ఆంధ్రప్రదేశ్ DSC: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మెగా డీఎస్సీపై సీఎం కీలక ప్రకటన! టీచర్ అభ్యర్థులకు ఏపీ సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఏప్రిల్ నెలలోనే విడుదల చేయనున్నట్లు తెలిపారు. జూన్లో స్కూళ్లు ప్రారంభమయ్యేలోగా టీచర్ల నియామకం పూర్తి చేస్తామని కొత్తగొల్లపాలెం ప్రజావేదిక సభలో స్పష్టం చేశారు. By srinivas 01 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society మెగా డీఎస్సీ ఎప్పుడంటే..? | AP Mega DSC Latest Updates | CM Chandrababu | AP News | RTV By RTV 14 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఏపీ బడ్జెట్.. మెగా డీఎస్సీ, తల్లికి వందనంపై ఆర్థిక మంత్రి కీలక ప్రకటన! రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు మెగా డీఎస్సీ నియామకాన్ని ప్రకటించామని ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. తల్లికి వందనం పథకం ద్వారా ఆర్థిక సహాయం అందిస్తూ మా ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీని నెరవేరుస్తుందన్నారు. By Nikhil 11 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : నేడు ఏపీ కొత్త టెట్ నోటిఫికేషన్.. దరఖాస్తులు ఎప్పటి నుంచి అంటే! ఏపీలో టెట్ కొత్త నోటిఫికేషన్ విడుదల చేసేందుకు అంతా రెడీ అయ్యింది. జులై 1 న టెట్ కొత్త నోటిఫికేషన్ విడుదల చేసి..జులై 2 నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు.మెగా డీఎస్సీ నోటిఫికేషన్ రానుండడంతో మరోసారి టెట్ నిర్వహించాలని ఏపీ ప్రభుత్వానికి పెద్ద ఎత్తున అభ్యర్థనలు వచ్చాయి. By Bhavana 01 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: మెగా డీఎస్సీ ఫైల్ పై తొలి సంతకం చేసిన మంత్రి లోకేష్! ఏపీ మంత్రి నారా లోకేష్ సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఐటీ, విద్య, ఆర్టీజీ శాఖల మంత్రిగా లోకేష్ సోమవారం బాధ్యతలను చేపట్టారు.ఆయన కొన్ని పైళ్ల మీద సంతకం చేశారు. అధికారులు, తెలుగుదేశం పార్టీ నేతలు లోకేష్ కి పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. By Bhavana 24 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TGPSC Group-1: 'గ్రూప్-1కు 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాలి.. గ్రూప్-2, 3 పోస్టులు పెంచాలి' గ్రూప్-1 మెయిన్స్ కు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని, గ్రూప్-2, 3 పోస్టులను పెంచాలని బీజేవైఎం నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఈ రోజు టీఎస్పీఎస్సీ ఎదుట ఆందోళన నిర్వహించారు. అయితే.. వీరి ఆందోళనను అడ్డుకున్న పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. By Nikhil 22 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Mega DSC : మెగా డీఎస్సీపై ఏపీ సర్కార్ కీలక జీఓ! ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చినహామీ మేరకు.. తొలిసంతకం మెగా డీఎస్సీపై పెట్టారు. మొత్తం 16,347 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ను త్వరలో విడుదల చేయనున్నట్లు బాబు ప్రకటించారు. By Bhavana 14 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ BIG BREAKING: టెట్ నిర్వహణకు రేవంత్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ టెట్ అభ్యర్థులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. DSC కి ముందు టెట్ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల 11,062 పోస్టులతో మెగా డీఎస్సీని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. By V.J Reddy 14 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu SGT EXAM: ఎస్జీటీ ఉద్యోగాల కోసం అప్లై చేశారా.. ఈ టిప్స్ మీకోసమే తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ఎస్జీటీ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారి కోసం హైదరాబాద్లోని బాసర ఇన్స్టిట్యూట్కు చెందిన కీలక నిపుణుడు పలు సూచనలు చేశారు. ఈ టిప్స్ కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 06 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn