యార్థినిపై లైంగిక దాడి స్కూల్లో మార్ఫింగ్ ఫోటోలతో విద్యార్థినిని ముగ్గురు విద్యార్థులు లైంగికంగా వేధించారు. ముందుగా గచ్చిబౌలిలోని ఓ స్కూల్లో ప్రేమ పేరుతో ఓ బాలుడు బాలికను వేధించాడు. అయితే ఆ బాలిక అతని ప్రేమను నిరాకరించడంతో మార్ఫింగ్ ఫోటోలతో బాలికను వేధింపులకు గురిచేశాడు. By Krishna 16 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం 13ఏళ్ల స్టూడెంట్‌తో బిడ్డని కన్న టీచర్ అరెస్ట్.. ఎందుకంటే? USAలోని న్యూజెర్సీ స్కూల్లో 5 క్లాస్ టీచర్ లారా కారన్ 13ఏళ్ల విద్యార్థిని లైంగికంగా వేధించింది. ఊరెళ్తూ.. 2016 నుంచి 2020 మధ్య తల్లిదండ్రులు బాలుడిని ఆమె దగ్గర వదిలి వెళ్లారు. లారా మైనర్‌తో 2019లో ఓ బిడ్డని కూడా కన్నది. 2025 జనవరి 16న ఆమె అరెస్టైంది. By K Mohan 17 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వైరల్ ఆన్లైన్లో స్టిక్కర్లు అమ్మి నెలకు రూ.16 లక్షలు సంపాధిస్తున్న బాలుడు 17ఏళ్ల కుర్రాడు ఆన్లైన్లో స్టిక్కర్స్ అమ్మి నెలకు రూ.16 లక్షలు సంపాధిస్తున్నాడు. అతడే బ్రిటన్‌కు చెందిన కేలన్ మెక్‌డొనాల్డ్. రెండేళ్ల క్రితం తన తల్లి క్రిస్టమస్‌కు ఇచ్చిన గిఫ్ట్‌తో స్టిక్కర్లు తయారు చేయడం పారంభించాడు. By K Mohan 08 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Accident: కారుతో స్టంట్లు చేస్తూ తల్లీ కూతుళ్లను ఢీ కొట్టిన 17 ఏళ్ల బాలుడు.. వీడియో వైరల్! ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో భయంకరమైన కారు ప్రమాదం జరిగింది. కాన్పూర్‌లో రద్దీగా ఉండే రోడ్డుపై ఓ 17 ఏళ్ల బాలుడు కారుతో స్టంట్స్ చేస్తూ తల్లీకూతుళ్లు వెళ్తున్న స్కూటీని ఢీ కొట్టాడు. తల్లి చనిపోగా బాలిక పరిస్థితి విషమంగా ఉంది. యాక్సిడెంట్ వీడియో వైరల్ అవుతోంది. By srinivas 03 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Pune : ఎట్టకేలకు దిగి వచ్చిన కోర్టు.. నిందితుల బెయిల్ రద్దు! పూణెలో మద్యం తాగి కారు నడిపి ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగుల మృతికి కారణమైన మైనర్ బాలుడికి కేవలం గంటల వ్యవధిలోనే బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. దీంతో దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. దీంతో దిగి వచ్చిన కోర్టు బాలుడికి మంజూరు చేసిన బెయిల్ ని రద్దు చేసింది. By Bhavana 23 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Supreme Court : మైనర్ బాలుడికి బెయిల్ నిరాకరించిన సుప్రీంకోర్టు.. కొన్ని నెలల క్రితం ఉత్తరఖాండ్‌లో.. ఓ మైనర్ బాలుడు తన క్లాస్‌మెట్ అమ్మాయి(14) అసభ్యకరమైన వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసిన కేసులో తాజాగా అతడికి బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. By B Aravind 22 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn