కల్తీ పాల ఘటన .. 17కి చేరిన మృతుల సంఖ్య
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కల్తీపాల ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటన వల్ల ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మరో వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటనలో ఇప్పటిదాకా మృతుల సంఖ్య 17కు చేరింది.
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కల్తీపాల ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటన వల్ల ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మరో వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటనలో ఇప్పటిదాకా మృతుల సంఖ్య 17కు చేరింది.
ఆయుర్వేదంలో ఖర్జూరాన్ని బలాన్నిచ్చే టానిక్‌గా చెబుతారు. చలికాలంలో ఇది శరీరాన్ని వెచ్చగా ఉంచి.. శక్తిని అందించి బలహీనతను తగ్గిస్తుంది. ఖర్జూరంలో పొటాషియం, ఐరన్ రక్త ప్రసరణను మెరుగుపరిచి, హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు.
పాలు, నెయ్యి కలయిక ఎముకల బలం పెంచుతుంది. వృద్ధులు ఈ పానీయం తీసుకుంటే కీళ్ల నొప్పులకు ఉపశమనం ఉంటుంది. రోజూ రాత్రి పడుకునే ముందు నెయ్యి పాలను తాగడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవటంతోపాటు మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు తగ్గుతాయి.
పాలలోని సహజ ఎంజైమ్‌లు చర్మాన్ని శుభ్రపరిచి.. ప్రకాశవంతంగా మారుస్తాయి. దూదిని పచ్చి పాలలో ముంచి ముఖానికి అప్లై చేసి 10 నిమిషాల తర్వాత సాధారణ నీటితో కడగాలి. అలానే రెండు టీస్పూన్ల పాలలో చిటికెడు పసుపు కలిపి అప్లై చేస్తే మొటిమలతో పాటు మచ్చలు తగ్గుతాయి.
అమెరికా, భారత్ ల మధ్య వాణిజ్య ఒప్పందం దాదాపు ఖరారు అయిపోయిందని తెలుస్తోంది. వారం, పది రోజుల్లో సంతకాలు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే యూఎస్ నాన్ వెజ్ పాడి ఉత్పత్తులకు మాత్రం భారత్ చాలా గట్టిగా నో చెప్పిందని సమాచారం.
పాలతో స్నానం చేయడం వల్ల చర్మం మెరుస్తుందని నిపుణులు అంటున్నారు. ఇందులోని లాక్టిక్ ఆమ్లం నల్లగా ఉన్న చర్మాన్ని తెల్లగా మారేలా చేస్తుంది. అయితే చర్మ సమస్యలు ఉన్నవారు పాలతో స్నానం చేయడం అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.
అస్సాంలోని ముకల్మువా స్టేషన్ పరిధిలోని బరలియాప్ గ్రామానికి చెందిన మాణిక్ అలీ భార్యతో విడాకులు తీసుకున్నాడు. ఆ ఆనందాన్ని వెరైటీగా సెలబ్రేట్ కూడా చేసుకున్నాడు. తన భార్యకు విడాకులు ఇచ్చిన సంతోషంతో ఏకంగా 40 లీటర్ల పాలతో స్నానం చేశాడు.
రాత్రి పడుకునే ముందు పాలు తాగితే..కొన్ని ఆనారోగ్య సమస్యలు వస్తాయి. పాలు తాగడం, నిద్రపోవడం వల్ల పేగు ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుంది. కడుపు సమస్యలు తగ్గాలంటే ఈ అలవాటు మానుకోవాలి. ఉదయం పాలు తాగడం ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
కొన్ని పండ్లు పాలతో తింటే శరీరంలో విషాన్ని వ్యాపిస్తాయి. పాలు, అరటిపండు, సిట్రస్ పండ్ల నారింజ, నిమ్మ, స్ట్రాబెర్రీలు, కివి, పైనాపిల్ పాలలో కలిపి తింటే చర్మంపై దద్దుర్లు, కడుపు నొప్పి, వాంతులు, కడుపులో భారం, తలనొప్పి, అలెర్జీ వంటి సమస్యలు వస్తాయి.