లైఫ్ స్టైల్ Milk: పాలలో ఇవి కలుపుకొని తాగితే చలికాలంలో డోంట్ వర్రీ బలహీనమైన రోగనిరోధకశక్తి ఉంటే చలికాలంలో అనారోగ్యానికి గురవుతారు. పాలో డ్రై ఫ్రూట్స్ పాలతో పాటు కుంకుమపువ్వు పాలు ఇవ్వొచ్చు. బాదంపప్పులు, వాల్నట్లు, జీడిపప్పు వేసి పాలు నిద్రవేళకు 40 నిమిషాల ముందు తాగితే మంచి ఫలితం ఉంటుంది. By Vijaya Nimma 17 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ పాలలో ఖర్జూరం కలిపి తాగితే ఇన్ని లాభాలా.. ఈ ఆరోగ్య రహస్యం ట్రై చేయండి పడుకునే ముందు పాలలో ఖర్జూరం కలుపుకుని తాగితే లాభాలతోపాటు ఆరోగ్య రహస్యం కూడా ఉంది. మలబద్ధకం, అజీర్ణం, రక్తపోటును, గుండె జబ్బుల ప్రమాదం, ఇతర జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. చర్మాన్ని ఆరోగ్యంగా, మెరిసేలా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 12 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ గాడిద పాల దందాలో భారీ మోసం.. రూ.100 కోట్లు! గాడిదపాల ఉత్పత్తిలో భారీ మోసం వెలుగు చూసింది. చైన్నైకి చెందిన డాంకీ ప్యాలెస్ ఫ్రాంచైజీ గ్రూపు 400 మందికి రూ.100 కోట్లు ఎగవేసిందంటూ గాడిదపాల ఉత్పత్తిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు. By srinivas 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app గాడిదల పేరుతో వేల కోట్లుఎలా కొట్టేసారో చూడండి .. | Donkey Milk Scam In Tamil Nadu | RTV By RTV Shorts 30 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Milk: ఇది ఒక్క చుక్క వేస్తే చాలు పాలల్లో కల్తీ తెలిసిపోతుంది పాలు చిక్కగా ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి బోరిక్ యాసిడ్, క్లోరిన్, అమ్మోనియా సల్ఫేట్ వంటి కెమికల్స్ కలుపుతున్నారు. పీహెచ్ స్ట్రిప్‌తో పాలకల్తీని కనిపెట్టవచ్చు. స్ట్రిప్‌పై చుక్క పాలను వేసి స్వచ్ఛమైన పాలని గుర్తించవచ్చు. By Vijaya Nimma 19 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Milk: ఈ టైమ్‌లో తాగితే పాలు కూడా విషం అవుతాయి అమృతం కూడా ఎక్కువైతే విషం అవుతుందని కూడా విన్నాం. ఉదయం ఖాళీ కడుపుతో పాలు తాగడం కూడా శరీరానికి ప్రమాదకరమనేది ప్రస్తుత వార్త. ముందుగా ఏదైనా తిని ఆ తర్వాత పాలు తాగాలి.ఉదయం ఖాళీ కడుపుతో పాలు తాగితే ఇతర ఆహారాలలో లభించే పోషకాలను గ్రహించలేవట. By Vijaya Nimma 08 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Milk: ప్రతిరోజూ పాలు తాగితే కొన్ని రోజుల్లో మీ చర్మం తలాతలా మెరిసిపోతుంది! పాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. డ్రై ఫ్రూట్స్ కలిపిన పాలు తాగితే చర్మం మృదువుగా, మెరుస్తూ ఉంటుంది. పచ్చి పాలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని తాగితే ఆరోగ్యానికి, చర్మానికి మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 26 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu పైల్స్ తో బాధ పడుతున్నవారు.. పాలలో వీటిని కలిపి తాగితే సమస్య తీరుతుంది! పాలలో కాల్షియం, ఖనిజాలు, ఇతర పోషకాలు ఉంటాయి. కాబట్టి, అందరూ పాలు తాగాలి. కొందరు పాలలో పసుపు, కుంకుమపువ్వుతో కలిపి తాగితే, ఇంకొందరు పాలలో ఇంగువ కలుపుకుని తాగితే ఆరోగ్యానికి మంచిది అని అంటారు. ఎలా తాగాలి.. ఎప్పుడు తాగాలి, లాభాలు ఏంటో తెలుసుకోండి. By Durga Rao 24 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu పాలు,టీ ఎక్కువగా కలిపి తాగితే ప్రమాదం తప్పదా.. ప్రపంచంలో అత్యధికంగా పాలు, టీ ని భారతీయులు తాగుతారు. మీరు అలసిపోయినప్పుడు టీ ఒక రిఫ్రెష్ డ్రింక్. అయితే అదే టీ ని ఎక్కువగా తాగితే శరీరంపై ఎలాంటి దుష్ప్రభావాలు కలుగుతాయో ఇక్కడ చూద్దాం. By Durga Rao 22 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn