జాబ్స్ Telanagana: మెగా డీఎస్సీ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం..ఇన్ఫర్మేషన్ బులెటిన్‌ను విడుదల చేసిన విద్యాశాఖ తెలంగాణ మెగా డీఎస్సీ పరీక్షల కోసం అప్లికేషన్ స్వీకరణ మొదలైంది. మార్చి 4వ తేదీ నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు డీఎస్సీ పరీక్షల కోసం దరఖాస్తు చేసుకోవచ్చును. ఈరోజు ఈ దరఖాస్తుకు సంబంధించి ఇన్ఫర్మేషన్ బులెటిన్‌ను విడుదల చేసింది విద్యాశాఖ. By Manogna alamuru 04 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TS DSC: మెగా డీఎస్సీపై మొదలైన రగడ.. ఓయూలో ఆమరణ నిరాహార దీక్ష! తెలంగాణ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ పై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే బీఈడీ అభ్యర్థులు అసంతృప్తి వ్యక్తం చేయగా పీఈటీ క్యాండెట్స్ సైతం 182 పోస్టులు కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్పోర్ట్స్ స్టూడెంట్ ఫేడరేషన్ ఆధ్వర్యంలో ఓయూలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. By srinivas 03 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Teacher jobs: స్పెషల్ బీఈడీ చేసిన వారికి లక్కీ ఛాన్స్.. వారికోసం ఎన్ని పోస్టులంటే? తెలంగాణలో రాబోయే మెగా డీఎస్సీలో స్పెషల్ ఎడ్యూకేషన్ అభ్యర్థులకు పోస్టులు కేటాయించడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా సాధారణ టీచర్ పోస్టులు స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రైడ్ టీచర్ తోపాటు తోపాటు నాన్ టీచింగ్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. By srinivas 01 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TS DSC: 4 లక్షల మంది బీఈడీ అభ్యర్థులకు నిరాశ! తెలంగాణ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ లో బీఈడీ అభ్యర్థులకు నిరాశే మిగలనుంది. 4లక్షల మంది అర్హులుండగా 2692 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కేటాయించడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పోస్టుల సంఖ్యను పెంచాలని కోరుతూ సీఎం రేవంత్ కు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పలు సూచనలు చేశారు. By srinivas 01 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TS TET: మెగా డీఎస్సీకి ముందు టెట్ నోటిఫికేషన్? అభ్యర్థుల్లో కొనసాగుతున్న ఉత్కంఠ! తెలంగాణలో మెగా డీఎస్సీకి ముందు టెట్ నోటిఫికేషన్ పై ఉత్కంఠ నెలకొంది. బీఈడీ, డీఎడ్ పూర్తిచేసిన అభ్యర్థులు టెట్ నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. తమకు డీఎస్సీ రాసే అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం త్వరలోనే కీలక ప్రకటన చేయబోతున్నట్లు తెలుస్తోంది. By srinivas 01 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP DSC: డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్ డీఎస్సీ అభ్యర్థులకు ఏపీ ప్రభుత్వం తిపి కబురు అందించింది. డీఎస్సీ దరఖాస్తుల గడువు రేపటితో ముగియనున్న నేపథ్యంలో.. తాజాగా గడువును పెంచింది. ఈ నెల 25వ తేదీ వరకు పొడిగించింది. By V.J Reddy 21 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Sharmila: నీకు దమ్ముందా?... సీఎం జగన్‌కు షర్మిల సవాల్ సీఎం జగన్ పై మరోసారి విమర్శల దాడికి దిగారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల. మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 52 వేల పోస్టులతో మెగా డీఎస్సీ వేస్తే... వారసుడు గా చెప్పుకొనే జగన్ అన్న 6 వేలతో వేసింది "దగా డీఎస్సీ" అని విమర్శలు చేశారు. By V.J Reddy 13 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP DSC: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల! ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఈ నెల 12 నుంచే దరఖాస్తులను కూడా స్వీకరించనున్నారు. మొత్తం 6,100 పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్ కూడా విడుదల అవ్వడంతో అభ్యర్ధులు, నిరుద్యోగులు రిలాక్స్ అవుతున్నారు. పరీక్షల ప్రిపరేషన్ కోసం సిద్ధం అవుతున్నారు. By Trinath 07 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Assembly: రేపటి నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం పది గంటలకు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో…ఈసారి పూర్తిస్థాయి బడ్జెట్ కాకుండా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. By V.J Reddy 04 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn