USA: మెక్సికో, కెనడా రెండూ అమెరికాలో విలీనవ్వడమే మంచిది– ట్రంప్
కెనడా, మెక్సికోలు అమెరికాలో విలీనం కావడమే మంచిదంటూ మళ్ళీ వ్యాఖ్యలు చేశారు కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. వాటికి భారీ ఎత్తున రాయితీలు ఇవ్వడం కంటే ఆ పనే బెటర్ అని అన్నారు.
కెనడా, మెక్సికోలు అమెరికాలో విలీనం కావడమే మంచిదంటూ మళ్ళీ వ్యాఖ్యలు చేశారు కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. వాటికి భారీ ఎత్తున రాయితీలు ఇవ్వడం కంటే ఆ పనే బెటర్ అని అన్నారు.
మెక్సికన్ షార్ట్ ఫిల్మ్ హిరోయిన్ మార్సెలా అల్కాజర్ మతాచారాలను పాటించి చనిపోయింది. దక్షిణ అమెరికా కాంబో అనే కప్ప విషాన్ని తాగింది. మత విశ్వాసాల ప్రకారం ఆధ్యాత్మిక తిరోగమన వేడుకల్లో పాల్గొని నటి వాంతులు, విరేచనాతో ఆరోగ్యం క్షీణించి చనిపోయింది.
మెక్సికోలోని గెరెరో రాజధాని చిల్పాన్ సింగో మేయర్ అలెజాండ్రో ఆర్కోస్ దారుణ హత్యకు గురయ్యారు. వారం క్రితమే ఆయన మేయర్ గా బాధ్యతలు స్వీకరించారు. దుండగులు ఆయన తల నరికి దారుణంగా హత్య చేశారు.
ప్రకృతిలోని మొక్కల్లోనూ వింత మొక్కలు ఉన్నాయి. దానిలో వుడ్ సోరెల్ ప్లాంట్ ఒక అద్భుతమైన మొక్క. ఏదైనా జీవి దానిని ముట్టుకుంటే టార్గెట్ మిస్‌కాకుండా గింజలతో దాడి చేయడం దీని స్పెషాలిటీ. జాగ్రత్తగా ఉండకపోతే గాయాలయ్యే అవకాశం ఉంటుంది.
మెక్సికో అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో విషాదం చోటుచేసుకుంది. ఈదురుగాలుల ప్రభావానికి ప్రచార వేదిక ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 63 మంది గాయాలపాలయ్యారు.
మెక్సికోలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆయిల్ కంపెనీలో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. ప్రమాదంలో 11 మంది మృతి చెందారు. స్థానికుల సమాచారంతో వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు.