ఇంటర్నేషనల్ Maldives : ఇంకోసారి ఈ తప్పు జరగకుండా చూస్తాం : మాల్దీవుల మంత్రి! మాల్దీవుల విదేశాంగ మంత్రి మూసా జమీర్ భారత్ కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘వాళ్లు చేసిన వ్యాఖ్యలు మా ప్రభుత్వ అభిప్రాయం కాదని మేం స్పష్టం చేశాం. అలా జరిగి ఉండాల్సింది కాదు. అలాగే అలాంటి వైఖరి పునరావృతం కాకుండా మేం తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. By Bhavana 10 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Delhi: ఆప్ మంత్రి కి సమన్లు జారీ చేసిన ఈడీ! ఆమ్ ఆద్మీ పార్టీ లో మంత్రి కైలాష్ గెహ్లాట్ కు కేంద్ర దర్యాప్తు సంస్థ నోటీసులు జారి చేసింది. విచారణకు హాజరు కావాలని వారిని ఆదేశించింది. అసలు కైలాష్ గెహ్లాట్ కు , ఎక్సైజ్ పాలసీ కేసుతో సంబంధం ఏమిటి? By Durga Rao 30 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్ధుల లిస్ట్ ఇదే.. ఎవరెవరున్నారంటే? వైసీపీ ఎన్నికల అభ్యర్ధులను ప్రకటించింది. ఇడుపుల పాయలో పార్టీ అభ్యర్ధులను మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రకటించారు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్‌సభ స్థానాలకు వైసీపీ అభ్యర్ధుల జాబితాను విడుదల చేశారు. పూర్తి లిస్ట్ కోసం ఆర్టికల్ లోకి వెళ్లండి.. By Manogna alamuru 16 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Breaking : ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ కాన్వాయ్ ఎస్కార్ట్ వాహనం ఢీకొని ఒకరి మృతి! ఏపీ మినిస్టర్ ఆదిమూలపు సురేశ్ ఎస్కార్ట్ వాహనం ఢీకొట్టి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన బుధవారం జరిగింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో మంత్రి ముందు వాహనంలో ఉండడంతో ఆయనకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. By Bhavana 06 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : వైసీపీకి మంత్రి గుమ్మనూరు జయరాం గుడ్‌బై.. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సమయంలో పార్టీల మార్పుల శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా వైసీపీకి మంత్రి గుమ్మనూరు జయరాం రాజీనామా చేశారు. త్వరలోనే తన మంత్రి పదవికి కూడా రాజీనామా చేయనున్నారు. ఈరోజు బీసీ సభలో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు జయరాం. By Manogna alamuru 05 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Minister: '' భారత్ మాతా కి జై'' అని గట్టిగా అనండి.. అనడం లేదని మంత్రి ఫైర్! కేంద్ర మంత్రి మీనాక్షి లేఖీ కేరళలోని ఓ యువజన సదస్సులో పాల్గొన్నారు. ఆ సభలో ఆమె ప్రసంగం ముగిసిన తరువాత భారత్ మాతా కీ జై అనాలని సభలోని వారిని కోరారు. కానీ వారు పెద్దగా స్పందించకపోవడంతో మంత్రి ఆగ్రహాం వ్యక్తం చేశారు. By Bhavana 04 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Anurag Takoor: 25 ఏళ్ల రోడ్ మ్యాప్ కు వచ్చే 5 సంవత్సరాలు ఎంతో కీలకం! వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బడ్జెట్ ను తయారు చేయలేదని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ వివరించారు. ఈ ఎన్నికలు ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వ పదేళ్ల పాలనకు రెఫరెండం అని ఆయన చెప్పుకొచ్చారు. By Bhavana 02 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Karnataka Minister: రెండు బొమ్మలను టెంట్ లోపల ఉంచి రాముడంటున్నారు..కర్నాటక మంత్రి వివాదస్పద వ్యాఖ్యలు! కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కేంద్ర ప్రభుత్వం మీద, అయోధ్య రామ మందిర ప్రతిష్ఠ మీద వివాదాస్పద వ్యాఖ్యలు ఆపడం లేదు. ఈ దారిలోకి తాజాగా మంత్రి రాజన్న కూడా వచ్చి చేరారు. రెండు బొమ్మలను టెంటులో ఉంటి వాటినే రాముడిగా కొలవాలి అంటున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యాలు చేశారు. By Bhavana 17 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ambati Rambabu: మంత్రి రజినీ ఆఫీసు పై దాడి దుర్మార్గం: అంబటి రాంబాబు! ఏపీ మంత్రి విడదల రజినీ ఆఫీసు పై దాడి చేయడం దురదృష్టకరమంటూ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో రౌడీ రాజకీయాలు నడుస్తున్నాయని అన్నారు By Bhavana 01 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ap Politics: కోనసీమలో ఉత్కంఠగా మారిన రాజకీయాలు..నేతల్లో టెన్షన్..టెన్షన్! ఏపీలో ఎన్నికల హీట్ అప్పుడే మొదలైనట్లు కనిపిస్తోంది. ఇప్పటికే అధికార పక్ష నాయకులు తమకు సీట్ వస్తుందా రాదా అనే టెన్షన్ లో ఉన్నారు. అందుకే అధికార నాయకులను కాకా పట్టే పనిలో పడ్డారు నాయకులు. అందుకే తాడేపల్లిలో కొందరు మకాం వేసినట్లు సమాచారం. By Bhavana 19 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు అమ్మను చూసి చాలా నేర్చుకున్నాను..కూతురు పుట్టిన తరువాత జీవితమే: కేటీఆర్! చిన్నతనం నుంచి అమ్మను చూసి చాలా నేర్చుకున్నానని...కుటుంబంలోనే చెల్లి అంత ధైర్య వంతురాలు లేదు అని, తన భార్య నుంచి ఓపికను, నెమ్మదిని నేర్చుకున్నానని..కూతురు పుట్టిన తరువాత మొత్తం జీవితమే మారిపోయిందని మంత్రి కేటీఆర్ అన్నారు. By Bhavana 19 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం బైక్ ని ఢీకొట్టిన కేంద్ర మంత్రి కారు..ఉపాధ్యాయుడు మృతి, విద్యార్థులకు తీవ్ర గాయాలు! మధ్యప్రదేశ్ లో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ పటేల్ కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో మంత్రికి స్వల్పంగా గాయాలు కాగా..ఓ ఉపాధ్యాయుడు, ముగ్గురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. By Bhavana 07 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Breaking: ఏపీ మంత్రి అంబటికి తప్పిన ప్రమాదం! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబుకి రెప్పపాటు కాలంలో పెద్ద ప్రమాదమే తప్పింది. తెలంగాణ ఖమ్మం జిల్లాలో ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. ఆయన అశ్వారావు పేట వైపు నుంచి ఖమ్మం వైపు వెళ్తుండగా..ఆయన కాన్వాయ్ మీద ఒక్కసారిగా గోధుమ బస్తాలు కారు బానెట్ పై పడ్డాయి. By Bhavana 26 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి: మంత్రి కొట్టు! సోమవారమే విజయ దశమి రావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తారని మంత్రి పేర్కొన్నారు. అందుకు తగిన విధంగానే ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. మంగళవారం నుంచీ గురువారం వరకూ భవానీల తాకిడి ఉంటుంది.. హంసవాహనంలో తెప్పోత్సవం జరిగేప్పుడు 30 మందికే అవకాశం ఉందని మంత్రి అన్నారు. By Bhavana 22 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Dussera 2023: మహాలక్ష్మి అమ్మవారిగా దర్శనం ఇస్తున్న దుర్గమ్మ..! ఇంద్రకీలాద్రీ పై అమ్మవారి శరన్నవరాత్రులు నాల్గవ రోజుకి చేరుకున్నాయి. అమ్మవారు నాల్గవ రోజు మహాలక్ష్మి అమ్మవారిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు ఈ క్రమంలోనే అమ్మవారిని ఏపీ మంత్రి కొట్టు సత్య నారాయణ దర్శించుకున్నారు. By Bhavana 18 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Vandhe Bharat: 2024 లో వందే భారత్ స్లీపర్ కోచ్ రైళ్లు..వెల్లడించిన రైల్వే శాఖ! వందే భారత్ (Vandhe Bharat) లో ఎట్టకేలకు స్లీపర్ కోచ్ (Sleeper coach) లను ప్రవేశ పెట్టేందుకు శ్రీకారం చుట్టింది. ఇందుకోసం కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్(Aswini Vaishnav) వందే భారత్ స్లీపర్ కోచ్ చిత్రాను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. By Bhavana 04 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Minister KTR: కాంగ్రెస్, బీజేపీ పార్టీల డబ్బులు తీసుకోండి.. కారుకు ఓటేయండి! రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల పరిధిలోని పలు గ్రామాల్లో మంత్రి కేటీఆర్ పర్యటించారు. గంభీరావుపేట మండల పరిధిలోని 4 గ్రామాల్లో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు సంబంధించిన పత్రాలను లబ్దిదారులకు అందజేశారు. By Karthik 27 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu DK Aruna: కల్వకుంట్ల కుటుంబానికి తెలంగాణ ప్రజలు బుద్ది చెబుతారు సీఎం కేసీఆర్‌పై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్వకుంట్ల కుటుంబం ప్రజల సొమ్మును దోచుకోవడంలో ఎప్పుడూ ఫిట్‌గానే ఉంటుందని, అభివృద్ధి పనులు చేయడంలో మాత్రం అన్ ఫిట్‌గా ఉంటుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్ ఫిట్ అని మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆమె ఖండించారు. By Karthik 26 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn