ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: రైతు బజార్లలో బియ్యం, కందిపప్పు-మంత్రి నాదెండ్ల ఆదేశం బియ్యం, కందిపప్పు ధరల స్థిరీకరణ మీద ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ సమీక్ష నిర్వహించారు. వీటి తాలూకా రేట్లు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. రైతు బజార్లలో బియ్యం, కందిపప్పు అమ్మకాలు జరపాలని నిర్ణయించారు. By Manogna alamuru 09 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu నాణ్యత లేని రోడ్డు పై టోల్ వసూలు నిషేధం..నితిన్ గడ్కరీ! నాణ్యమైన రోడ్లపైనే టోల్ వసూలు చేయాలని, నాణ్యత లేని రోడ్లపై టోల్ వసూలు చేయవద్దని టోల్ గేట్ ఏజెన్సీలకు రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.నాణ్యత లేని రోడ్డు పై టోల్ వసూలు చేయటం నేరమని ఆయన పేర్కొన్నారు.వార్త వివరణను ఈ పోస్ట్‌లో చూడవచ్చు. By Durga Rao 01 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: విద్యార్ధులకు సర్టిఫికేట్లు..మంత్రి లోకేష్ కీలక ఆదేశాలు విద్యాదీవెన, వసతి దీవెన బకాయిలతో సర్టిఫికేట్లు అందక బాధపడుతున్న విద్యార్ధుల విషయంలో ఆంద్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి కీలక ఆదేశాలు జారీ చేశారు. అందరికీ సర్టిఫికేట్లు అందజేయాలని అధికారులకు చెప్పారు. దీని వలన 6 లక్షల మంది స్టూడెంట్స్‌కు పర్టిఫికేట్లు అందనున్నాయి. By Manogna alamuru 28 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: మెగా డీఎస్సీ ఫైల్ పై తొలి సంతకం చేసిన మంత్రి లోకేష్! ఏపీ మంత్రి నారా లోకేష్ సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఐటీ, విద్య, ఆర్టీజీ శాఖల మంత్రిగా లోకేష్ సోమవారం బాధ్యతలను చేపట్టారు.ఆయన కొన్ని పైళ్ల మీద సంతకం చేశారు. అధికారులు, తెలుగుదేశం పార్టీ నేతలు లోకేష్ కి పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. By Bhavana 24 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: అమరావతికి రూ.15,000 కోట్లు.. కేంద్రానికి ఆర్థిక మంత్రి పయ్యావుల రిక్వెస్ట్ విభజన వల్ల వచ్చిన ఆర్థిక సవాళ్లను అధిగమించడానికి,గడిచిన 5 ఏళ్లలో ఆర్ధిక పరమైన తప్పులను సరిదిద్దాడానికి కేంద్ర సహకారం ఇవ్వాలని ఏపీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు.ఢిల్లీలో జరిగిన ప్రీ బడ్జెట్, జీఎస్టీ కౌన్సిల్ సమావేశాల్లో మంత్రి పాల్గొన్నారు. By Manogna alamuru 23 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : మహిళా శక్తి క్యాంటీన్లకు శ్రీకారం మహిళల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. రెండేళ్లల్లో రాష్ట్రవ్యాప్తంగా 150 మహిళా శక్తి క్యాంటీన్లను తెరవడానికి శ్రీకారం చుట్టింది. అమ్మ చేతి వంటలా అందించాలని ప్రభుత్వం పరయత్నాలు చేస్తోందని మంత్రి సీతక్క తెలిపారు. By Manogna alamuru 22 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: రెసిడెన్షియల్ పాఠశాలలు ఫుడ్ సేఫ్టీ అథారిటీ లైసెన్స్ తీసుకోవాలి - మంత్రి దామోదర రాజనర్సింహ విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటమాడితే ఉపేక్షించేది లేదన్నారు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ. శాంపిల్స్ సేకరించి మొబైల్ ఫుడ్ ల్యాబ్స్‌లో పరీక్షలు నిర్వహించాలని దామోదర రాజనర్సింహ ఆదేశించారు. By Manogna alamuru 16 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: ఈనెల 20 తర్వాత అందరినీ కలుస్తా..జనసేనాని జిల్లాల వారీగా అందరినీ త్వరలోనే కలుప్తానని చెప్పారు జనసేనాని పవన్ కల్యాణ్. ఈ నెల 20తర్వాత పిఠాపురంలో పర్యటిస్తానని, ఆ తర్వాత దశల వారీగా అన్ని నియోజకవర్గాల్లో కార్యకర్తలను, ప్రజలను కలుస్తానని చెప్పారు. ఎన్నికల్లో కష్టపడిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. By Manogna alamuru 14 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Nara Lokesh: తండ్రికి పాదాభివందనం చేసి ప్రమాణ స్వీకారం చేసిన లోకేష్! నారా లోకేశ్ మంత్రి గా బాధ్యతలు స్వీకరించే ముందు తండ్రి చంద్రబాబుకు పాదాభివందనం చేసి ఆశీస్సులు అందుకుని, ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ పాదాలకు నమస్కరించి ఆయన ఆశీస్సులు కూడా అందుకున్నారు. By Bhavana 12 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn