ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : ఎన్నికల్లో గెలుపే టార్గెట్‌గా.. ఉత్తరాంధ్రపై సీఎం జగన్ ఫోకస్ రెండోసారి అధికారం సాధించేందుకు వైసీపీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఈ ఎన్నికల్లో ఉత్తరాంధ్ర క్లీన్ స్వీప్ టార్గెట్ గా కసరత్తులు చేస్తోంది. ఉత్తరాంధ్రలో పట్టుసాధిస్తే మెజారిటీ వచ్చినట్టేనని భావిస్తోంది. ఈ క్రమంలో జగన్ ఉత్తరాంధ్ర నేతలతో సమావేశం కానున్నారు. By Manogna alamuru 09 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu PM Modi Speech: BSNL, ఎయిర్ ఇండియాను కాంగ్రెస్ సర్వనాశనం చేసింది... లాస్ట్ స్పీచ్ లో విశ్వగురువు విశ్వరూపం..!! రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై స్పందిస్తూ, యూపీఏ హయాంలో పీఎస్‌యూలను కాంగ్రెస్ నిర్వీర్యం చేసిందని ప్రధాని మోదీ ఆరోపించారు. బిజెపి పాలనలో పిఎస్‌యుల సంఖ్య పెరిగిందని, వాటి లాభాలు పెరిగాయని ఆయన ఉద్ఘాటించారు.బిఎస్ఎన్ఎల్, ఎంటిఎన్ఎల్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ , ఎయిర్ ఇండియా వంటి ప్రభుత్వ రంగ సంస్థలను కాంగ్రెస్ సర్వనాశనం చేస్తోందని ప్రధాని మోదీ ఆరోపించారు. By Bhoomi 07 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu PM Modi Speech : కాంగ్రెస్ ది క్యాన్సర్ కల్చర్.. లోక్ సభలో రాహుల్ ని ఉతికేసిన మోదీ..!! లోక్‌సభలో విపక్షాలపై ప్రధాని మోదీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ, దాని ప్రత్యర్థులను మోదీ వదిలిపెట్టలేదు. కాంగ్రెస్ ది క్యాన్సర్ కల్చర్ అంటూ ఘాటు విమర్శలు చేశారు. కాంగ్రెస్ దుకాణానికి తాళం వేసే స్థాయికి చేరిందంటూ ఎద్దేవా చేశారు. By Bhoomi 05 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu PM MODI: నెహ్రూ, ఇందిరాపై మోదీ ఘాటు విమర్శలు.. ఏం అన్నారంటే? లోకసభలో ప్రధాని మోదీ నెహ్రు, ఇందిరా గాంధీపై ఘాటు విమర్శలు చేశారు. నెహ్రూ భారతీయులను సోమరులని పిలిచేవారని..ఇందిరాగాంధీ ఆలోచన కూడా చాలా భిన్నంగా ఉండేవన్నారు. దేశ సామర్థ్యాన్ని కాంగ్రెస్ ఎప్పుడూ నమ్మలేదన్నమోదీ గాంధీ కుటుంబాన్ని రాజకుటుంబంగా అభివర్ణించారు. By Bhoomi 05 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vijayawada: ముగిసిన విజయవాడ దుర్గ గుడి పాలక మండలి సమావేశం..ఏం నిర్ణయించారంటే! సోమవారం విజయవాడ దుర్గగుడి పాలక మండలి సమావేశం జరిగింది.ఈ సమావేశం పాలకమండలి ఛైర్మన్ కర్నాటి రాంబాబు , ఈఓ రామారావు పాల్గొన్నారు.సమావేశంలో గుడికి సంబంధించిన కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. బస్టాండ్, రైల్వే స్టేషన్ల వద్ద కౌంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. By Bhavana 29 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TTD: రేపు టీటీడీ పాలక మండలి సమావేశం.. వార్షిక బడ్జెట్ పై నిర్ణయం! సోమవారం టీటీడీ పాలక మండలి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో 2024-2025 వార్షిక బడ్జెట్ ను పాలక మండలి ఆమోదించనుంది. సుమారు 5 వేల కోట్ల అంచనాతో ఈ వార్షిక బడ్జెట్ కు ఆమోదం తెలిపేందుకు పాలక మండలి సిద్దమైంది. By Bhavana 28 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KA.Paul : సీఎం రేవంత్ ని కలిసిన కేఏ పాల్.. మతలబు ఏంటి! జనవరి 30 న జరిగే ప్రపంచ శాంతి సభలకు ఆహ్వానించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కలిశారు. అయితే వీరి మీటింగ్ జరిగి పది రోజులు గడిచినప్పటికీ ఆ విషయాన్ని రహస్యంగా ఉంచమన్నట్లు పాల్ పేర్కొన్నారు. By Bhavana 25 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Covid JN1 CM Jagan Review : కరోనా కొత్త వేరియెంట్ పై సీఎం జగన్ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు! ఏపీలో పెరుగుతున్న కరోనా కేసుల గురించి ముఖ్యమంత్రి జగన్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో అధికారులు కేసులు పెరగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. By Bhavana 22 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా సూపర్ స్టార్ మహేష్ ని కూడా కలిసిన నెట్‌ఫ్లిక్స్ సీఈవో! గురువారం హైదరాబాద్ నగరానికి వచ్చిన నెట్‌ఫ్లిక్స్ సీఈవో టెడ్ వరుస పెట్టి టాలీవుడ్ ప్రముఖులందర్ని కలుస్తున్నారు. గురువారం ఆయన మెగాస్టార్ ఇంటికి వెళ్లగా..శుక్రవారం నందమూరి కంపౌండ్ లో విందు చేశారు. తాజాగా ఆయన సూపర్ స్టార్ మహేశ్‌ని కలిశారు. By Bhavana 09 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn