తెలంగాణ Minister Ponnam Prabhakar: తెలంగాణలో టీవీ సీరియల్స్ బంద్...?..మంత్రి పొన్నం సంచలనం..! తల్లిదండ్రులు టీవీ సీరియల్స్ చూడటం బంద్ చేసి, విద్యార్థులకు సహకరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. విద్యా రంగంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. By Bhavana 21 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ RTC Workers: RTC ఉద్యోగులకు రేవంత్ సర్కార్ అదిరిపోయే శుభవార్త ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం 2.5 శాతం డీఏ పెంచుతున్నట్లు ప్రకటించింది. దీని వల్ల ఆర్టీసీపై ప్రతి నెల 3.6 కోట్ల భారం పడనుందని.. అయినా సరే మహా లక్ష్మ పథకంతో ఆర్టీసీ ఉద్యోగులపై పని భారం పెరిగినందుకు డీఏ పెంచామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. By K Mohan 07 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG News: కాంగ్రెస్ ఓటమికి వారిద్దరే కారణం.. పొన్నం సంచలన ఆరోపణ! తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిపై మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండు కలిసి కాంగ్రెస్ ను ఓడించాయని చెప్పారు. కేటీఆర్, హరీష్ రావు ఎవరికి ఓటు వేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ఓటమిపై సమీక్షించుకుంటామన్నారు. By srinivas 06 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Counter to KCR : కేసీఆర్కు పదేళ్లు అధికారం కల్లా...పొన్నం, పొంగులేటి కౌంటర్ చాలాకాలం తర్వాత బీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పాలనపై విమర్శలు గుప్పించారు. తక్కువకాలంలో కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత వచ్చిందన్న కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తామన్నారు. By Madhukar Vydhyula 19 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BC reservations : వాళ్లకోసమే మరోసారి సర్వే.. మంత్రి పొన్నం క్లారిటీ సచివాలయంలో బీసీ సంఘాలు, బీసీ మేధావులతో బీసీ సంక్షేమ శాఖ, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశమయ్యారు. ఎవరైతే సర్వేలో సమాచారం ఇవ్వలేదో.. వారి నుంచి సమాచారం సేకరించడానికి మాత్రమే ఫిబ్రవరి 28 వరకు మరోసారి సర్వే చేస్తున్నట్లు తెలిపారు. By Madhukar Vydhyula 13 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Mahakumbhabhishekam : కాళేశ్వరంలో మహాకుంభాభిషేకం ..42 సంవత్సరాల తర్వాత మరోసారి.... జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో మహాకుంభాభిషేకం ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. తుని తపోవన పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామి చేతుల మీదుగా ఈ మహాకుంభాభిషేకం పూజలు ఘనంగా జరిగాయి. By Madhukar Vydhyula 09 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ కల్వకుంట్ల ఫ్యామిలీలో కవిత తప్ప ఎవరూ ఇవ్వలేదు : మంత్రి పొన్నం కులగణనపై చర్చ జరిగేటప్పుడైనా KCR అసెంబ్లీకి రావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సర్వే కోసం ఇంటికెళ్తే కొందరు వివరాలు ఇవ్వలేదన్నారు. కల్వకుంట్ల ఫ్యామిలీలో కవిత తప్పా ఎవరూ కులగణనలో లెక్కలు చెప్పాలేదని ఆయన చెప్పారు. సోమవారం ఆయన గాంధీభవన్లో మాట్లాడారు. By K Mohan 03 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG: ఇందిరమ్మ ఇళ్లు ఫస్ట్ వారికే.. సంక్రాంతివేళ మంత్రి పొన్నం శుభవార్త! ఇందిరమ్మ ఇళ్లపై సంక్రాంతి వేళ రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. జనవరి 16 నుంచి 20 వరకు క్షేత్రస్థాయిలో పరిశీలించి లబ్దిదారులను ఎంపికచేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. 26 నుంచి కొత్త రేషన్ కార్డుల జారీ చేసి దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. By srinivas 12 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Ponnam Prabhakar: ఉరేళ్ల వాళ్లకు గుడ్న్యూస్.. నేటి నుంచి 6432 స్పెషల్ బస్సులు సంక్రాంతి పండుగ నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ 6432 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. నేటి నుంచి ఈ స్పెషల్ బస్సులు నడుపుతున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రయాణికులకు అవసరమైతే ఆర్టీసీ మరిన్ని బస్సులు నడపడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. By Seetha Ram 10 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn