Latest News In Telugu Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు షాక్.. రెండో పెళ్లి చేసుకుంటే వేటే! అస్సాంలోని హిమంత బిశ్వ శర్మ సర్కార్ బహుభార్యత్వంపై ఉక్కుపాదం మోపుతోంది. జీవిత భాగస్వామి బతికి ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు రెండో పెళ్లి చేసుకోకూడదని ఆదేశించింది. వారి వ్యక్తిగత మతాల అనుమతి ఉన్నా కూడా రాష్ట్ర సర్కార్ పర్మిషన్ లేకుండా రెండో వివాహం చేసుకోకూడదని స్పష్టం చేసింది. By B Aravind 27 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Movies:మోగనున్న పెళ్ళి బాజా..మరో వారం రోజుల్లో వరుణ్-లావణ్యల డెస్టినేషన్ వెడ్డింగ్ వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి మరికొద్ది రోజుల్లో భార్యాభర్తలు కానున్నారు. ఈ జంట నవంబర్ 1న ఇటలీ లోని టస్కానీలోని బోర్గో శాన్ ఫెలిస్ రిసార్ట్‌లో వివాహం చేసుకోనున్నారు. దీని కోసం వీరు ఇటలీకి చేరుకున్నారు. వీరితో పాటూ రామ్ చరణ్ దంపతులు కూడా ఇటలీ చేరుకున్నారు. By Manogna alamuru 22 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Same sex marriage:మా పోరాటం ఆగిపోదు..సుప్రీంకోర్టు ముందే ఉంగరాలు మార్చుకున్న స్వలింగ జంట స్వలింగ వివాహాలకు నో చెబుతూ నిన్న సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఇలాంటి వివాహాలకు చట్టబద్ధత కల్పించలేమని చెప్పింది. స్వలింగ వివాహాం చేసుకున్న వారిని దంపతులుగా గుర్తించలేమని స్పష్టం చేసింది. అలా పెళ్ళి చేసుకోవడం వారి ప్రాథమిక హక్కు కాదని తెల్చి చెప్పింది. దీంతో భారత దేశంలో స్వలింగ సంపర్కులు తీవ్ర నిరాశ చెందారు. ఓ స్వలింగ జంట అయితే ఏకంగా కోర్టు ఎదుటే తమ నిరసనను తెలిపారు. ఉంగరాలు మార్చుకుని తమ నిశ్చితార్ధం చేసుకున్నారు. By Manogna alamuru 18 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Same Sex Marriage : స్వలింగ వివాహాలపై సుప్రీం తీర్పు..అసలు హిందూ మ్యారేజ్ యాక్ట్‌లో ఏముంది? ప్రపంచవ్యాప్తంగా స్వలింగ సంపర్కుల వివాహంపై చాలా దేశాలు చట్టబద్దతను కల్పించాయి. వాటిలో దాదాపు 30కిపైగా దేశాల్లో అమల్లో ఉంది. భారత్ లో కూడా స్వలింగ వివాహాలపై చట్టబద్దత కల్పించే విషయంపై సుప్రీంకోర్టు గత ఐదు నెలల క్రితమే వాదనలు జరిపింది. 5 నెలల నుంచి సుదీర్ఘ వాదనల తర్వాత ధర్మాసనం తీర్పును వెలువరించింది. భారతదేశంలో స్వలింగ సంపర్కుల వివాహాలను చట్టబద్ధం చేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. న్యాయమూర్తుల మధ్య ఏకాభిప్రాయం, భిన్నాభిప్రాయాలు ఉన్న ఈ కేసులో మంగళవారం ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం తన తీర్పును వెలువరించింది. స్వలింగ సంపర్కుల వివాహాలను చట్టబద్దం చేసేందుకు సుప్రీంకోర్టు ఎందుకు నిరాకరించింది? అసలు హిందూ వివాహ చట్టం ఏం చెబుతోంది? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. By Bhoomi 18 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Viral news: పెళ్ళి కోసం వాల్ పోస్టర్లు.. ఈ ఏపీ కుర్రోడు ఇంకా ఏం చేశాడో చూడండి! (వీడియో) యుక్త వయస్సు దాటుతున్నా పెళ్ళి కాకపోవడంతో ఓ విన్నూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు ఓ యువకుడు. తనను పెళ్ళి చేసుకోవాలనుకునే అమ్మాయిలు వారి పేర్లను నమోదు చేసుకోవాలంటూ ఏకంగా నడి రోడ్డుపై స్వయం వరానికి కౌంటర్‌ను ఏర్పాటు చేశాడు. ఇంతకీ ఎవరా యువకుడు తెలుకోవాలంటే బాపట్ల జిల్లాకు వెళ్ళాల్సిందే మరి. By Vijaya Nimma 13 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా SAM-CHAI:సమంత-చై ఏం చేసినా హాట్ న్యూసే...వైరల్ అవుతున్న సామ్ టాటూ రిమూవింగ్ By Manogna alamuru 11 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn