ఆంధ్రప్రదేశ్ Breaking: ఏపీ మంత్రి అంబటికి తప్పిన ప్రమాదం! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబుకి రెప్పపాటు కాలంలో పెద్ద ప్రమాదమే తప్పింది. తెలంగాణ ఖమ్మం జిల్లాలో ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. ఆయన అశ్వారావు పేట వైపు నుంచి ఖమ్మం వైపు వెళ్తుండగా..ఆయన కాన్వాయ్ మీద ఒక్కసారిగా గోధుమ బస్తాలు కారు బానెట్ పై పడ్డాయి. By Bhavana 26 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి: మంత్రి కొట్టు! సోమవారమే విజయ దశమి రావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తారని మంత్రి పేర్కొన్నారు. అందుకు తగిన విధంగానే ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. మంగళవారం నుంచీ గురువారం వరకూ భవానీల తాకిడి ఉంటుంది.. హంసవాహనంలో తెప్పోత్సవం జరిగేప్పుడు 30 మందికే అవకాశం ఉందని మంత్రి అన్నారు. By Bhavana 22 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Dussera 2023: మహాలక్ష్మి అమ్మవారిగా దర్శనం ఇస్తున్న దుర్గమ్మ..! ఇంద్రకీలాద్రీ పై అమ్మవారి శరన్నవరాత్రులు నాల్గవ రోజుకి చేరుకున్నాయి. అమ్మవారు నాల్గవ రోజు మహాలక్ష్మి అమ్మవారిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు ఈ క్రమంలోనే అమ్మవారిని ఏపీ మంత్రి కొట్టు సత్య నారాయణ దర్శించుకున్నారు. By Bhavana 18 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Vandhe Bharat: 2024 లో వందే భారత్ స్లీపర్ కోచ్ రైళ్లు..వెల్లడించిన రైల్వే శాఖ! వందే భారత్ (Vandhe Bharat) లో ఎట్టకేలకు స్లీపర్ కోచ్ (Sleeper coach) లను ప్రవేశ పెట్టేందుకు శ్రీకారం చుట్టింది. ఇందుకోసం కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్(Aswini Vaishnav) వందే భారత్ స్లీపర్ కోచ్ చిత్రాను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. By Bhavana 04 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Minister KTR: కాంగ్రెస్, బీజేపీ పార్టీల డబ్బులు తీసుకోండి.. కారుకు ఓటేయండి! రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల పరిధిలోని పలు గ్రామాల్లో మంత్రి కేటీఆర్ పర్యటించారు. గంభీరావుపేట మండల పరిధిలోని 4 గ్రామాల్లో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు సంబంధించిన పత్రాలను లబ్దిదారులకు అందజేశారు. By Karthik 27 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu DK Aruna: కల్వకుంట్ల కుటుంబానికి తెలంగాణ ప్రజలు బుద్ది చెబుతారు సీఎం కేసీఆర్‌పై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్వకుంట్ల కుటుంబం ప్రజల సొమ్మును దోచుకోవడంలో ఎప్పుడూ ఫిట్‌గానే ఉంటుందని, అభివృద్ధి పనులు చేయడంలో మాత్రం అన్ ఫిట్‌గా ఉంటుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్ ఫిట్ అని మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆమె ఖండించారు. By Karthik 26 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ india-canada: భారత్ తో సంబంధం మాకు చాలా ముఖ్యమైనది-కెనడా రక్షణ మంత్రి భారత్- కెనడాల మధ్య ఉద్రిక్తతలు రోజురోజు పెరుగుతున్నాయి. ఖలిస్తాన్ వివాదం రెండు దేశాల మధ్య మంటలను పెంచుతూనే ఉంది. ఈ నేపథ్యంలో కెనడా రక్షణ మంత్రి బిల్ బ్లెయిర్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. భారత్ తో బంధం తమకెంతో ముఖ్యమైనదన్నారు బ్లెయిర్. అయినా కూడా నిజ్జర్ హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతుందని చెప్పారు. By Manogna alamuru 25 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu సనాతనం ధర్మం మీద వ్యాఖ్యలు...సుప్రీంకోర్టు నోటీసులు తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం మీద చేసిన వ్యాఖ్యలు ఎంత వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఆయన వ్యాఖ్యలను తప్పుబడుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. దాని మీద విచారణ చేసిన కోర్టు ఉదయనిధికి నోటీసులను జారీ చేసింది. By Manogna alamuru 22 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వైజాగ్ Gudivada Amarnath: ఆంధ్రాలో కాదు.. అమెరికాలో నిరసన తెలిపినా శిక్ష తప్పదు.! చంద్రబాబుపై ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడి అరెస్ట్‌కు నిరసనగా అమెరికాలో, బ్రిటన్‌లో ఆందోళనలు చేసినా బాబు జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. By Karthik 19 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn