NIA: ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశాలో ఎన్ఐఏ సోదాలు
మావోయిస్టులకు ఆయుధాలు, పేలుడు పదార్ధాలు సఫరా చేస్తున్నారనే కేసులో ఎన్ఐఏ ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశాలో నిర్వహించింది. డిజిటిల్ పరికరాలు, పత్రాలను స్వాధీనం చేసుకుంది.
మావోయిస్టులకు ఆయుధాలు, పేలుడు పదార్ధాలు సఫరా చేస్తున్నారనే కేసులో ఎన్ఐఏ ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశాలో నిర్వహించింది. డిజిటిల్ పరికరాలు, పత్రాలను స్వాధీనం చేసుకుంది.
ములుగు జిల్లా వాజేడు ఎస్సై రుద్రారపు హరీష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఓ రిసార్ట్‌లో సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకొని సూసైడ్ చేసుకున్నాడు. ములుగు జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగిన రాత్రే ఎస్సై సూసైడ్ చేసుకోవటం డిపార్ట్మెంట్లో కలకలం రేపుతోంది.
వామపక్ష తీవ్రవాదాన్ని అంతం చేసే లక్ష్యం దిశగా కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. 2026 మార్చి నాటికి భారత్‌లో నక్సలైట్లను పూర్తిగా నిర్మూలిస్తామని మోదీ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దీనిపై మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
2024లో ఇప్పటివరకు ఛత్తీస్‌గఢ్‌లో పోలీసుల కాల్పుల్లో 185మావోయిస్టులు మరణించారు. ఇక ఈ నెల 7న ఢిల్లీలో వామపక్ష తీవ్రవాద సమస్య ఉన్న పది రాష్ట్రాల సీఎంలతో కేంద్రం సమావేశం కానుంది. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్లోకి వెళ్లండి.
TG: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టు, పోలీస్ బలగాల మధ్య కాల్పులు జరుగుతున్నాయి. కరకగూడెం మండలం అడవుల్లో పోలీసులపై బాంబులతో దాడికి దిగారు మావోయిస్టులు. ఈ తూటాల మోతలతో భయం గుప్పెట్లో ఆయా జిల్లా సరిహద్దు గ్రామాల ప్రజలు ఉన్నారు.
ఛత్తీస్‌గడ్‌లో మరో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. మావోయిస్టులు, పోలీస్ బలగాల మధ్య భీకర కాల్పులు చోటు చేసుకున్నాయి. ఎదురుకాల్పుల్లో మొత్తం 9 మంది మావోయిస్టులు మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
దండకారణ్యం మరోసారి తుపాకుల మోతతో దద్దరిల్లింది. ఛత్తీస్ ఘడ్ లోని నారాయణ్ పూర్ జిల్లాలో పోలీసులు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 11 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ కు ధీటుగా మావోయిస్టులు సరికొత్త యుద్ధ తంత్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. భద్రతా బలగాలను ఎదుర్కొనేందుకు స్నైపర్ జాకెట్ ను వినియోగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ జాకెట్ ప్రత్యేకలేంటో తెలుసుకునేందుకు పూర్తి ఆర్టికల్ లోకి వెళ్లండి.